Search results - 210 Results
 • Vodafone New Rs. 159 Prepaid Recharge Plan Offers Unlimited Calling, Data

  business27, Aug 2018, 3:01 PM IST

  షరతులు వర్తిస్తాయి: జియోకు పోటీగా రూ.159లకే ప్రీ ఫెయిడ్ ఆఫర్

  రిలయన్స్ జియో దాటికి భారత టెలికం సంస్థలు విలవిలలాడుతున్నాయి. అందులో వొడాఫోన్ తన కస్టమర్లను కాపాడుకునే పనిలో పడింది. వొడాఫోన్ తన ఖాతాదారులకు నూతన ప్రీ పెయిడ్ రీచార్జీ ప్యాక్ ఆఫర్ ప్రకటించింది. రోజుకు 4జీ /3జీ మొబైల్ ఫోన్లపై ఒక జీబీతోపాటు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా పంపొచ్చు. ఈ క్రమంలో నెలవారీగా రూ.159లకు వొడాఫోన్ నూతన ప్రీ ఫెయిడ్ రీచార్జి ప్యాక్ అందుబాటులోకి తెచ్చింది. 

 • Flipkart versus Amazon: Get set for a festival of discounts

  business26, Aug 2018, 2:46 PM IST

  బస్తీమే సవాల్: ఫ్లిప్‌కార్ట్ x అమెజాన్ వచ్చే పండుగల సీజన్‌లో ఆఫర్స్ వార్!!

  పండుగల సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రపంచంలోకెల్లా రెండు అతిపెద్ద రిటైల్ దిగ్గజాలుగా పేరొందిన సంస్థలు వాల్‌మార్ట్, అమెజాన్ రకరకాల ఆఫర్లతో ముందుకొస్తున్నాయి

 • Samsung Galaxy Note 9: Paytm Mall offers Rs 6,000 cashback on pre-booking, details inside

  business22, Aug 2018, 6:54 PM IST

  శ్యామ్‌సంగ్ గ్యాలక్సీ నోట్: పేటీఎం ఇలా క్యాష్ బ్యాక్ ఆఫర్

  స్మార్ట్ ఫోన్స్ దిగ్గజం శ్యామ్‌సంగ్ నూతనంగా గ్యాలక్సీ నోట్ 9 ఫోన్‌ను బుధవారం భారతీయ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి

 • senior hero behind the success of young heroine

  ENTERTAINMENT20, Aug 2018, 12:48 PM IST

  యంగ్ హీరోయిన్ కి వరుస ఆఫర్లు.. కారణం ఏంటంటే..?

  ఓ హిట్టు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఓ పంజాబీ ముద్దుగుమ్మ. ఆ తరువాత ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ లు అయ్యాయి. మధ్యలో ఒక హిట్ వచ్చినా.. అమ్మడు కొంచెం బొద్దుగా ఉందనే కామెంట్స్ వినిపించాయి

 • Floods hit rubber output in Kerala, M'sian exports may rise

  business20, Aug 2018, 8:24 AM IST

  కేరళ విలయం: 6నెలల్లో టైర్ల ధరలు పైపైకే...

  కనివినీ ఎరుగని రీతిలో కేరళను ముంచెత్తిన వరదలతో రబ్బర్, ఇతర పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడనున్నది. విదేశాల నుంచి ఐదు లక్షల టన్నుల రబ్బర్ దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 • rx100 heroine about casting couch in tollywood

  ENTERTAINMENT19, Aug 2018, 7:19 PM IST

  ఆఫర్ ఇస్తా నాకేంటి అన్నాడు.. RX100 మూవీ హీరోయిన్!

  RX100 సినిమాలో నేను బోల్డ్ గా నటించాడు. అందుకే అనుకుంటా ఆ సినిమా తరువాత కాస్టింగ్ కౌచ్ ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా అలాంటి ఆఫర్ తో నన్ను ఒకరు కలిశారు

 • Rakul wants to take a break

  ENTERTAINMENT18, Aug 2018, 10:45 AM IST

  నాకు సినిమాల నుండి బ్రేక్ కావాలి.. స్టార్ హీరోయిన్ కామెంట్స్!

  నాకు నటించడం అంటే చాలా ఇష్టం. ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నాను. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలను పూర్తి చేసి కొత్త సినిమాలను తగ్గించుకోవాలని అనుకుంటున్నాను. నటిగా కొంతకాలం పాటు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ తరువాత మళ్లీ కొత్త ఉత్సాహంతో నటించడానికి రెడీ అవుతాను

 • Telcos offer free calls, Internet service in Kerala for 7 days

  business18, Aug 2018, 7:34 AM IST

  మలయాళీలకు టెల్కోల ఆఫర్ల ‘ఆపన్నహస్తం’

  కేరళలో కురుస్తున్న తీవ్ర వర్షాలతో అక్కడి ప్రజా జీవనం స్తంభించిపోయింది. దాదాపు 14 జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 

 • reliance fresh offers full paisa vasool

  business15, Aug 2018, 4:29 PM IST

  రిలయన్స్ ఫ్రెష్, మార్ట్ లో పంద్రాగస్టు ఆఫర్లు

  ఈ ఆఫర్ కింద పాల ఉత్పత్తులపై 25 శాతం రాయితీ, బిస్కెట్లు, స్పైసెస్‌లపై రెండు కొంటే ఒకటి ఉచితం, ఒకటి కొంటే మరో డియోడ్రెంట్, షాంప్‌లు ఉచితంగా అందిస్తున్నది. వీటితోపాటు పేటీఎం వ్యాలెట్‌పై రూ.75 క్యాష్‌బ్యాక్ ఆఫర్, మొబిక్విక్‌పై 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.
   

 • RX100 movie director ajay bhupathi to enter wedlock

  ENTERTAINMENT11, Aug 2018, 11:51 AM IST

  'RX100' డైరెక్టర్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే..?

  అప్పటివరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అజయ్ భూపతి 'RX100' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు

 • Big Bazaars Mahabachat Sale From Aug

  business10, Aug 2018, 10:34 AM IST

  ‘స్వరాజ్య’ ఆఫర్లు: బిగ్ బజార్ టు రిలయన్స్.. అందరిదీ అదేబాట

  ప్రతి పండుగ సమయంలో ఆఫర్ల మోజులో వినియోగదారుల సెంటిమెంట్‌ను అనుకూలంగా మార్చుకుంటున్నాయి కార్పొరేట్ సంస్థలు. అందులో క్రమంగా బిగ్ బజార్ నుంచి రిలయన్స్ వరకు.. పేటీఎం నుంచి అమెజాన్ వరకు వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించాయి. 

 • Independence Day offers: Get massive cashback with the 'Freedom Cashback sale'

  TECHNOLOGY9, Aug 2018, 1:50 PM IST

  ‘పేటీఎం’ ఫ్రీడమ్ క్యాష్ బ్యాక్ ఆఫర్

  ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్‌ కోర్‌ ఐ3, 4జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌, ఏడాది పాటు యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌​ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్‌ 320 ధర పేటీఎం మాల్‌లో రూ.22,490కు తగ్గింది. 

 • hanmakonda textile shop offers saree only Rs.9

  Telangana7, Aug 2018, 3:21 PM IST

  రూ.9కే చీర.. దక్కించుకునేందుకు కుస్తీల పడ్డ మహిళలు

  అసలే శ్రావణ మాసం.. మగువలు మెచ్చే చీరలపై అనేక ఆఫర్లు ప్రకటించి వారిని ఆకర్షిస్తాయి టెక్స్‌టైల్స్ షాపులు. అయితే కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ఓ దుకాణం ప్రకటించిన ఆఫర్ మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది. 

 • Vivo Nex at Rs 1947: Independence Day Offer Too Good to be True?

  TECHNOLOGY6, Aug 2018, 4:33 PM IST

  ఆగస్టు 15 స్పెషల్.. వివో స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్లు

  రూ.44వేలు విలువచేసే స్మార్ట్ ఫోన్ ని రూ.1947కే అందజేస్తున్నట్లు వివో ప్రకటించింది.

 • young heroine dating with production manager

  ENTERTAINMENT4, Aug 2018, 4:11 PM IST

  ప్రొడక్షన్ మేనేజర్ తో యంగ్ హీరోయిన్ డేటింగ్!

  నిజానికి ఆమె పుట్టి, పెరిగింది మొత్తం ఫారెన్ లోనే కావడంతో ఆమెకి ఇలాంటి డేటింగ్స్ వ్యవహారాలు చాలా కామన్. కానీ హీరోయిన్ రేంజ్ కు తగ్గట్లుగా కాకుండా ఆమె ప్రొడక్షన్ మేనేజర్ తో డేటింగ్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది