ఆర్థిక వ్యవస్థ  

(Search results - 131)
 • Tech News25, Jul 2020, 1:57 PM

  కొనేముందు స్కాన్ చేస్తే అదిరిపోయే ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌తో డిస్కౌంట్లు కూడా?

  క్యూఆర్ కోడ్ అనేది రెండు-డైమెన్షనల్ మెషీన్-రీడబుల్ బార్‌కోడ్‌లు, వీటిని ఎక్కువగా ఏదైనా వస్తువు కొనే వద్ద మొబైల్ ద్వారా పేమెంట్ లను సులభతరం చేయడానికి ఉపయోగిస్తారు. క్యూఆర్ కోడులు పెద్ద మొత్తంలో సమాచారాన్ని స్టోర్ చేయగలవు.
   

 • business18, Jul 2020, 11:07 AM

  లాక్‌డౌన్‌లో పెరిగిన డిమాండ్‌.. రెండింతలైన బ్రిటానియా లాభాలు

  కోవిడ్-19 నేపథ్యంలో ఈ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ తలకిందులైంది, లాక్ డౌన్ కారణంగా గణనీయమైన అంతరాయాలు ఏర్పడ్డాయని బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ చెప్పారు. అమ్మకాలు, సరఫరా, ఇతర సహాయక విధుల్లో పనిచేయడానికి కంపెనీ కొన్ని వినూత్న మార్గాలను అమలు చేసింది. 
   

 • Real estate

  business16, Jul 2020, 12:23 PM

  కరోనావైరస్, లాక్ డౌన్ వల్ల రియల్‌ ఎస్టేట్‌ ధరలు తగ్గుతాయనేది భ్రమే...

  కరోనా వైరస్ మహమ్మారి  ప్రభావం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనుభవిస్తూన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగంపై కోవిడ్-19 ప్రభావం విభిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వర్క్ ఫ్రమ్ హోంని టెక్  కంపెనీలు ప్రారంభించింది. కరోనా మహమ్మారి కారణంగా ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతాయని అనుకుంటే అది నిజం కాకపోవచ్చు.

 • business14, Jul 2020, 4:16 PM

  పసిడి సరికొత్త రికార్డు: 4నెలల్లో 17 శాతం పెరిగిన బంగారం ధరలు

  కరోనా మహమ్మరి వ్యాపిస్తున్నా కొద్దీ ప్రపంచం సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఆర్థిక వ్యవస్థలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ఇతర పెట్టుబడి సాధనాలు ఓ కుదుపునకు లోనయ్యాయి. కానీ బంగారానికి మినహాయింపు ఇవ్వాల్సిందే. ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా పుత్తడి ధర భారీగా దూసుకెళ్తోంది. 
   

 • business13, Jul 2020, 3:52 PM

  కుదరని నమ్మకం: పారిశ్రామిక, సేవా రంగాలు అంతంతే..

  2020-21లో దేశ జీడీపీ వృద్ధిరేటు మైనస్‌ 4.5 శాతానికి పడిపోతుందని ఫిక్కీ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందా? లేదా? అన్న విషయమై పారిశ్రామిక, సేవా రంగాలకు నమ్మకం కుదరడం లేదని తాజా నివేదికలో పేర్కొంది.
   

 • retail shop

  business8, Jul 2020, 12:10 PM

  రిటైల్ బిజినెస్ విలవిల.. ప్రజల్లో తగ్గని ఆందోళన..

  కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు విధించిన లాక్ డౌన్ ఎత్తివేసినా రిటైల్‌ వ్యాపారం దెబ్బతిన్నదని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. జూన్ చివరి రెండు వారాల్లో 67 శాతం విక్రయాలు తగ్గుముఖం పట్టాయని, దీనికి కరోనా కేసులు పెరుగడమే కారణం అన్నది.  
   

 • business8, Jul 2020, 11:39 AM

  ఆ అంచనాలు అన్నీ ఉత్తిత్తివే.. కానీ ఊహించని గ్రోత్ ఫక్కా: కామత్

  కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు గురైనా ఊహించని వృద్ధి సాధిస్తామని సీనియర్ బ్యాంకర్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) మాజీ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల్ని మించి పుంజుకుంటుందన్నారు. గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థల లెక్కలన్నీ ఉత్తవేనని కేవీ కామత్‌ స్పష్టం చేశారు.
   

 • <p>coronavirus</p>
  Video Icon

  NATIONAL6, Jul 2020, 5:42 PM

  హైదరాబాద్ లోనే కరోనా వ్యాక్సిన్... త్వరలోనే అందుబాటులోకి..

  కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని షట్ డౌన్ చేసిన సూక్ష్మజీవి. 

 • business4, Jul 2020, 3:27 PM

  వృద్ధి రేటు మైనస్‌కి పడిపోతున్నా.. టాప్-5లోకి ఇండియా

  కరోనాతో జీడీపీ మైనస్ కి పడిపోతున్నా దేశీయ ఫారెక్స్ నిల్వలు 500 బిలియన్ల డాలర్లకు పైగా చేరుకున్నాయి. దీంతో దేశీయ వాణిజ్య లోటు 13 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది.
   

 • business30, Jun 2020, 1:44 PM

  భారీగా పడిపోయిన ఉద్యోగ నియామకాలు : కానీ ఆ రంగాలలో భలే డిమాండ్..

  కరోనా మహమ్మారితో పలు రంగాలు కుదేలయ్యాయి. ఆయా రంగాల ఉద్యోగుల ఉద్వాసనలు దారుణంగా ఉన్నాయి. కానీ ఐటీ, వైద్య రంగ నియామకాలు ప్రోత్సాహకరంగా ఉందని ఇండీడ్ ఇండియా నివేదిక పేర్కొన్నది. 
   

 • business27, Jun 2020, 12:16 PM

  ‘ఆత్మ నిర్బర్’తో ‘నో’ యూజ్.. మోదీ ప్యాకేజీపై మరోసారి ఆందోళన

  భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావం చాలా ఎక్కువగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులను,  పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు మరింత ‘బడ్జెట్‌’ సాయం కావాలని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ కోరారు. నగదు బదిలీతో భారత్‌లో డిమాండ్‌కు ఊతం ఇవ్వగలమన్నారు. 
   

 • তবে আরও কদিন পরই বৈশাখ মাস।যারা এই মাসে বিয়ে করতে চলেছেন তাদের জন্য কিন্তু সুখবর।

  business27, Jun 2020, 10:29 AM

  పసిడి ధరలు తారాజూవ్వల్లా...దీపావళి కల్లా తులం బంగారం ఎంతంటే..?

  కరోనా విలయంతో కుదేలైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా ఉన్న పసిడి ధరలు పైపైకి దూసుకెళ్లే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. వచ్చే దంతేరాస్ నాటికి తులం బంగారం రూ.52 వేలు దాటుతుందని అంచనా.
   

 • business25, Jun 2020, 12:11 PM

  మరింత దిగజారుతున్న భారత వృద్ధిరేటు.. వచ్చే ఏడాదిపైనే ఆశలు..

  కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోయిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 4.5 శాతం జీడీపీ నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అయితే వచ్చే ఏడాది తిరిగి పుంజుకునే అవకాశం ఉన్నదని పేర్కొంది.
   

 • business24, Jun 2020, 10:23 AM

  ట్రంప్‌ నిర్ణయం పై విమర్శలు : హెచ్1-బీ వీసా జారీ పై వెంటనే..

  హెచ్1 బీ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అన్ని వైపుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇమ్మిగ్రెంట్లకు మద్దతు పలికారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు వీసా నిబంధనలను మార్చాలని, జారీ ప్రక్రియ నిలిపివేయడం సరి కాదంటున్నారు. కరోనా పేరిట ఇమ్మిగ్రెంట్లపై ట్రంప్ కత్తి కట్టాడంటూ నిప్పులు చెరుగుతున్నారు.
   

 • <p style="text-align: justify;">ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్ డౌన్ సమయంలో కొంత శాతం కరోనా కేసులు తగ్గాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన సమయంలో కేసులు పెరుగుతున్నాయి. రష్యా, చైనా, అమెరికా లాంటి దేశాల్లో మళ్లీ కరోనా కేసులు కూడ పెరుగుతున్నాయి.<br />
 </p>

  business20, Jun 2020, 12:09 PM

  3 నెలల్లోనే రూ.50 లక్షల కోట్ల నష్టం ! వ్యాక్సిన్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే..

  కరోనా అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అనుమానమేనని పలువురు ఆర్థికవేత్తలు సందేహాలు వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. గత మూడు నెలల్లోనే రూ.50 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.