ఆర్టీసీ జేఎసీ
(Search results - 82)Telangana25, Nov 2019, 5:22 PM IST
RTC STrike:మరోసారి వెనక్కు తగ్గిన జేఎసీ, సమ్మె విరమణ
మ్మె విరమిస్తున్నట్టుగా ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. భేషరతుగా తమను విధుల్లోకి తీసుకొంటారని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఆశ్వత్థామరెడ్డి చెప్పారు. రేపు విధుల్లోకి తీసుకోకపోతే సమ్మెను పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.
Telangana22, Nov 2019, 4:52 PM IST
కేసీఆర్‌కు జోష్: ప్రైవేటీకరణకు హైకోర్టు రూట్ క్లియర్
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
Telangana22, Nov 2019, 1:03 PM IST
ఆర్టీసీ డ్రైవర్ వీరభద్రయ్య మృతి: పరిగి డిపో వద్ద ఉద్రిక్తత
: వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్సు డిపో వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ వీరభద్రయ్య మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు ఆ:దోళనకు దిగారు.
Telangana22, Nov 2019, 12:38 PM IST
సర్కార్ నుండి నో సిగ్నల్, సమ్మె యధాతథం: ఆశ్వత్థామరెడ్డి
మ్మెను యథాతథంగా కొనసాగిస్తామని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె విరమణకు తాము సానుకూలంగా ప్రకటించినా కూడ ప్రభుత్వం నుండి సానుకూలంగా ప్రకటన రాకపోవడంతో ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చెప్పారు.
Telangana21, Nov 2019, 4:24 PM IST
విధుల్లోకి కార్మికులు: తిప్పి పంపుతున్న ఆర్టీసీ డిపో మేనేజర్లు
విధుల్లో చేరేందుకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులను ఆయా ఆర్టీసీ డిపో మేనేజర్లు తిప్పి పంపుతున్నారు. విధుల్లో చేర్చుకోవాలని తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
Telangana21, Nov 2019, 3:20 PM IST
సమ్మె విరమణకు అశ్వత్థామరెడ్డి ఆఫర్: సాయంత్రం కేసీఆర్ సమీక్ష
షరతులు లేకుండా ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చేసిన ప్రకటనపై ఏం చేద్దామనే విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Telangana20, Nov 2019, 6:33 PM IST
ఆర్టీసీ సమ్మెకు బ్రేకులు:నిర్ణయం కేసీఆర్ చేతుల్లోనే....
షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చేసిన ప్రకటనపై తెలంగాణ సర్కార్ ఏం చేస్తోందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Telangana20, Nov 2019, 5:17 PM IST
Telangana RTC strike: ఆర్టీసీ సమ్మెకు పుల్ స్టాప్.. బేషరతుగా విధుల్లోకి....
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెకు జేఎసీ పుల్‌స్టాప్ పెట్టింది.ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు విధుల్లో చేరేలా ప్రభుత్వం వాతావరణం కల్పించాలని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఎలాంటి షరతులు పెట్టకూడదని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Telangana18, Nov 2019, 5:27 PM IST
2 వారాల్లో తేల్చండి: ఆర్టీసీపై లేబర్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
రెండు వారాల్లో ఆర్టీసీ సమ్మె పరిష్కారమయ్యేలా చూడాలని కార్మిక శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తామని హైకోర్టు చెప్పింది
Telangana17, Nov 2019, 6:14 PM IST
ప్రభుత్వాన్ని విపక్షాలు కూలుస్తాయి: సునీల్ శర్మను డిస్మిస్ చేయాలన్న ఉత్తమ్
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్ధిరపర్చేందుకు తాము కుట్ర చేసినట్టుగా ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఆధారాలను చూపాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
Telangana15, Nov 2019, 11:58 AM IST
సకల జనుల సమ్మె రికార్డుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె
ఉమ్మడి ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ, సింగరేణి కార్మికులతో పాటు తెలంగాణ ఎన్జీవోలు 42 రోజుల పాటు సమ్మె నిర్వహించారు.
Telangana14, Nov 2019, 5:00 PM IST
కేసీఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ: రూట్ల ప్రైవేటీకరణపై స్టే
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే విధిస్తూ గురువారం నాడు ఆదేశాలు ఇచ్చింది.
Telangana14, Nov 2019, 4:08 PM IST
ఆర్టీసీ సమ్మె: సెప్టెంబర్ జీతాలపై హైకోర్టు విచారణ వాయిదా
సెప్టెంబర్ మాసానికి చెందిన జీతాలు చెల్లింపు విషయమై ఆర్టీసీ కార్మికులు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.
Telangana13, Nov 2019, 5:17 PM IST
ఆర్టీసీ విభజన:కేంద్రంతో విభేదించిన కేసీఆర్ సర్కార్
ఏపీఎస్ఆర్టీసీ విభజన ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగా జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగానే ఆర్టీసీని విభజించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో వాదించింది.
Telangana13, Nov 2019, 1:54 PM IST
ఆర్టీసీపై హైకోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ప్రభుత్వం 'నో'
ఆర్టీసీ విషయంలో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలతో కూడిన కమిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆర్టీసీ విషయంలో లేబర్ కమిషనర్‌కు అప్పగించాలని హైకోర్టు కోరింది.