ఆఫ్ లైన్  

(Search results - 5)
 • smart phones experts says analysis on sales

  Tech News8, Jun 2020, 10:57 AM

  చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలకు కష్టకాలం.. పెరుగుతున్న డిమాండ్ కొరత..

  కరోనా రావడంతో ఢిల్లీ-నోయిడా పరిధిలోని ఒప్పో సంస్థ మూసివేశారు. దీంతో దేశీయంగా స్మార్ట్ ఫోన్లు ఆప్ లైన్, ఆన్ లైన్ మార్కెట్లలోనూ లభ్యం కావడం లేదు. ముఖ్యంగా చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 

 • apple iphone sales

  Tech News28, Feb 2020, 3:07 PM

  ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: ఈ ఏడాది భారత్‌లోనే ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్

  భారతదేశంలోని ఐఫోన్ ప్రేమికులకు ఆపిల్ శుభవార్తను అందించింది. ఈ ఏడాదిలో ఆన్ లైన్‌లో స్టోర్‌రూమ్ ప్రారంభించనున్నది. వచ్చే ఏడాది ఆఫ్ లైన్ షోరూమ్ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ సీఈఓ టిమ్ కుక్ సంకేతాలివ్వడమే దీనికి ఉదాహరణ.
   

 • nandan nilekani

  Technology5, Feb 2020, 2:23 PM

  సర్కార్ జోక్యం లేకుండానే ఎండీఆర్‌ జీరో కావాలి: నందన్‌ నీలేకని

  ప్రభుత్వ జోక్యం లేకుండానే మర్చంట్ డిస్కౌంట్ ఛార్జీలు జీరో కావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్​ నిలేకని సూచించారు. ఇవి చిరువ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆన్ లైన్‌తోపాటు ఆఫ్ లైన్‌లోనూ చౌకగా చెల్లింపులు జరుగాల్సి ఉన్నదని చెప్పారు.

 • అమెజాన్- ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని ఆన్ లైన్ వినియోగదారుడు లేడంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో కూడా అత్యధిక డిస్కౌంట్లను ఇస్తూ అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే ఆన్ లైన్ పోర్టల్ గా ప్రాజాదరణ చూరగొంది. ఇప్పుడు ఈ ఆన్ లైన్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

  TECHNOLOGY7, Sep 2019, 2:19 PM

  రిలయన్స్+ఫ్లిప్‌కార్ట్‌తో బస్తీమే సవాల్: అందుకే ఆఫ్‌లైన్‌లోకి అమెజాన్

  అమెజాన్‌ ఆఫ్‌లైన్‌ రంగంలోకి అడుగు పెడుతోంది. రిలయన్స్, ఫ్లిప్ కార్ట్ సంస్థలకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. అనుకున్న మేరకు ఆన్‌లైన్‌లో లభించే ఉత్పత్తులు ఆఫ్‌లైన్‌లోనూ లభిస్తాయని సమాచారం. ఇందుకోసం ఫ్యూచర్‌ గ్రూపు, షాపర్స్‌ స్టాప్‌, మోర్‌తో చర్చలు జరిపింది అమెజాన్. ఈ సంస్థలోకి అమెజాన్‌కు వాటాలు పొందింది.  

 • amazon

  News26, Mar 2019, 1:04 PM

  ఇక ఆఫ్ లైన్‌లోనూ అమెజాన్‌ సర్వీస్..!!

  గ్లోబల్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్’ ఆఫ్ లైన్ మార్కెట్లోకి విస్తరించేందుకు భూమిక సిద్ధం చేసుకుంటున్నది. అందులో భాగంగా ఈ ఏడాది చివరిలోగా దేశవ్యాప్తంగా 100 కియోస్కీలను ఏర్పాటు చేయ తలపెట్టింది.