ఆర్టీసీ ఉద్యోగి  

(Search results - 5)
 • RTC
  Video Icon

  Telangana11, Nov 2019, 12:39 PM IST

  TSRTC strike : జియో టవర్ ఎక్కిన RTC ఉద్యోగి, కాపాడిన పోలీసులు

  ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఓ RTC ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడానికి జియో టవర్ ఎక్కాడు. వెంటనే స్పందించిన కొల్లాపూర్ SI మరియు అగ్నిమాపక సిబ్బంది అతన్ని రక్షించారు

 • road accident at hyderabad...rtc employee death
  Video Icon

  Telangana31, Oct 2019, 6:25 PM IST

  Video: హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం... ఆర్టీసి ఉద్యోగి మృతి

  హైదరాబాద్ లో ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ ఉద్యోగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. తమ సహచరుడి మరణవార్తపై సమాచారం అందుకున్న మిగతా ఆర్టీసి కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది

 • suicide

  Telangana28, Oct 2019, 12:40 PM IST

  RTC Strike:విషాదం...మహిళా ఆర్టీసి కండక్టర్ ఆత్మహత్య

  తెలంగాణ ఆర్టీసి సమ్మెలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న సమ్మెలో పాల్గొంటున్న ఓ మహిళా కండక్టర్ ఉద్యోగ భరోసాను కోల్పోవడంతో మనస్థాపానికి గురయ్యి ఆత్మహత్యకు పాల్పడింది. RTC Strike: women employee suicide at khammam   

 • karnataka rtc

  Telangana23, Oct 2019, 7:31 AM IST

  స్పృహ కోల్పోయిన ఆర్టీసీ డీఎం.. ఆస్పత్రికి తరలింపు

   ఆర్టీసీ కార్మికులు గత 19 రోజులుగా సమ్మెలో ఉండటంతో ఆర్టీసీ బస్ స్టేషన్, బస్ డిపో నిర్వహణ బాధ్యతలు పూర్తిస్థాయిలో డీఎం, డీవీఎంలే చేపట్టారు. దీంతో విశ్రాంతి లేకపోవడంతో డీఎం తీవ్ర అలసటకు గురవడం వల్ల స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 • undefined

  Telangana14, Oct 2019, 7:32 AM IST

  ఉద్యోగం రాదేమోనని మనస్తాపం... ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య

  హైదరాబాద్​ కుల్సుంపురా పీఎస్ పరిధిలోని కార్వాన్‌లో ఉండే సురేందర్​గౌడ్ రాణిగంజ్–2 డిపోలో 14 ఏళ్లుగా ఆర్టీసీలో కండక్టర్​గా పని చేస్తున్నాడు. లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న సుదర్శన్ కు డబ్బులు కట్టకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యిందని ఫైనాన్స్ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది.