ఆర్మీ  

(Search results - 123)
 • సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది.

  News11, Oct 2019, 7:29 PM IST

  ఇండియన్ ఆర్మీ కోసం సైరా స్పెషల్ షో!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి జైత్ర యాత్ర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లతో ఈ చిత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 

 • cheated about 82 lakhs with fake army Id
  Video Icon

  Districts9, Oct 2019, 5:56 PM IST

  నకిలీ ఆర్మీ గుర్తింపుకార్డుతో 82 లక్షలకు టోకరా (వీడియో)

  ప్రకాశం జిల్లా, మార్కాపురం కంభంపాడుకు చెందిన ఓ వ్యక్తి నకిలీ ఆర్మీ గుర్తింపుకార్డుతో 82 లక్షలకు టోకరా వేశాడు. వివరాల్లోకి వెడితే తాడేపల్లికి చెందిన ఓవ్యక్తి నేవీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అనుదీప్ రెడ్డి, సాంబిరెడ్డి అనేవ్యక్తుల నుండి 82 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మరొక వ్యక్తి దగ్గర ఒరినల్ సర్టిఫికెట్లు తీసుకున్నాడు.

 • army

  Guntur8, Oct 2019, 12:34 PM IST

  ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 82 లక్షలకు టోకరా

  ప్రకాశం జిల్లా కంభంపాడుకు చెందిన బసివిరెడ్డి తాను ఆర్మీలో పనిచేస్తున్నానంటూ నకిలీ గుర్తింపు కార్డు సృష్టించాడు. ఈ క్రమంలో తాడేపల్లికి చెందిన అనుదీప్ రెడ్డి, సాంబిరరెడ్డి అనే ఇద్దరు యువకులకు సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.82 లక్షలు తీసుకున్నాడు. 

 • Districts28, Sep 2019, 10:40 AM IST

  మాయమాటలతో యువతికి గాలం వేసి రెండో పెళ్లి... ఆర్మీ జవాన్ అరెస్ట్

  తనకు పెళ్లి జరిగిందనే విషయాన్ని దాచి... యువతిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బాలాజీనగర్ లో కాపురం పెట్టాడు. కాగా ఈ విషయం అతని మొదటి భార్యకు తెలిసింది. అంతే వెంటనే భర్తని, అతని రెండో భార్యను నిలదీసింది. అక్కడి నుంచి తన భర్తను తీసుకొని ఆమె వెళ్లిపోయింది.

 • NATIONAL25, Sep 2019, 9:05 AM IST

  మిలిటరీ యూనిఫాం వేసుకొని.. తాను ఆర్మీ అధికారినంటూ హల్ చల్...

  నీరజ్ పాండే అనే వ్యక్తి మిలటరీ యూనిఫాం ధరించి మిలటరీ ప్రాంతంలో సంచరిస్తున్నాడు. నీరజ్ పాండే ఆర్మీ లెఫ్టినెంట్ ర్యాంక్ అధికారి లాగా ఫోజు కొడుతూ కంటోన్మెంటు ప్రాంతంలో తిరుగుతుండగా అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి రాంకృష్ణ చతుర్వేది చెప్పారు. 

 • Jobs9, Sep 2019, 2:00 PM IST

  ఉద్యోగావకాశం.. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 8వేల పోస్టులు

  ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్టు, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌/కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయా స్కూల్స్‌ ఇచ్చే ప్రకటనకు అనుగుణంగా తదుపరి నియామక ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.  

 • kashmir

  NATIONAL30, Aug 2019, 2:00 PM IST

  కశ్మీర్ లో మళ్లీ ఆంక్షలు.. 144 సెక్షన్ విధింపు

  ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల నేపథ్యంలో ఆగస్టు 5 నుంచి కశ్మీర్ లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా... భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ శుక్రవారం శ్రీనగర్ లో పర్యటిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన కశ్మీర్ వెళ్లడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.

 • Video Icon

  INTERNATIONAL20, Aug 2019, 5:44 PM IST

  బాజ్వా పదవీ కాలం పొడగింపు: పాలన ఇమ్రాన్ చేతుల్లోనే ఉందా...(వీడియో)

  పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బాజ్వా ఈ నవంబర్ లో రిటైర్ అవ్వాల్సున్నప్పటికీ, అతని పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాలపాటు పొడిగించింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం.

 • बेगूसराय वेबसाइट के फेसबुक पेज पर कुछ लोगों ने टिप्पणी करते हुए लिखा था कि, बेगूसराय में पुलिस की जांच में शेहला रशीद के बैग से मिले कंडोम। ये कन्हैया के लिए वहां प्रचार करने गई हैं या चुनावी खर्च निकालने। हालांकि इसकी पुष्टि नहीं हो सकी थी कि वीडियो शेहला का है या नहीं।

  NATIONAL19, Aug 2019, 12:16 PM IST

  ఇండియన్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. కశ్మీరీ యువతిపై కేసు

  ఆమె ఆరోపణలు అర్థరహితమని.. కశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని స్పష్టం చేసింది. యువతి చేసిన కామెంట్స్ ని ఖండిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.  అయితే.. ఇండియన్ ఆర్మీపై ఆమె చేసిన ట్వీట్ వైరల్ కావడంతో  ప్రముఖ న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

 • Dhoni leh airport1

  CRICKET18, Aug 2019, 4:13 PM IST

  ముగిసిన ధోని సైనిక విధులు... నెక్స్ట్ ఏంటి...?

  ఇటీవల ఇండియన్ ఆర్మీలో చేరిన మహేంద్రసింగ్ ధోని రెండు వారాల పాటు  దేశరక్షణ విధులు చేపట్టాడు. తాజాగా ఈ విధులను సక్సెస్‌ఫుల్ గా ముగించచుకున్న అతడు ఇంటికి పయనమయ్యాడు. 

 • Sarileru neekevvaru

  ENTERTAINMENT15, Aug 2019, 9:28 PM IST

  'సరిలేరు నీకెవ్వరు' గ్యాంగ్ సెల్ఫీ.. వెరైటీగా బండ్ల గణేష్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ లుక్ ఆకట్టుకుంటోంది. 

 • विश्व कप में भारतीय टीम के सेमीफाइनल से बाहर होने के बाद धोनी के संन्यास की अटकलें लगाई जा रही थी। धोनी ने दो महीने पैराशूट रेजिमेंट को देने के लिए क्रिकेट बोर्ड से ब्रेक मांगा था। वह भारतीय टीम के वेस्टइंडीज दौरे का हिस्सा नहीं हैं और पिछले महीने भारतीय सेना के साथ जुड़े थे।

  CRICKET15, Aug 2019, 2:46 PM IST

  లడక్ లో ధోని పంద్రాగస్ట్ వేడుకలు... సైనికులతో ఆత్మీయ సమ్మేళనం

  భారత జట్టు మాజీ కెప్టెన్, ఆర్మీ గౌరవ లెప్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్  ధోని పంద్రాగస్టు వేడుకలు లడక్ లో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడు సైనికులతో ఆత్మీయంగా గడిపాడు. 

 • woman lawyer gets murderd under mysterious circumstances

  Andhra Pradesh9, Aug 2019, 12:30 PM IST

  వివాహేతర సంబంధంలో అనుమానం: ప్రియురాలిని చంపి, ప్రియుడు ఆత్మహత్య

  వివాహేతర సంబంధానికి తోడు అనుమానం భూతం కారణంగా రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి.చిత్తూరుకు చెందిన దొరస్వామి కుమార్తెతో ఆర్మీ ఉద్యోగికి వివాహమై, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త విధుల నిమిత్తం ఇతర రాష్ట్రంలో ఉండటంతో గీతారాణి అదే ప్రాంతానికి చెందిన హమీద్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.

 • mahesh

  ENTERTAINMENT9, Aug 2019, 9:38 AM IST

  మహేష్ బాబు బర్త్ డే స్పెషల్.. 'సరిలేరు నీకెవ్వరు' ఇంట్రో!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. 

 • Dhoni Army Song

  CRICKET7, Aug 2019, 6:04 PM IST

  తోటి సైనికులకు దైర్యాన్ని నూరిపోస్తున్న ధోని...పాట రూపంలో(వీడియో)

  జమ్ము కశ్మీర్ లో ఆర్మీ విధులు నిర్వర్తిస్తున్న ధోనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్  మీడియాలో వైరల్ గా మారింది. తన సహచర జవాన్లను ధైర్యాన్ని నూరిపోస్తున్న అతడు పాడిన ఓ పాట అందరిని ఆకట్టుకుంటోంది.