ఆర్థిక మాంద్యం  

(Search results - 16)
 • cars

  Automobile12, Oct 2019, 1:16 PM IST

  ముదిరిన సంక్షోభం.. పండుగ కూడా కలిసి రాలే!

  ప్రస్తుత పండుగల సీజన్ కూడా దేశీయ ఆటోమొబైల్​ రంగానికి అచ్చి రాలేదు. ఒకవైపు బుసలు కొడుతున్న ఆర్థిక మాంద్యం ఒకవైపు.. మరోవైపు నిధుల లభ్యత సమస్య వెంటాడుతున్నది. ఫలితంగా వాహనాల కొనుగోలుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

 • benz

  News10, Oct 2019, 4:02 PM IST

  దటీజ్ బెంజ్ స్పెషల్: నవరాత్రి ఉత్సవాల్లో దసరా రోజే 200 కార్లు సేల్

  ఆర్థిక మాంద్యంతో ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు దిగాలు పడుతున్నా జర్మనీ ఆటో మేజర్ మెర్సిడెస్ బెంజ్ మాత్రం పండుగ చేసుకుంది. నవరాత్రి, దసరా సంబురాల సందర్భంగా ఒక్కరోజే 200కి పైగా కార్లు అమ్ముడు పోవడం ఆసక్తికర పరిణామం.

 • imf

  business10, Oct 2019, 12:58 PM IST

  ఈసారి రిసెషన్ ఎఫెక్ట్ ఇండియాకే.. తేల్చి చెప్పిన ఐఎంఎఫ్ నూతన చీఫ్

  ఈ దఫా ఆర్థిక మాంద్యం ప్రభావం భారతదేశంపైనే ఎక్కువగా ఉంటుందని ఐఎంఎఫ్ నూతన అధిపతి క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం వైపు చర్యలు చేపట్టాలని సూచించారు.

 • hsbc

  business7, Oct 2019, 12:58 PM IST

  హెచ్ఎస్‌బీసీలో 10 వేల ఉద్యోగాలు హాంఫట్!

  ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ హెచ్ఎస్‌బీసీ త్వరలో 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నది. ఉన్నతస్థాయి ఉద్యోగులపైనే ఈ వేటు పడుతుందని సమాచారం.

 • harish rao

  Districts4, Oct 2019, 3:52 PM IST

  అభివృద్ధి కార్యక్రమాలకు కోత పెట్టినా.. సంక్షేమానికి ఉండదు: హరీశ్ రావు

  ఆర్థిక మాంద్యం ఉన్న ప్రజా సంక్షేమానికి డోకా లేదన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు

 • hero

  Automobile17, Sep 2019, 3:14 PM IST

  మాంద్యం ఎఫెక్టే: 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు హీరో ‘వీఆర్ఎస్’

  ప్రముఖ దేశీయ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్స్’ తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 40 ఏళ్లు దాటిన వారికి, వరుసగా ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న వారికి వీఆర్ఎస్ ఇవ్వ సంకల్పించింది. వారి రిటైర్మెంట్ సమయాన్ని లెక్క గట్టి మరీ భారీ మొత్తంలో పరిహారం అందజేయనున్నది. ఉద్యోగులకు, వారి పిల్లలకు భవిష్యత్‌లో రకరకాల ఆఫర్లు అందజేస్తున్నది.

 • business14, Sep 2019, 12:25 PM IST

  అమ్మకానికి మహారత్న: బీపీసీఎల్ ప్రై‘వేట్’ యత్నాలు షురూ!

  తగ్గుతున్న జీఎస్టీ వసూళ్లు.. అటుపై అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు.. నిధుల కొరత వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్నగా పేరొందిన భారత పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రయివేట్ సంస్థకు అప్పగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ చమురు దిగ్గజానికి అమ్మేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇలా విక్రయించగా వచ్చే నిధులను లెక్క తేల్చే యత్నాల్లో ఉన్న కేంద్రం.. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకే ప్రణాళిక రూపొందించిందని సమాచారం.
   

 • gold

  business10, Sep 2019, 2:00 PM IST

  మాంద్యం మామూలుగా లేదు.. ఆభరణాల పరిశ్రమలోనూ ఉద్యోగాల కోతే?

  ఆర్థిక మాంద్యం ప్రభావంతో దేశీయంగా స్వర్ణకారులకు ఉపాధి దూరం కావచ్చునని దేశీయ గోల్డ్ అండ్ జ్యువెల్లరీ కౌన్సిల్ (జీజేసీ) సంకేతాలిచ్చింది. దేశీయ ఎగుమతుల్లో భారత ఎగుమతుల్లో జెమ్స్‌ అండ్‌ జువెలరీ రంగం వాటా 970 కోట్ల డాలర్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌-జూలైలో దేశ జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం తగ్గాయి.

 • News9, Sep 2019, 10:55 AM IST

  జొమాటో ‘పొదుపు’ మంత్రం’: 541 మందికి ఉద్వాసన

   అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ ఆర్థిక మాంద్యం సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ పొదుపు మంత్రం పాటిస్తోంది. 

 • Diamond

  business30, Aug 2019, 11:58 AM IST

  అంపశయ్యపై డైమండ్ ఇండస్ట్రీ.. ఇదీ మాంద్యం ఎఫెక్ట్

  దశాబ్ద కాలంలోనే రెండోసారి ఆర్థిక మాంద్యం తలెత్తడంతో భారతదేశంలో వజ్రాల పరిశ్రమ విలవిల్లాడుతోంది. పూర్తిగా అంపశయ్యపై చిక్కుకున్నది.

 • stocks

  business23, Aug 2019, 11:16 AM IST

  ఉద్దీపనలెందుకు? అడ్వైజర్ వ్యాఖ్యతో ‘స్టాక్స్’ కుదేలు!!

   నానాటికీ క్షీణిస్తున్న ఆర్థిక స్థితిని సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటించే అవకాశాలు లేవన్న భయాలు గురువారం మార్కెట్‌ను భారీ నష్టాల్లోకి నెట్టాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ మాట్లాడుతూ వ్యాపారాలు ఎదురీదుతున్నాయని ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచి కంపెనీలకు ఉద్దీపనలు ప్రకటించాలనడం మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ సూత్రానికి విరుద్ధమనడం మదుపరుల్లో భయాలకు కారణమైంది. 

 • smart phone

  TECHNOLOGY23, Aug 2019, 10:43 AM IST

  ‘బిస్కెట్‌’ బిస్కెట్టైనా.. స్మార్ట్‌ఫోను హాట్‌కేకే!

  ఆర్థిక మాంద్యం ప్రభావం అప్పుడే మొదలైంది. వివిధ రంగాల్లో నియామకాలు, వేతనాల పెంపు, ఉద్యోగుల్లో కోతలు తదితర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిమాండ్‌లేక కొన్ని కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తుంటే.. మరికొన్ని ఉద్యోగులను, కార్మికులను ఇంటికి సాగనంపుతున్నాయి. బిస్కెట్‌ తయారీ సంస్థ పార్లేజీ మొదలు దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ వంటి దిగ్గజ కంపెనీలు సైతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 

 • it jobs

  business22, Aug 2019, 1:32 PM IST

  మాంద్యం ఎఫెక్ట్: ‘ప్రైవేట్’ వేతన పెంపు స్వల్పమే.. దశాబ్ధిలోనే తక్కువ

  ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఆర్థిక మాంద్యం పుణ్యమా? అని దేశీయ ప్రైవేట్ రంగ సంస్థల యాజమాన్యాలు గతేడాది అత్యల్పంగా వేతనాలు పెంచి చేతులు ముడుచుకున్నారు. గత దశాబ్ద కాలంలో ఇదే తక్కువ అని, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల పరిస్థితి ఆందోళనకరం అని సీఎంఐఈ స్పష్టం చేస్తున్నది.

 • Trumph

  business20, Aug 2019, 12:50 PM IST

  ముందున్నది ముసళ్ల పండుగే.. 2020 లేదంటే 2021 అమెరికాకు మాంద్యం ముప్పు

  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందు ఉన్నది ముసళ్ల పండుగ అని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ వచ్చే రెండేళ్లలో మాంద్యం కోరల్లో చిక్కుకోవడం ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు. మెజారిటీ ఆర్థిక విశ్లేషకులు 2020, 2021ల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 • finance

  business18, Aug 2019, 10:42 AM IST

  వై హర్రీ.. నో టెన్షన్.. టీవీలు, ఫ్రి‌జ్‌ల కొనుగోళ్ల ట్రెండ్!!

  ప్రతి మధ్య తరగతి వర్గ కుటుంబం టీవీలు, ఫ్రిజ్‌లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుత ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కొత్త ఉద్యోగాల్లేక ప్రజలు హోం అప్లయెన్స్ కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. మరోవైపు చిన్న కంపెనీల ధాటికి దిగ్గజ సంస్థలు బెంబేలెత్తుతున్నాయి.