ఆఫీస్‌

(Search results - 34)

harish rao

Telangana22, Nov 2020, 9:49 PM

కుర్చీలు ఎగురుతున్నాయి.. షర్ట్‌లు చిరుగుతున్నాయి: బీజేపీపై హరీశ్‌రావు వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు మంత్రి హరీశ్ రావు. గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ నాయకులు ప్రచారానికి వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

• undefined

Entertainment15, Nov 2020, 2:20 PM

నాగ్‌-అఖిల్‌ మల్టీస్టారర్‌.. దర్శకుడు ఎవరో తెలుసా?

నాగార్జున సరికొత్తగా రాబోతున్నారు. ఎన్‌ఐఏ ఆఫీస్‌గా కనిపించేందుకు `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాదు తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారట.

• undefined

Entertainment11, Oct 2020, 11:36 AM

వర్మ ఆఫీస్‌ ముందు దిశ తండ్రి ధర్నా

‘దిశ..ఎన్‌కౌంటర్‌’ సినిమా విడుదల నిలిపేయాలని హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఆదివారం ఉదయం రాంగోపాల్‌ వర్మ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాకు దిగారు. దిశ సినిమాను ఆపాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు

வசூல் மற்றும் விமர்சன ரீதியாக சூப்பர் ஹிட்டடித்த இந்த திரைப்படம் சூர்யா, கெளதம் வாசுதேவ் மேனன் ஆகிய இரண்டு பேருக்கும் நல்ல திருப்புமுனையாக அமைந்தது.

Entertainment28, Sep 2020, 8:19 PM

సూర్య ఆఫీస్‌కి బాంబ్‌ బెదిరింపు కాల్‌..

తాజాగా హీరో సూర్యకి బెదిరింపు కాల్‌ వచ్చింది. తన ఆఫీస్‌కి బాంబ్‌ పెట్టినట్టు రాంగ్‌ ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో హుటాహుటిన పోలీసులు చెన్నైలోని అల్వార్‌పేట సమీపంలో ఉన్న సూర్య ఆఫీస్‌ని చెక్ చేశారు.

• undefined

Entertainment13, Sep 2020, 10:26 AM

మహారాష్ట్ర గవర్నర్‌తో కంగనా మీటింగ్‌.. ఉత్కంఠభరితం!

కంగనా ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్‌ని కలవబోతుంది. ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియార్‌ని ప్రత్యేకంగా కంగనా కలవబోతున్నారు.

• undefined

Entertainment11, Sep 2020, 8:13 AM

కూలిన ఆఫీస్‌ చూసి కంగనా కన్నీళ్ళు.. ఉద్ధవ్‌ ఠాక్రేకి వార్నింగ్‌

కూల్చివేయబడ్డ తన ఆఫీస్‌ చూసి కంగన కన్నీళ్ళు పెట్టుకుంది. తన ఆఫీస్‌ ధ్వంసమైన విధానం చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

• undefined

Entertainment9, Sep 2020, 1:24 PM

నా ఆఫీస్ రామ మందిర్, బాబర్ కూలుస్తున్నాడు: కంగనా వ్యాఖ్యలు

నిబంధనలు మీరి కట్టిన నిర్మాణాలను తొలగించేందుకు కంగనా ముంబై ఆఫీస్‌కు చేరుకున్న అధికారులపై కంగన ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఆఫీస్‌ను రామ మందిరంతో పోలుస్తూ, నిర్మాణాలు కూల్చేందుకు వచ్చిన అధికారులను బాబర్‌ సైన్యంతో పోలుస్తూ ట్వీట్ చేసింది కంగనా.

• undefined

Entertainment8, Sep 2020, 4:38 PM

రియా టీ షర్ట్ పై ఇంట్రస్టింగ్‌ కోట్‌.. పితృస్వామ్యాన్ని బద్ధలు కొట్టండి!

నారోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో ఆఫీస్‌లో అధికారుల విచారణకు వరుసగా మూడో రోజు హాజరైన సమయంలో ఆమె ఇంట్రస్టింగ్ కోట్ ఉన్న టీ షర్ట్‌ను ధరించింది. బ్లాక్ టీ షర్ట్ మీద `రోసెస్‌ ఆర్‌ రెడ్‌, వైలెట్స్‌ ఆర్‌ బ్లూ. లెట్స్‌ స్మాష్ ద పాట్రియార్కి, మీ అండ్‌ యూ` (మనమంతా కలిసి పితృ స్వామ్యాన్ని బద్దలు కొడదాం) అంటూ ఉన్న కొటేషన్‌తో కెమెరాల కంట పడింది రియా.

• undefined

Entertainment13, Aug 2020, 10:55 AM

ఇంట్లోనే బార్‌, ఆఫీస్‌.. రానా దగ్గుబాటి లగ్జరీ లైఫ్‌ చూస్తే అవాక్కవాల్సిందే!

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. మిహీకా బజాజ్‌ను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు రానా. లాక్‌ డౌన్‌ సమయంలోనే రానాకు సంబంధించిన పెళ్లి వార్తలు బయటకు రావటంతో గూగుల్‌లో రానాకు సంబంధించిన విశేషాలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రానా లగ్జరీ ఇంటి ఫోటోలు వైరల్‌గా మారాయి.

ప్రతిరోజూ దాదాపు 15మంది తనపై లైంగిక దాడికి పాల్పడేవాళ్లు అని ఆమె చెప్పడం గమనార్హం. తాను ప్రతిరోజూ ఏకధాటిగా కన్నీరు పెట్టుకున్నా.. కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదని ఆమె ఆవేదన చెందింది.

Andhra Pradesh31, Jul 2020, 1:58 PM

‘డ్యూటీ దిగాక.. నా పక్కలోకి రావాలి’

డ్యూటీ దిగాక తన ఆఫీస్‌కు వచ్చి వెళ్లాలని ఆదేశాలు కూడా జారీచేశారు. సెలవు కావాలంటే కోరిక తీర్చాల్సిందేనని పశువులా ప్రవర్తించాడు. వయసుతో సంబంధం లేకుండా తను చెప్పిందే చేయాల్సిందేనని ఒత్తిడికి గురిచేశాడు

• undefined

Entertainment23, Jul 2020, 6:43 PM

అనుకున్నంతా అయ్యింది.. ఆర్జీవీ ఆఫీస్‌పై దాడి

వర్మ తెరకెక్కిస్తున్న పవర్‌ స్టార్ సినిమా వివాదం ముదురుతోంది. పరిస్థతి భౌతిక దాడుల వరకు వెళ్లింది. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వర్మ ఆఫీస్‌ కంపెనీ మీద దాడి జరిగింది. ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు వర్మ ఆఫీస్‌ మీద రాళ్లతో దాడి చేశారు.

शख्स ने कोर्ट में बताया, मैं लड़की से फेसबुक के जरिए मिला था। इसके बाद हमने इंगेजमेंट की। हम दोनों का रिश्ता 7 साल तक रहा। इस दौरान मैंने गिफ्ट जैसे सोना और कार पर करीब 1 मिलियन दिहरम (करीब 2 करोड़ रुपए) खर्च किए। (सिम्बॉलिक फोटो)

NATIONAL11, Jul 2020, 8:52 AM

అక్రమసంబంధం.. వృద్ధురాలి చెయ్యి విరగకొట్టిన భర్త

ఆ వ్యక్తికి ఇంటి పనులు, ఆఫీస్‌ పనులు చేసుకోవడం కష్టంగా మారడంతో చలించిన వృద్ధుడి భార్య అతనిపై జాలిపడి తనకు వంట చేయడంలో సహాయం అందించేది.

• undefined

business9, Jul 2020, 10:28 AM

ఆఫీస్‌ స్థలాలకు భారీగా తగ్గిన గిరాకీ.. హైదరాబాద్ లోనూ అదే సీన్..

కరోనా మహమ్మారి ప్రభావం స్థిరాస్థి రంగం విలవిలలాడుతున్నది. దేశంలోని మెట్రో పాలిటన్ నగరాలు, ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ కోసం భారీగా గిరాకీ తగ్గింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి నెలకొంది.

• undefined

Entertainment7, Jul 2020, 11:47 AM

హీరో విశాల్‌ బండారం బయట పెడతా.. సంచలన ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి

ఆఫీస్‌లో లక్షల గోల్‌మాల్‌ వ్యవహారంపై ఉద్యోగి రమ్య స్పందించింది. పైకి హీరోలా కనిపించే విశాల్‌, వాస్తవానికి పెద్ద విలన్‌ అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయంటూ ఆమె వెల్లడించింది.

Shootings

Entertainment26, Jun 2020, 1:29 PM

ప్రముఖ తెలుగు నిర్మాత ఆఫీస్‌లో కరోనా?

రీసెంట్ గా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సైతం కరోనా భారిన పడ్డారు. దాంతో కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ తెలుగు నిర్మాతకు సంభందించిన ఆఫీస్ స్టాఫ్ కు కరోనా వచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి