ఆయుష్మాన్ ఖురానా  

(Search results - 8)
  • tahira

    News19, Feb 2020, 4:47 PM IST

    ''ఆ నటుడితో నా భర్త లిప్ లాక్.. ఎగ్జైట్ అయ్యా''

    ఈ సినిమాలో ఆయుష్మాన్ గే క్యారెక్టర్ పోషించారు. ఆయుష్మాన్ ప్రియుడిగా జితేంద్ర కుమార్ నటించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో ఆయుష్మాన్, జితేంద్రకు మధ్య లిప్ లాక్ సీన్ ఉంది. 

  • నితిన్: అఖిల్ మొదటి సినిమా బాద్యతలను తీసుకున్న నితిన్ అఖిల్ సినిమా కోసం భారిగా ఖర్చు చేశాడు. కానీ ఆ సినిమా ఎవ్వరికి ఎలాంటి లాభాలని ఇవ్వలేకపోయింది.

    News28, Nov 2019, 7:44 AM IST

    బాలీవుడ్ రీమేక్.. నితిన్ షాకింగ్ డెసిషన్?

    భీష్మ, రంగ్ దే, చదరంగం వంటి క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ నితిన్ క్షణం ఖాళీలేనంత  బిజీగా ఉన్నారు. 2020 సంవత్సరం లో మూడు సినిమాలతో ఫ్యాన్స్ ను, ప్రేక్షకులను నితిన్ అలరించటానికి సిద్దపడుతున్నారు.  ఈ నేపధ్యంలో అందరి దృష్టీ నితిన్ పైనే ఉంది. దాంతో తాజాగా ఆయన తీసుకున్న డెసిషన్ ..ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

  • Bhumi Pednekar

    News16, Nov 2019, 6:10 PM IST

    యంగ్ హీరోతో కెమిస్ట్రీ నిజమే.. అది నా అదృష్టం అంటున్న హీరోయిన్!

    బాలీవుడ్ లో ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా హాట్ షాట్ హీరో. ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న చిత్రాలు విభిన్నంగా ఉంటూనే యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఆయుష్మాన్ ఖురానా నటించిన తొలి చిత్రం విక్కీ డోనర్. ఆ మూవీ మంచి విజయం సాధించింది. 

  • Actress Yami Gautam posted a picture of her in black saree saying, “I completely agree with this trend, nothing can match the elegance and beauty of a Saree! So sharing my most special saree moment 😁#SareeTwitter.” While she received a lot of appreciation for her look, one of her followers replied to her tweet with a GIF of the actress’ saree look in Vicky Donor.

    News13, Nov 2019, 2:40 PM IST

    బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటా.. హీరోయిన్ కామెంట్స్!

    ఈ సినిమాలో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా బట్టతల కష్టాలను, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పడే బాధలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇందులో అతనికి భార్యగా యామీ గౌతం నటించింది. 

  • bala movie

    News9, Nov 2019, 12:54 PM IST

    బట్టతలతో బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టిన యువ హీరో

    ఆయుష్మాన్ ఖురానా మరోసారి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో షాకిచ్చాడు. ప్రతి సినిమాతో ఎదో ఒక కొత్త పాయింట్ ని ఎలివేట్ చేసి ఆకట్టుకునే ఈ స్టార్ హీరో ఇప్పుడు బట్టతలతో మరో కెరీర్ బెస్ట్ రికార్డ్ అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయుష్మాన్ బాలా అనే సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

  • ayushmann khurrana

    ENTERTAINMENT19, Sep 2019, 1:47 PM IST

    'గే' పాత్రలో కుర్ర హీరో.. మరో ప్రయోగానికి రెడీ!

    బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఈసారి గే పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’. ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను రివీల్ చేస్తూ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది.
     

  • aayushman

    ENTERTAINMENT11, Sep 2019, 3:03 PM IST

    ఉత్తమ నటి అవార్డ్ కావాలంటున్న హీరో..!

    తనకు ఉత్తమ నటిగా అవార్డు కావాలని అంటున్నారు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. ఇందులో ఆయుష్మాన్ అమ్మాయి గొంతుతో మాట్లాడుతూ అబ్బాయిల్ని ఫూల్ చేస్తుంటాడు.
     

  • aayushman

    ENTERTAINMENT31, Oct 2018, 4:17 PM IST

    ఆ హీరోయిన్ తో లిప్ లాక్ చూసి నా భార్య వదిలేసింది: హీరో కామెంట్స్!

    వెండితెరపై హీరోయిన్లతో హీరోలు చేసే రొమాన్స్ ఒక్కోసారి వారి రియల్ లైఫ్ లో సమస్యలను తీసుకొస్తుంటాయి. ఇలాంతో ఓ సమస్యతోనే బాలీవుడ్ 
    హీరో ఆయుష్మాన్ ఖురానా మూడేళ్ల పాటు ఇబ్బంది పడ్డాడట. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'విక్కీ డోనర్' సినిమాలో హీరోగా నటించాడు ఆయుష్మాన్ ఖురానా.