ఆమంచి కృష్ణమోహన్  

(Search results - 11)
 • Andhra Pradesh15, Aug 2019, 12:24 PM IST

  పంద్రాగస్టు వేడుకలు..టీడీపీ, వైసీపీ నేతల ఘర్షణ

  మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి సాములు పెద్ద ఎత్తున అనుచరులతో తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో... టీడీపీ, వైసీపీ కార్యకర్తలు తహశీల్దార్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు.

 • Andhra Pradesh1, May 2019, 4:59 PM IST

  వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి పూజ చేస్తామంటూ వచ్చి....


  ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను టార్గెట్ చేసుకున్న ఆ కేటుగాళ్లు ఆయన నివాసం ఉంటున్న వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామం చేరుకున్నారు. తాము సహదేవుడు, కుమార్ బాబు అని పరిచయం చేసుకున్నారు. 
   

 • Key Constituencies9, Apr 2019, 9:49 PM IST

  చీరాల వైసిపి అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై కేసు నమోదు

  ఎన్నికల ప్రచారం గడువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గడువు ముగిసిన తర్వాత ఆమంచి సమావేశం నిర్వహించారు. దీంతో ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

 • Andhra Pradesh14, Feb 2019, 11:14 AM IST

  వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్: మంత్రాంగం ఆ ఇద్దరిదే

  ఇద్దరు నేతలు ఆమంచిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ప్రోత్సహించినట్లు సమాచారం. ఇకపోతే ఆమంచి కృష్ణమోహన్ కు మాజీమంత్రి, కందుకూరు వైసీపీ సమన్వయకర్త మానుగుంట మహీధర్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. 

 • tdp

  Andhra Pradesh13, Feb 2019, 1:43 PM IST

  వైసీపీలోకి ఆమంచి: సంబరాలు చేసుకొన్న టీడీపీ కార్యకర్తలు

  చీరాల ఎమ్మెల్యే  ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో  బుధవారం నాడు టీడీపీ కార్యకర్తలు టపాకాయాలు కాల్చి సంబరాలు చేసుకొన్నారు.
   

 • amanchi krishnamohan

  Andhra Pradesh13, Feb 2019, 11:04 AM IST

  జగన్‌తో ఆమంచి కృష్ణమోహన్ భేటీ

  చీరాల ఎమ్మెల్యే  ఆమంచి కృష్ణమోహన్ బుధవారం నాడు హైద్రాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయమే ఆయన టీడీపీకి  రాజీనామా చేశారు.
   

 • Andhra Pradesh13, Feb 2019, 10:52 AM IST

  ఆమంచి రాజీనామా ఎఫెక్ట్: కరణం బలరామ్‌కు బాబు ఆదేశం

   చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేయడంతో  ఈ నియోజకవర్గంలో  కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలని  ఎమ్మెల్సీ కరణం బలరామ్‌కు చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు.

 • amanchi

  Andhra Pradesh13, Feb 2019, 10:10 AM IST

  ఫలించని చంద్రబాబు యత్నాలు...వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్..?

  చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కొద్దిరోజుల క్రితం ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగిన మీదట ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు .. ఆమంచిని అమరావతికి పిలిపించుకుని మాట్లాడారు. 

 • amanchi krishna mohan

  Andhra Pradesh7, Feb 2019, 11:16 AM IST

  శిద్దాతో భేటీ: చంద్రబాబు భేటీ తర్వాతే ఆమంచి నిర్ణయం

   చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గురువారం నాడు మంత్రి శిద్దా రాఘవరావుతో భేటీ అయ్యారు. ఆమంచి కృష్ణమోహన్  పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో బాబుతో భేటీకి రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది

   

 • Andhra Pradesh6, Feb 2019, 12:30 PM IST

  సీన్ రివర్స్: చంద్రబాబుతో భేటీ కానున్న ఆమంచి

  ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలవనున్నారు. స్థానికంగా పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఇవాళ జగన్‌తో భేటీని ఆమంచి కృష్ణమోహన్‌ వాయిదా వేసుకొన్నారు.

   

 • Andhra Pradesh5, Feb 2019, 6:20 PM IST

  టీడీపీ బుజ్జగింపులు: ఆమంచి ఇంటికి మంత్రి శిద్దా రాఘవరావు


   చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి మంగళవారం సాయంత్రం మంత్రి శిద్దా రాఘవరావు చేరుకొన్నారు. టీడీపీలోనే కొనసాగాలని మంత్రి ఆమంచిని కొనసాగాలని కోరారు.