ఆర్థిక సర్వే  

(Search results - 11)
 • fitch rating

  business4, Feb 2020, 12:14 PM IST

  బడ్జెట్ ప్రవేశపెట్టిన 48 గంటల్లోపే.. తేల్చేసిన ‘ఫిచ్’

  బడ్జెట్ ప్రవేశపెట్టిన 48 గంటల్లోపే ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ జీడీపీ వ్రుద్ధిరేటు ఎలా ఉంటుందో తేల్చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వ్రుద్దిరేటు 5.6 శాతమేనని కుండబద్ధలు కొట్టింది. ఇది బడ్జెట్ ప్రతిపాదనల్లో విత్త మంత్రి నిర్మలా సీతారామన్, అంతకుముందు ఆర్థిక సర్వే అంచనాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 

 • Nirmala

  business1, Feb 2020, 12:56 PM IST

  Budget 2020: నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్‌లోని కీలకమైన ముఖ్యంశాలు

  నేడు దేశ ఆర్థిక  బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  లోక్‌సభలో  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెన్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రవేశ సమయంలో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. గత ఎన్నికల్లో భారత దేశ ప్రజలు మోదీ నాయకత్వానికి భారీ మెజారిటీతో అధికారం ఇచ్చారు.

 • undefined

  business1, Feb 2020, 11:40 AM IST

  ధనికుల పైనే ఫోకస్: వాస్తవాలు పట్టించుకొని ఆర్థిక సర్వే

  కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యం పూర్తిగా సంపన్నుల పక్షమే వహించారు. సంపద స్రుష్టిమీదే కేంద్రీకరించారు. పేదలకిచ్చే సబ్సీడీ రేషన్ ధరలు హేతుబద్దీకరించాలని విశ్లేషించారు. అంతే కాదు పంట రుణాల మాఫీ వల్ల రైతులకు భవిష్యత్‌లో రుణాలు తగ్గుతాయని తన వైఖరేమిటో స్పష్టం చేశారు. కానీ కార్పొరేట్లకు ఇచ్చిన రూ. లక్షల కోట్ల రుణాలు మొండి బాకీలుగా మారినా.. వాటిని కేంద్రం రద్దు చేసిన వైనం ఊసే ఎత్తలేదు.
   

 • সাধারণ বাজেট ২০২০

  business1, Feb 2020, 9:52 AM IST

  Budget 2020: ఆర్థిక సర్వే హైలెట్స్... రైతు పంట రుణాలతో నెగెటివ్ ఫలితాలు...

  ఆదాయం తగ్గిపోవడంతో కష్టాల నుంచి బయట పడేందుకు ఆర్థిక సర్వే నరేంద్రమోదీ సర్కార్‌కు పరిష్కార మార్గాలు చూపింది. ఆహార సబ్సిడీలకు కోత విధించాలని, లేదా ధరలను హేతుబద్ధీకరించాలని సూచించింది. రూ. లక్షల కోట్లకు పైగా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేసిన కేంద్ర సర్కార్.. అన్నపూర్ణలా దేశానికి అన్నం పెడుతున్న రైతు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తే రుణ సంస్కృతికి విఘాతం కలుగడంతోపాటు రైతులకు వ్యవసాయ రుణాల లభ్యత తగ్గుతుందని చెప్పింది.

 • undefined

  business30, Jan 2020, 5:35 PM IST

  Budget 2020:కార్యాలయాలు, కంపెనీల లైసెన్సులపై వీపీ సింగ్‌ కొరడా!

  వీపీ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతున్నప్పటికీ. భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు కావాలంటే ప్రభుత్వ కార్యాలయాల నుంచి కంపెనీలు అనేక లైసెన్సులు పొందాల్సి ఉండేది.

 • Nirmala Seetharaman

  business30, Jan 2020, 4:57 PM IST

  మోడిజీ...ఈ పెద్దల మాట వినండి..!.. బడ్జెట్‌పైనే వారి ఆశలు

  పంజాబ్‌-మహారాష్ట్ర బ్యాంక్‌ తరహా ఘటనలు అయినప్పుడు ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. వారు జీవితాంతం కష్టించిన సొమ్ము ఇక  తిరిగిరాదనే ఆందోళనతో చనిపోయిన ఘటనలు ఉన్నాయి. 

 • undefined

  business30, Jan 2020, 4:17 PM IST

  Budget 2020: బడ్జెట్‌ అంటే ఏమిటీ..?ఎవరు ప్రవేశపెడతారు...బేసిక్స్‌ మీకోసం...

  బడ్జెట్‌ను ప్రాథమికంగా రెండు భాగాలుగా చూస్తారు. మొదటిది రెవెన్యూ బడ్జెట్‌ కాగా.. రెండో క్యాపిటల్‌ బడ్జెట్‌. రెవెన్యూ బడ్జెట్‌లో ప్రభుత్వ ఆదాయాలు, ఆదాయ మార్గాల్లో మార్పులు వంటివి చేస్తారు.

 • undefined

  business30, Jan 2020, 4:01 PM IST

  Budget 2020: కష్టాలపై ‘దాదా’గిరి...అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ

   1982-83లో తయారు చేసిన బడ్జెట్‌ వీటిలో మొదటి కోవకు చెందుతుంది. అప్పట్లో దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.. వాటిని అధిగమించడానికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఎలాంటి చర్యలు చేపట్టారో చూద్దాం..

 • undefined

  business30, Jan 2020, 2:54 PM IST

  Budget 2020: ‘ఇన్‌ఫ్రా’ పైనే వ్యాయం వృద్ధి రేటుకు పునాది...నిర్మల’మ్మ వ్యూహమేంటో?

  మౌలిక రంగంలో ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తదనంతరం వ్రుద్ధిరేట్ పరుగులు తీస్తుందని అంచనా వేస్తున్నారు.

 • undefined

  business30, Jan 2020, 1:04 PM IST

  Budget 2020:ఆర్థిక రంగానికి రిలీఫ్ ఫండ్... నిర్మలా సీతారామన్...

  బ్యాంకేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ)కు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మందు కనుగొన్నారా? టీఏఆర్పీ అనే పథకం ప్రవేశపెట్టనున్నారా? ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఉన్నత స్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. కంపెనీల సమస్యాత్మక ఆస్తులు ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుందని తెలుస్తోంది. 
   

 • Nirmala

  NATIONAL4, Jul 2019, 12:23 PM IST

  2019 ఆర్థిక సర్వే: లోక్‌సభలో ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్

  బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందుగా ఆర్థిక సర్వేను  గురువారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శుక్రవారం నాడు కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్  ప్రవేశపెట్టనున్నారు.