ఆర్థికవేత్త  

(Search results - 6)
  • Video Icon

    NATIONAL15, Oct 2019, 5:04 PM IST

    నిర్మలా సీతారామన్ కు భర్త చిక్కులు (వీడియో)

    ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో నిన్న ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆర్థికంగా దేశం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా కనీసం ఆర్ధిక పరిస్థితి బాగాలేదని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదనేది ఈ వ్యాసం సారాంశం. ఇలా దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న అమర్త్య సేన్ నుండి మొదలు ఎందరో ఆర్థికవేత్తలు మాట్లాడుతూనే ఉన్నారు, మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి కేవలం ఈ వ్యాసమే ఎందుకింత హైలైట్ అయ్యింది?

  • ఎందుకంటే ఈ వ్యాసం రాసింది స్వయానా ఆర్ధిక మంత్రి భర్త పరకాల ప్రభాకర్ కాబట్టి. ఆర్ధిక మంత్రేమో ఒక పక్క ఆర్ధిక పరిస్థితి బాగుందంటూ, తమ ప్రభుత్వం  తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్ధిక ప్రగతి పథంలో దేశం దూసుకుపోతుందని చెబుతుంటే, ఇలా ఆమె భర్త ఆర్ధిక వ్యవస్థ దిగజారిందనడంతో ఈ వ్యాసం వివాదాస్పదమయ్యింది.

    Opinion15, Oct 2019, 12:33 PM IST

    భర్త పరకాల వ్యాఖ్యలు: నిర్మలా సీతారామన్ కు చిక్కులు?

    ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో నిన్న ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆర్థికంగా దేశం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా కనీసం ఆర్ధిక పరిస్థితి బాగాలేదని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదనేది ఈ వ్యాసం సారాంశం. ఇలా దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న అమర్త్య సేన్ నుండి మొదలు ఎందరో ఆర్థికవేత్తలు మాట్లాడుతూనే ఉన్నారు, మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి కేవలం ఈ వ్యాసమే ఎందుకింత హైలైట్ అయ్యింది? 

  • Trumph

    business20, Aug 2019, 12:50 PM IST

    ముందున్నది ముసళ్ల పండుగే.. 2020 లేదంటే 2021 అమెరికాకు మాంద్యం ముప్పు

    ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందు ఉన్నది ముసళ్ల పండుగ అని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ వచ్చే రెండేళ్లలో మాంద్యం కోరల్లో చిక్కుకోవడం ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు. మెజారిటీ ఆర్థిక విశ్లేషకులు 2020, 2021ల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

  • Raghuram Rajan

    business11, Apr 2019, 11:22 AM IST

    భారీ కొలువుల సృష్టి.. న్యూ రీఫార్మ్స్‌‌తోనే మాంద్యానికి చెక్

    ఆర్థిక మాంద్యానికి, మందగమనానికి అడ్డు కట్ట వేయాలంటే కొత్త తరం సంస్కరణలు చేపట్టడంతోపాటు నూతన ఉద్యోగావకాశాలను భారీగా కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు అవసరమైన భూసేకరణ సమస్యలను తొలగించాల్సి ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొనిపోవాలని కొత్త ప్రభుత్వానికి రాజన్‌ సూచనలు చేశారు.

  • runa

    business8, Jan 2019, 8:16 AM IST

    అమర్త్యసేన్ సంచలనం: రుణ మాఫీ రైతులకు‘రిలీఫ్’!

    పంట రుణ మాఫీ పథకం పిచ్చి ఆలోచన అన్న ఆర్థికవేత్తల వ్యాఖ్యలపై నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు సమస్యలతో సతమతం అవుతున్న రైతాంగానికి కొంత ఉపశమనాన్నిచ్చే పథకం రుణ మాఫీ అని పేర్కొన్నారు.