ఆప్
(Search results - 256)Tech NewsJan 18, 2021, 5:56 PM IST
ఐటెల్ నుంచి మరో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్ ధరకే అందుబాటులోకి..
ఇది గత ఏడాది ఆగస్టులో లాంచ్ చేసిన ఇటెల్ విజన్ 1కి వారసురాలు. ఇటెల్ విజన్ 1 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ షూటర్ అందించారు.
INTERNATIONALJan 15, 2021, 1:48 PM IST
ఆప్ఘనిస్తాన్ లో కారు బాంబు కలకలం.. ఒకరి మృతి
కాబూల్-కందహార్ జాతీయ రహదారిపై జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారని ఘజ్నీ గవర్నరు అధికార ప్రతినిధి తెలిపారు.
EntertainmentJan 13, 2021, 2:54 PM IST
‘క్రాక్’ కథ విని రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే...
మొదట ఓ హీరో కోసం తయారు చేసి కథ ఆ తర్వాత వేరే హీరోతో పట్టాలు ఎక్కి హిట్ కొట్టడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఇప్పుడు కూడా క్రాక్ విషయంలో అలాంటిదే జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతోంది. ఆ వివరాలు మీ కోసం..
NATIONALJan 13, 2021, 2:02 PM IST
టీకాలను ఎంచుకునే ఆప్షన్ లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ
రెండు రకాల కరోనా వ్యాక్సిన్ లలో తమకు ఇదే కావాలని ఎంచుకునే అవకాశం ప్రజలకు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జనవరి 16న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అత్యవసర వినియోగం కింద అనుమతి పొందిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
NATIONALDec 31, 2020, 1:19 PM IST
ఢిల్లీలో నేడు, రేపు నైట్ కర్ఫ్యూ.. న్యూ ఇయర్ వేడుకలకు చెక్ !
ఢిల్లీలో డిసెంబర్ 31, రాత్రి, జనవరి 1 తేదీల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.
CricketDec 24, 2020, 6:40 PM IST
ఇక్కడ సాహా... అక్కడైతే పంత్... టీమిండియాకి ఇదే బెస్ట్ ఆప్షన్... ఎమ్మెస్కే ప్రసాద్...
మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి వికెట్ కీపర్ ప్లేస్ కోసం పోటీపడుతున్నారు వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్. పొట్టి ఫార్మాట్లో వికెట్ కీపర్ రేసులో రిషబ్ పంత్‌తో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటివాళ్లు పోటీపడుతున్నా, టెస్టుల్లో మాత్రం వృద్ధిమాన్ సాహా ఒక్కడే అతనికి గట్టి పోటీదారుగా నిలిచాడు. టెస్టుల్లో మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ, వన్డే, టీ20 ఫార్మాట్లో ఫెయిల్ అవుతుండడంతో మొదటి టెస్టులో పంత్కి తుదిజట్టులో చోటు దక్కలేదు.
NATIONALDec 13, 2020, 5:47 PM IST
రైతుల ఆందోళనలు: రేపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిరహారదీక్ష
వేలాది మంది రైతులకు మద్దతిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ రైతుల ఆందోళనలకు మద్దతుగా ఉపవాసం ఉండాలని ఆయన కోరారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు దేశానికి నష్టం చేస్తాయని ఆయన చెప్పారు.carsDec 12, 2020, 4:12 PM IST
ఛార్జింగ్ అవసరం లేని మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్స్, మైలేజ్ తెలుసుకోండి..
ఆప్టెరా కారు సోలార్, విద్యుత్ శక్తి కలయికతో పనిచేస్తుంది. అయితే దీనిని కంపెనీ దాని నెవర్ ఛార్జ్ టెక్నాలజీగా సూచిస్తుంది, అంటే డ్రైవర్లు అధిక శక్తి కోసం ఛార్జింగ్ స్టేషన్లలో ఆపకుండా ప్రయాణాలను పూర్తిచేస్తుంది.
CricketDec 11, 2020, 1:56 PM IST
సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ ల జోరు, ప్రశ్నార్థకంగా పంత్ కెరీర్
భారత జట్టులోకి ఓ సంచలనంలా దూసుకొచ్చాడు రిషబ్ పంత్.
Andhra PradeshDec 11, 2020, 11:09 AM IST
బ్యాంక్ సర్వర్ బాక్స్ లో పాము: వణికిపోయిన సిబ్బంది
విశాఖపట్నం ఉక్కునగరం సెక్టార్ 2 స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో పాము హల్ చల్ చేసింది.
CricketDec 8, 2020, 4:10 PM IST
పంత్ పనైపోయింది... అలా చేయకపోతే అతని కెరీర్ ముగిసినట్టే.. . ఆకాశ్ చోప్రా కామెంట్స్
భారత జట్టులోకి ఓ సంచలనంలా దూసుకొచ్చాడు రిషబ్ పంత్. సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఆలోచనలు చేసిన తర్వాత మాహీ ప్లేస్‌ను భర్తీ చేసే బెస్ట్ ఆప్షన్‌గా పంత్‌వైపే చూశారు సెలక్టర్లు. అయితే ఎన్ని అవకాశాలు ఇచ్చినా నిర్లక్ష్యపు ఆటతీరుతో జట్టులో స్థానం కోల్పోయాడు రిషబ్ పంత్. ఆసీస్ టూర్లో వన్డే, టీ20లకు ఎంపిక కాని రిషబ్ పంత్ కేవలం టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. సాహా ఉండడంతో పంత్ ఆడడం కష్టమే.
BikesNov 23, 2020, 2:13 PM IST
11 కొత్త కలర్ ఆప్షన్లలో యమహా ఎంటి-15 బైక్.. ధర ఎంతంటే ?
ఎమ్‌టి -15 లో ఐస్ ఫ్లూ-వెర్మిలియన్ రంగు కోసం అధిక స్పందన నేపథ్యంలో ఈ కొత్త ప్రచారాన్ని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. నవంబర్ 20 నుండి "కస్టమైజ్ యువర్ వారియర్" అనే ప్రచారం భారతదేశంలో ప్రారంభించింది.
EntertainmentNov 20, 2020, 10:59 PM IST
హీరో అజిత్ రియల్ లవ్ స్టోరీ..పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు
90లలో హీరోయిన్ హీరా రాజ్‌గోపాల్ ను అజిత్ ఘాడంగా ప్రేమించారు. ఆ రోజుల్లో వీరి ఎఫైర్ టాక్ ఆప్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆ రోజుల్లో హీరాకు అజిత్ లవ్ లెటర్స్ కూడా రాశారట. మరుగున పడిన ఈ లవ్ స్టోరీని యాక్టర్ బాయిల్వాన్ రంగనాథన్ బయటపెట్టారు.
Tech NewsNov 19, 2020, 11:40 AM IST
టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో టైమెక్స్ ప్రీమియం యాక్టివ్ ఐకనెక్ట్ స్మార్ట్‌వాచ్..
కొత్త స్మార్ట్ వాచ్ మృదువైన సిలికాన్ బెల్ట్ లేదా సౌకర్యవంతమైన స్టెయిన్ లేస్ స్టీల్ మెష్ బ్యాండ్ ఆప్షన్ లో వస్తుంది. ఇందులో కాల్స్, క్యాలెండర్ ఈవెంట్ల కోసం ప్రత్యేకమైన నోటిఫికేషన్ ఫీచర్స్ ఉన్నాయి.
EntertainmentNov 12, 2020, 11:40 PM IST
చనిపోయి ఏడాది అయ్యేదన్న అరియానా..సినీ మోసానికి గురైన అవినాష్.. అఖిల్‌పై విమర్శలు..
బిగ్‌బాస్ హౌజ్‌లో 67వ రోజు జరిగిన ఎపిసోడ్లో సభ్యులు తమ జీవితంలోని ఇంత వరకు ఎవరికీ చెప్పని సీక్రెట్స్ బయటపెట్టాలని, అందుకు ప్రతిఫలంగా తమ ఆప్తుల నుంచి సందేశాలను పొందాలని చెప్పాడు బిగ్‌బాస్. సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్ ఈ లెటర్స్ ని వారు చెప్పిన సీక్రెట్స్ కరెక్టా? కాదా? తేల్చుకుని ఇవ్వాల్సి ఉంటుంది.