ఆర్థికశాఖ మంత్రి  

(Search results - 5)
 • নোকিয়া স্মার্টফোন, ফিচার ফোন

  Gadget26, Jan 2020, 2:38 PM IST

  ఏప్రిల్ తర్వాత స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు కాసింత కష్టమే?!

  విదేశాల నుంచి వస్తువుల దిగుమతులపై సుంకాల మోత మోగనున్నది. 5-10 శాతం పెంచేందుకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సర్వం సిద్ధం చేసుకున్నారు. 50కి పైగా వస్తువులను లక్ష్యంగా కేంద్ర ఆర్థికశాఖ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 • undefined

  business21, Jan 2020, 1:18 PM IST

  budget 2020: ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో.... రూ.90 వేల కోట్లు....

  పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్రం తన ప్రతిష్టాత్మక సంక్షేమ, నిర్దేశిత విధానాల, పథకాల అమలుకు నిధులు సమకూర్చుకుంటున్నది. ఈ ఏడాది ఎయిరిండియా, బీపీసీఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తదితర సంస్థల్లో వాటాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నత్తనడకన సాగుతున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాల్లో వెనుకబడిన కేంద్ర సర్కార్... ప్రస్తుత ఏడాది లక్ష్యాలనే వచ్చే ఏడాది కొనసాగించాలని భావిస్తోంది.
   

 • nirmala sitaraman budget

  business20, Jan 2020, 1:41 PM IST

  Budget 2020: నిర్మలా సీతారామన్ బడ్జెట్.... పలు కీలక ప్రకటనలు...

  ప్రతి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తున్నప్పుడు ప్రభుత్వాలు పలు ప్రకటనలు చేస్తుంటాయి. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పలు కీలక ప్రకటనలు చేశారు. మరి వాటిలో ఆచరణకు నోచుకున్నవెన్నీ, ప్రతిపాదనలకు పరిమితమైనవెన్నీ అన్న సంగతి పరిశీలిద్దాం..  

 • upi

  business29, Dec 2019, 11:57 AM IST

  గుడ్ న్యూస్.. ఆ పేమెంట్స్‌‌పై ఇక ఛార్జీలు ఉండవు


  వ్యాపారులు, వినియోగదారులు ఇక నుంచి ఎండీఆర్‌ చార్జీలను భరించనవసరం లేదు. జనవరి ఒకటో తేదీ నుంచి వీటిని ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

 • chandra sekara rao gave permission to encounter

  Telangana7, Dec 2019, 8:03 PM IST

  కేసీఆర్ టెన్షన్: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు లేఖ, త్వరలో మోదీతో భేటీ

  2019-20కి కేంద్రం వాటా రూ.19,719 కోట్లు రావాల్సి ఉందన్నారు. గడిచిన 8 నెలల్లో రాష్ట్రానికి అందింది రూ.10,558 కోట్లేనని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రధాని మోదీని కలవనున్నట్లు తెలుస్తోంది.