ఆయేషా మీరా  

(Search results - 10)
 • ayesha meera

  Andhra Pradesh12, Feb 2020, 3:05 PM IST

  ఆయేషా కేసులో ట్విస్ట్: తలలో గాయం, సీబీఐకి నివేదిక

  బి.ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఆయేషా మీరా తల ఎముకలో గాయాలు ఉన్నట్టుగా ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది.ఆయేసా మీరా  కేసును  సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 • crime

  Weekend Special15, Dec 2019, 4:31 PM IST

  క్రైమ్ రౌండప్: సమత హత్యాచారంపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. ఒడిషాలో మరో దిశ, మరిన్ని

  కొమురం భీం జిల్లాలో వివాహిత సమత‌పై అత్యాచారం, హత్య కేసులో విచారణకు గాను ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. మరోవైపు ఇద్దరు బిడ్డలున్న వ్యక్తి ప్రేమ పేరుతో తనను మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఓ డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి నేరవార్తలు మీకోసం.
   

 • ayesha meera and roja

  Andhra Pradesh14, Dec 2019, 9:23 AM IST

  నా బిడ్డని చంపిందెవరో రోజాకి తెలుసు.. ఆయేషా మీరా తల్లి సంచలన కామెంట్స్

  దేశంలో న్యాయం ఉందన్న నమ్మకం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంకోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నామన్నారు.

 • ayesha meera

  Andhra Pradesh14, Dec 2019, 8:46 AM IST

  ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం ప్రారంభం

  ఆయేషా మీరా హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ కార్యక్రమం ప్రొసీజర్‌ ప్రకారం, కుటుంబసభ్యుల సమక్షంలోనే నిర్వహించాలంటూ షరతులు విధించింది

 • ayesha meera

  Andhra Pradesh13, Dec 2019, 8:16 AM IST

  ఆయేషా మీరా మృతదేహానికి మరోసారి పోస్ట్ మార్టమ్..?

  కొద్ది నెలల క్రితమే ఆయేషా మృతదేహానికి రీ పోస్టు మార్టమ్ చేయాలని భావించారు. అయితే... కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. తాజాగా... దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20వ తేదీదలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
   

 • ayesha meera

  Andhra Pradesh28, Jan 2019, 12:43 PM IST

  ఆయేషా మీరా కేసు: ఏపీ పోలీసులకు చిక్కులు

  ఆయేషా మీరా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ కేసును దర్యాప్తు చేసిన అప్పటి పోలీసులను ప్రశ్నించాలని సీబీఐ భావిస్తోంది.  ఏ కారణాలతో సత్యంబాబును నిందితుడిగా గుర్తించారనే విషయాలపై అప్పటి పోలీసులను సీబీఐ విచారణ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.


   

 • satyam babu

  Andhra Pradesh18, Jan 2019, 6:51 PM IST

  ఆయేషా మీరా కేసుపై సత్యంబాబు: అమ్మను, చెల్లిని చంపేస్తామన్నారు

  నా తల్లిని, చెల్లిని చంపేస్తామని బెదిరించి ఆయేషా మీరా హత్య కేసులో  నన్ను ఇరికించారని  సత్యంబాబు చెప్పారు.ఆయేషా మీరా హత్య కేసులో గతంలో శిక్షను అనుభవించిన సత్యంబాబును శుక్రవారం నాడు సీబీఐ అధికారులు ఐదు గంటల పాటు విచారించారు.

 • ayesha meera

  Andhra Pradesh18, Jan 2019, 4:27 PM IST

  ఆయేషా మీరా కేసు: కోనేరు మనవడిని విచారిస్తున్న సీబీఐ


   ఆయేషా మీరా హత్య కేసులో  మాజీ మంత్రి  కోనేరు రంగారావు  మనవడు  కోనేరు సతీష్‌ను శుక్రవారం నాడు సీబీఐ అధికారులు విచారించారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రిగా  ఉన్న కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్‌పై  ఆ సమయంలో ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో  కోనేరు రంగారావు కూడ ఈ ఆరోపణలు ఖండించారు.

 • ayeesha

  Andhra Pradesh18, Jan 2019, 1:26 PM IST

  ఆయేషా మీరా హత్య కేసు.. మిమిక్రీతో నన్ను హంతకుడిని చేశారు: సత్యంబాబు

  పోలీసుల స్క్రిప్ట్‌ ప్రకారమే చెప్పా.. నా వాయిస్ మిమిక్రీ చేయించి ఎడిటింగ్ ద్వారా తానే హంతకుడినని పోలీసులు మీడియాకు విడుదల చేశాడని సత్యంబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. జైల్లో ఎవరెవరు కలిసేవారు, కోర్టులో నీ తరుపున వాదించిన న్యాయవాదులకు ఫీజు ఎవరు కట్టారు అని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.