ఆర్థిక సంక్షోభం  

(Search results - 25)
 • shakthikantha das

  business12, Jul 2020, 10:59 AM

  శతాబ్దిలోనే అతిపెద్ద క్రైసిస్.. మొండి బాకీలు పెరుగుతాయ్: ఆర్బీఐ ఆందోళన


  మార్కెట్‌ వర్గాల్లో విశ్వాసం, ద్రవ్య కొరత తగ్గింపు. రుణ వితరణతోపటు ఉత్పత్తి అవసరాల కోసం ఆర్థిక వనరుల లభ్యతను పెంచడం వంటి చర్యలను ఆర్బీఐ చేపట్టిందని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు చేపట్టిన సంప్రదాయ, అసాధారణ పరపతి విధానం, ద్రవ్య చర్యల ప్రధానోద్దేశమిదేనన్నారు.

 • टीसीएस का जून तिमाही में साल दर साल के आधार पर मुनाफा 10 फीसदी बढ़ गया है

  Tech News10, Jul 2020, 11:31 AM

  టీసీఎస్‌కు తప్పని కరోనా కష్టాలు..భారీగా తగ్గిన లాభాలు

  టీసీఎస్‌ లాభాలకు కరోనా కత్తెర పడింది. తొలి త్రైమాసికం లాభాలు 13.8 శాతం క్షీణించి, రూ.7,008 కోట్లకు పరిమితమయ్యాయి. సంస్థ  ఆదాయం రూ.38,322 కోట్లకు చేరుకున్నది. వాటాదారులకు  రూ.5 మధ్యంతర డివిడెండ్‌ చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. 

 • <p>BMW</p>

  Automobile21, Jun 2020, 1:28 PM

  కరోనా ఎఫెక్ట్: బీఎండబ్ల్యూలో 6000 మందికి ఉద్వాసన!

  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మొత్తం ఉద్యోగుల్లో ముందస్తు పదవీ విరమణ చేయించాలనుకునేవారు 5 శాతంగా ఉన్నట్లు తెలిపింది సంస్థ. కరోనా మహమ్మారి కల్పించిన సంక్షోభం కారణంగా ఐరోపా​, ఇతర దేశాల్లో కొత్త కార్లకు డిమాండ్​ తగ్గటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఎండబ్ల్యూ ప్రకటించింది.

 • business10, Jun 2020, 1:11 PM

  కరోనా సంక్షోభంలో మేనేజ్మెంట్‌కు ఆడి కార్లు: పి‌ఎన్‌బి బ్యాంక్‌పై విమర్శలు

  రెండేళ్ల క్రితం మోసపూరిత లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ స్కాం.. అటుపై ఆర్ధిక మందగమనం.. తాజాగా కరోనాతో మరో సంక్షోభం నెలకొన్నా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం టాప్ మేనేజ్మెంట్ కోసం మూడు మద్య ఖరీదైన ఆడీ కార్లను కొనుగోలు చేసింది. బ్యాంకు యాజమాన్యం ఆర్థిక నష్టాలను పట్టించుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బోర్డు ఆమోదంతోనే కొన్నామని పీఎన్బీ సమర్థించుకుంటున్నది.
   

 • <p>করোনা ভাইরাসের কারণে বিনিয়োগকারীদের মধ্যে এই কারণে এক ভারী আর্থিক পতনের সম্ভাবনার দুঃশ্চিন্তা দেখা গিয়েছে। বিনিয়োগকারীরা তাদের অর্থ অন্য খাতে না দিয়ে করে সোনায় বিনিয়োগ করছে।</p>

  business21, May 2020, 11:30 AM

  భయపెడుతున్న బంగారం ధరలు.. సరికొత్త రికార్డు స్థాయికి పసిడి ధర...?

  అమెరికాతో వాణిజ్య యుద్ధం.. కరోనా మహమ్మారి నెలకొల్పిన సంక్షోభం దాని కొనసాగింపుగా అమెరికా, చైనా మధ్య ఘర్షణాత్మక వాతావరణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాదికల్లా కోలుకుంటుందని చెప్పడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ దెబ్బ తిన్నది. ఫలితంగా పసిడిపైకి తమ పెట్టుబడులను మళ్లించారు.
   

 • gdp

  business19, May 2020, 10:44 AM

  కరోనా ప్యాకేజీతో నో యూజ్.. జీడీపీ పతనం యధాతథం..

  ఆర్థిక రంగం బలోపేతానికి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపనలతో 2021 జీడీపీ వృద్ధి తగ్గుదలలో పెద్దగా మార్పులు ఉండవని బ్యాంక్ ఆఫ్ అమెరికా, నొమురా వంటి అనలిస్ట్ సంస్థలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ చర్యలు తక్షణమే ప్రభావం చూపవని, దీర్ఘకాలిక వృద్ధికి ఉపయోగపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 • perni nani

  Andhra Pradesh16, May 2020, 2:19 PM

  ఏపీఎస్ ఆర్టీసి స్టాఫ్ తొలగింపు: రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టీకరణ

  ఏపీఎస్ ఆర్టీసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినట్లు వచ్చిన వార్తలపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆర్టీసి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం వల్ల వేతనాలు చెల్లించని మాట వాస్తవమేనని అన్నారు.

 • Coronavirus India14, May 2020, 10:59 AM

  లాక్ డౌన్ ఎఫెక్ట్: నో ఈఎంఐ.. నో డౌన్ పేమెంట్..ఆఫర్లకూ స్వస్తి

  కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో అతలాకుతలమైన పారిశ్రామిక రంగం.. వ్యాపార, ఆర్థిక సంస్థలు రూట్ మారుస్తున్నాయి. డిమాండ్ పడిపోవడంతోపాటు నగదు లభ్యత కొరత కారణంగా వివిధ వస్తువుల కొనుగోలుపై నో ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్, ఆఫర్లకు స్వస్తి పలుకనున్నాయి. వివిధ వస్తువులకు రుణ వాయిదా నిబంధనలను కఠినతరం చేయనున్నాయి.

 • Coronavirus India29, Apr 2020, 12:33 PM

  ఆర్‌బి‌ఐ షాకింగ్ న్యూస్: రూ.68 వేల కోట్ల కార్పొరేట్ రుణాలు మాఫీ..

  ప్రస్తుతం కరోనా మహమ్మారి విసురుతున్న సవాల్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వైరస్ నియంత్రణకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల కేంద్ర ప్రభుత్వానికి రెవెన్యూ పడిపోయింది. కానీ టాప్ కార్పొరేట్లలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు తీసుకున్న రూ.68 వేల కోట్ల రుణాలను బ్యాంకులు సాంకేతికంగా మాఫీ చేశాయని ఆర్బీఐ వెల్లడించింది.
   

 • Coronavirus World3, Apr 2020, 8:47 AM

  చెదురుతున్న ఇండియన్స్ డాలర్‌డ్రీమ్స్‌.. 5 లక్షల కొలువులు హుష్ కాకి?!

  చైనాలో పుట్టిన కరోనా వైరస్.. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆటాడుకుంటున్నది. దీనివల్ల అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి సుమారు ఐదు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కనిపిస్తున్నది. 

 • imf

  business24, Mar 2020, 2:18 PM

  మాంద్యం దిశగా ప్రపంచం..2009 నాటికంటే దారుణమే: ఐఎంఎఫ్

  ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్య విధానాన్ని సులభతరం చేస్తున్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల చర్యలను  ఐఎంఎఫ్ స్వాగతించింది​. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్న సాహసోపేతమైన చర్యలు ఆ దేశ ప్రయోజనాలు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తాయని వివరించింది.

   

 • Yes Bank customers rush to ATMs in Mumbai after RBI caps withdrawal limit
  Video Icon

  NATIONAL6, Mar 2020, 12:36 PM

  ఆర్థిక సంక్షోభంలో మరో ప్రైవేట్ బ్యాంకు..ఏటిఎంల ముందు కస్టమర్లు...

  యస్ బ్యాంక్ ఖాతాదారులు ఒక్కో ఖాతానుంచి నెలకు రూ. 50వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. 

 • Nirmala seetharaman cancelled press meet

  NATIONAL15, Oct 2019, 9:57 AM

  ఆర్థిక సంక్షోభం: భర్త విమర్శలకు నిర్మలా సీతారామన్ రిప్లై

  మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరకాల వ్యాఖ్యలకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. అయితే, సూటిగా ఆమె జవాబివ్వలేదు.

 • Auto mobile and textile
  Video Icon

  NATIONAL21, Aug 2019, 2:26 PM

  ఆటో నుంచి టెక్స్ టైల్స్ కు పాకిన ఆర్థిక సంక్షోభం (వీడియో)

  భారతదేశ ఆర్ధిక వ్యవస్థ మందగమనంలో నడుస్తుంది. ఇప్పటికే ఆటోమొబైల్ రంగం 19 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. తాజాగా టెక్స్టైల్ రంగం ఏకంగా మమ్మల్ని ఆదుకోండి అని పత్రిఖాముఖంగా ప్రకటన ఇచ్చి మరీ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఈ తిరోగమనం ఈ రెండు రంగాలకే పరిమితమవ్వలేదు. దాదాపుగా అన్ని రంగాల్లోనూ ఈ మందగమనం ఏదో ఒక రూపంలో కనపడుతూనే ఉంది. వీటన్నిటికీ తోడు టాక్స్ అధికారుల వేధింపులు. ఇన్ని పరిస్థితులను ఎదుర్కుంటున్న రంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి?

   

 • nissan 2

  Automobile24, Jul 2019, 4:07 PM

  కార్లోస్ అరెస్ట్ కం నిస్సాన్ రీస్ట్రక్చరింగ్ ఎఫెక్ట్: 10 వేల ఉద్యోగాలు హాంఫట్?

  ప్రముఖ జపాన్‌ కార్ల కంపెనీ నిస్సాన్‌ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. ఆర్థిక సంక్షోభం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో​ గ్లోబల్‌గా 4,800 మంది ఉద్యోగులను ఇంటికి పంపేయాలని నిర్ణయించిన కంపెనీ తాజాగా ఈ సంఖ్యను రెట్టింపు చేసిందట. కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ జపాన్ మీడియా బుధవారం తెలిపిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది.