Search results - 94 Results
 • Raghuram Rajan

  business11, Apr 2019, 11:22 AM IST

  భారీ కొలువుల సృష్టి.. న్యూ రీఫార్మ్స్‌‌తోనే మాంద్యానికి చెక్

  ఆర్థిక మాంద్యానికి, మందగమనానికి అడ్డు కట్ట వేయాలంటే కొత్త తరం సంస్కరణలు చేపట్టడంతోపాటు నూతన ఉద్యోగావకాశాలను భారీగా కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు అవసరమైన భూసేకరణ సమస్యలను తొలగించాల్సి ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొనిపోవాలని కొత్త ప్రభుత్వానికి రాజన్‌ సూచనలు చేశారు.

 • google pay

  business10, Apr 2019, 2:48 PM IST

  ‘గూగుల్ పే’ అధికారికమేనా?: ఆర్బీఐ, జీపేకు కోర్టు నోటీసులు

  ‘గూగుల్ పే’ అధికారికతపై ఇప్పుడు సందేహం ఏర్పడింది. ఈ యాప్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ధ్రువీకరించలేదంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి  ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 

 • banks

  business5, Apr 2019, 10:44 AM IST

  ఆర్బీఐ ఓకే.. బట్ బ్యాంకులు ‘నై’: లోతైన చర్చకు సెంట్రల్ బ్యాంక్

  ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ 25 బేసిక్ పాయింట్లు రెపోరేట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నా.. కొత్త విధానం ప్రకారం బ్యాంకర్లు ఇప్పటికిప్పుడు వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు లేవు. గత నెలలోనే దాదాపు అన్ని బ్యాంకులు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెడింగ్‌ రేట్ తగ్గించాయి మరి.
   

 • Supreme court cancelled bail of businessman under accused of the terror funding

  business3, Apr 2019, 10:26 AM IST

  ఆర్‌బీఐపై సుప్రీం కొరడా: పవర్ కార్ప్స్‌కు ‘దివాళా’ నుంచి రిలీఫ్

  ఆర్బీఐ తీరుపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. గతేడాది ఫిబ్రవరి 12వ తేదీన జారీ చేసిన ‘దివాళా’ సర్క్యులర్ దాని పరిధి దాటి జారీ చేసినట్లు భావిస్తున్నట్లు తెలిపింది. 

 • business13, Mar 2019, 4:03 PM IST

  ఆర్బీఐతో ఐదేళ్లుగా టజిల్.. బట్ ఉదయ్ కొటక్ వెల్త్ మూడింతలు

  బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ ఆర్బీఐ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేకించి ప్రైవేట్ బ్యాంకుల నిర్వహణలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా చూస్తోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రమోటర్ ఉదయ్‌ కోటక్‌కు బ్యాంకులో 30 శాతం వాటా షేర్లు ఉన్నాయి. దీన్ని 20 శాతానికి తగ్గించి వేయాలని ఆ సంస్థ పెట్టిన నిబంధనను ఆయన సవాల్ చేశారు. ఐదేళ్లుగా కొనసాగుతున్న వివాదం ఆయన సంపద పెరుగకుండా ఆపలేకపోయాయి. ప్రస్తుతం ఉదయ్ కొటక్ సంపద రూ.80 వేల కోట్లకు చేరింది.  

 • modi

  business12, Mar 2019, 10:51 AM IST

  నోట్ బందీ నో యూజ్: ఆర్బీఐ వార్నింగ్.. ఇదీ ఆర్టీఐ పిటిషన్‌కు రిప్లై

  నల్లధనం వెలికితీత, అవినీతిని అంతమొందిస్తామని నరేంద్రమోదీ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకున్నది. కానీ ఆచరణలో నల్లధనాన్ని వెలికితీసేందుకు 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధాని మోదీ ప్రకటించిన నోట్ల రద్దు వల్ల ప్రయోజనం ఉండదని ఆర్బీఐ తేల్చేసింది. 

 • arun

  business19, Feb 2019, 10:17 AM IST

  పంతం చెల్లించుకున్న కేంద్రం.. ఆర్బీఐ నుంచి రూ.28 వేల కోట్ల డివిడెండ్

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు తీర్చుకునేందుకు కేంద్రం అనుసరించిన వ్యూహం ఫలించినట్లే కనిపిస్తున్నది. ఇందుకు కేంద్రానికి రూ.28 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ అందజేయనున్నట్లు ప్రకటించడమే కారణం. ఆర్బీఐలో మిగులు నిధుల అంశంపైనే గతేడాది డిసెంబర్ నెలలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాచేశారు.

 • piyush

  business8, Feb 2019, 12:52 PM IST

  వడ్డీరేట్ల తగ్గింపుతో వృద్ధిలో స్పీడ్ పక్కా : పీయూష్ గోయల్

  దాదాపు 18 నెలల తర్వాత ఆర్బీఐ రెపొరేట్ తగ్గిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు బ్యాంకింగ్, కార్పొరేట్ వర్గాల నుంచి సానుకూల స్పందన లభించింది. ప్రగతికి ఊతమివ్వడంతోపాటు చౌకగా రుణాలు లభిస్తాయని, ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 • Reserve bank of india

  business7, Feb 2019, 12:06 PM IST

  రెపో రేటు తగ్గింపు: ఇంటి రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు

   రెపోరేటును 25 పాయింట్లు తగ్గిస్తూ గురువారం నాడు ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది. మరో వైపు వడ్డీ రేట్లను కూడ తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది.

   

 • business25, Jan 2019, 11:23 AM IST

  కొత్త బాస్ రాకతో ఎస్ బ్యాంక్ దూకుడే దూకుడు

  బ్యాంకింగ్ రంగంలో 28 ఏళ్ల అనుభవం గల రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ను ఎస్ బ్యాంక్ సీఈఓగా నియమించడానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. వచ్చే మార్చి ఒకటో తేదీ నుంచి ప్రస్తుత సీఈఓ  రాణా కపూర్‌ స్థానంలో రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

 • business23, Jan 2019, 10:58 AM IST

  పీవీ, మన్మోహన్‌లే ఆదర్శం: మోదీ ప్రభుత్వంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

  రోజురోజుకు మారుతున్న పరిణామాల నేపథ్యంలో 28 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు, ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ అమలు చేసిన ఆర్థిక సంస్కరణల విధానమే అందరికీ ఆదర్శం అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. కేంద్రీకరణ విధానాలు కిందిస్థాయిలో పూర్తిగా అమలు కాబోవని స్పష్టం చేశారు. పంట రుణ మాఫీ వల్ల ప్రయోజనం శూన్యమని తేల్చేశారు. 

 • nandan

  News9, Jan 2019, 9:28 AM IST

  డిజిటల్ చెల్లింపులపై కమిటీ చీఫ్గా నీలేకని

  దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను విస్తృత పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదించేందుకు ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు, ఆధార్ రూపశిల్పి నందన్ నిలేకని సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. 90 రోజుల్లో ఈ కమిటీ డిజిటల్ చెల్లింపుల పెరుగుదలకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ఆర్బీఐకి సిఫారసు చేయనున్నది.

 • rbi

  business8, Jan 2019, 8:21 AM IST

  నగదుకు నో ప్రాబ్లం.. అవసరమైన చర్యలకు రెడీ: ఆర్బీఐ

  నగదు కొరత సమస్యే లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అవసరమైతే పరిష్కార చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వానికి మధ్యంతర డివిడెండ్ అందజేసే విషయమై బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు. మార్కెట్ ను ప్రభావితం చేసే వ్యాఖ్యలను తాను చేయబోనని శక్తికాంత దాస్ వివరించారు.