ఆపిల్‌

(Search results - 28)
• undefined

Tech News16, Oct 2020, 11:31 AM

సోషల్ మీడియాలో ఆపిల్‌పై శాంసంగ్ సెటైర్లు.. ఇంటర్నెట్ లో వైరల్..

ఆపిల్ ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌ పై సస్పెన్స్ విడింది. సరికొత్త ఆపిల్  ఐఫోన్ 12 మోడల్స్ ని రెండు రోజుల క్రితం వర్చువల్ ఈవెంట్‌లో ప్రకటించారు. ఖర్జులను తగ్గించుకునేందుకు 2021 నుండి చార్జర్ లేకుండా మొబైల్ ఫోన్లను విక్రయించాలని కొన్ని కంపెనీలు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నాయి.

• undefined

Entertainment22, Sep 2020, 2:51 PM

దివి నుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ.. కాజల్‌ ఫోటోస్‌ వైరల్‌

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉంది. ఏమాత్రం తరగని అందం ఆమెసొంతం. తాజాగా కవ్వించే లుక్‌లో కొత్త ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది.

• undefined

Tech News28, Aug 2020, 6:24 PM

వీచాట్‌ను బ్యాన్ చేస్తే ఐఫోన్లను నిషేధిస్తాం : అమెరికాకు చైనా వార్నింగ్

విచాట్‌ను అమెరికా నిషేధించినట్లయితే చైనా వినియోగదారులు ఆపిల్‌ను బహిష్కరిస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి శుక్రవారం హెచ్చరించారు. జనాదరణ పొందిన సోషల్ మీడియా యాప్ విచాట్‌ నిరోధించడానికి యుఎస్ ఆర్డర్‌పై  చైనా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.

अब प्रधानमंत्री के मोबाइल नेटवर्क की बात करें तो पीएम मोदी वोडोफोन की सिम यूज करते हैं।

Tech News20, Aug 2020, 5:45 PM

ఐఫోన్ 12 సిరీస్‌.. ‘మేడ్ ఇన్ ఇండియా’తో విడుదల చేయనున్న ఆపిల్‌..

ఆన్‌లైన్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం ఆపిల్ స్థానికంగా తయారైన ఐఫోన్ 12ను 2021 మధ్యలో విడుదల చేయాలని చూస్తోంది. ఐఫోన్ 12 భారతదేశంలో తయారయ్యే ఏడవ మోడల్‌గా ఉంటుందని కొన్ని వర్గాల సమాచారం.

• undefined

Tech News3, Aug 2020, 3:31 PM

ఆపిల్‌, శాంసంగ్ మొబైల్‌ ఫోన్ల తయరీ ఇక లోకల్‌..

ఈ కంపెనీలు రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో రూ .11.5 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు, కాంపోనెంట్లను ఉత్పత్తి చేయనున్నాయి, వీటిలో 7 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి ”అని ప్రసాద్ శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు.

Apple Iphone

Tech News18, Jul 2020, 4:58 PM

అమెజాన్ ఆపిల్‌ డేస్‌ సేల్‌ : తక్కువ ధరకే ఐఫోన్స్..

అమెజాన్ ఇండియా ఆపిల్ డేస్ సెల్ వచ్చేసింది. ఈ సెల్ ద్వారా అమెజాన్ సైట్‌లో ఐఫోన్ 11 సిరీస్‌తో పాటు ఐఫోన్ 8 ప్లస్ వంటి ఫోన్‌లపై తగ్గింపు ధరలను అందిస్తుంది.

intel-apple

Technology21, Jun 2020, 12:49 PM

15 ఏళ్ల బంధం: ఇంటెల్‌‌కు త్వరలో ‌ఆపిల్ రాంరాం?

సొంతంగా ఎదగాలనే వ్యూహంతో మరో టెక్‌ దిగ్గజ సంస్థ ఇన్‌టెల్‌తో విడిపోవాలని ఆపిల్‌ సంస్థ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా త్వరలో యాపిల్‌ సంస్థ రూపొందించే సరికొత్త ఆవిష్కరణల ప్రణాళికను వివరిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి.

• undefined

Tech News18, Jun 2020, 5:14 PM

ఆపిల్‌ రివార్డ్‌ కొట్టేసిన భారతీయ కుర్రాడు...

41 వేర్వేరు దేశాలు, ప్రాంతాల నుండి ఆపిల్ ఎంపిక చేసిన 350 మంది స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విజేతలలో ఢిల్లీ కుర్రాడు పలాష్ తనేజా ఒకరు. ప్రస్తుతం 19 ఏళ్ళ వయసు ఉన్న తనేజా ఆస్టిన్‌లోని టెక్సాస్  యూనివర్సిటీ  నుంచి ఫ్రెష్‌మాన్‌ కోర్సును ఈ ఏడాదే పూర్తిచేశారు. నాలుగు సంవత్సరాల క్రితం తనేజా తీవ్రమైన డెంగ్యూ వ్యాధితో బాధపడ్డారు.

trump

Coronavirus India16, May 2020, 10:36 AM

మోదీ ముద్దు.. భారత్ వద్దు: ఆపిల్‌పై ట్రంప్ హెచ్చరిక..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరహాయే వేరు. ఆయన చెప్పిందే వేదం.. కరోనా నేపథ్యంలో చైనా నుంచి బయటకు రావాలని భావిస్తున్న టెక్ దిగ్గజం ‘ఆపిల్‘ వంటి సంస్థలు తిరిగి అమెరికాలోనే ఉత్పాదక యూనిట్లు స్థాపించాలని, లేదంటే పన్నుల మోత తప్పదని హెచ్చరిస్తున్నారు.

• undefined

Tech News14, May 2020, 2:56 PM

యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ తో హువావే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు

హువావే ఫ్రీబడ్స్ 3 మే 20న ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో సేల్స్ ప్రారంభం కానుంది, ఆసక్తిగల కస్టమర్లు ఈ రోజు నుండి ఇయర్‌ఫోన్‌లపై అప్ డేట్స్  పొందటానికి ‘నోటిఫై మి’ ఆప్షన్  సెలెక్ట్ చేసుకోవచ్చు.

ഐഫോണ്‍ 11 ഇറങ്ങിയ സമയത്തെ വില 699 ഡോളര്‍ ആയിരുന്നു അതായത് 53,000 രൂപയായിരുന്നു. പുതിയ വില അഭ്യൂഹങ്ങള്‍ ശരിയാണെങ്കില്‍ ഐഫോണ്‍ ഐഫോണ്‍ 11നെക്കാള്‍ വിലക്കുറവായിരിക്കും ഐഫോണ്‍ 12ന്.

Tech News12, May 2020, 11:50 AM

చైనాకు షాక్: ఆపిల్ ఫ్యూచర్ ప్రొడక్షన్ హబ్ ఇండియా..

ఆసియా ఖండంలో.. ఆ మాటకు వస్తే అతిపెద్ద ఉత్పాదక కేంద్రంగా మారిన ‘డ్రాగన్’కు గట్టి ఎదురుదెబ్బ తగలనున్నది. కరోనా నేపథ్యంలో ఆపిల్‌ నెక్ట్స్‌  ప్రొడక్షన్‌ కేంద్రం ఇండియా నిలువనున్నది. అంటే చైనా నుంచి ప్రొడక్షన్‌ యూనిట్ల తరలింపునకు ‘ఆపిల్’ కసరత్తు చేస్తున్నది. కేంద్రం ప్రకటించిన పీఎల్‌ఐ, ‘సోర్సింగ్‌' సడలింపుల ద్వారా లబ్ధి పొందాలని యోచిస్తోంది. ‘ఆపిల్’కు ఎదురయ్యే ఇతర అవరోధాల తొలిగింపునకు కేంద్రం సానుకూలత వ్యక్తం అవుతున్నది.

• ಫೇಸ್‌ ಐಡಿಗೆ ಗುಡ್‌ಬೈ ಹೇಳಿ ಟಚ್ ಐಡಿ ಹೊಂದಿರಲಿದೆ iPhone 9

Technology19, Mar 2020, 3:50 PM

అమెరికాలో ఇళ్లకే ప్రజలు పరిమితం ఆపిల్ స్టోర్ల నిరవధిక మూత

కరోనాపై పోరాటానికి తమ వంతు సాయంగా ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ 15 మిలియన్‌ డాలర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఆపిల్‌ తమ ఉద్యోగులకు అనుకూలమైన పనిగంటలను అనుమతిస్తోంది.

• i phone sales hike india

Gadget3, Mar 2020, 3:24 PM

ఆపిల్‌ ఐఫోన్ల ధరలు పెంపు...ఎందుకంటే ?

భారతదేశంలో కొన్ని ఆపిల్‌  ఐఫోన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఐఫోన్లను పెంచిన ధరలకే విక్రయిస్తున్నారు.

• undefined

business22, Feb 2020, 3:32 PM

ఆపిల్‌ సీఈవోకు ఎదురైన వింతైన సంఘటన, కోర్టులో ఫిర్యాదు

భారతీయ సంతతికి చెందిన వ్యక్తి వల్ల టిమ్‌ కుక్‌ వేధింపులకు గురయ్యాడు. అమెరికా దేశం పాలో ఆల్టోలోని కుక్‌ నివాసంలోకి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి  రెండు సార్లు అక్రమంగా చొరబడి అనుచితంగా ప్రవర్తించాడు.

• undefined

Gadget19, Feb 2020, 4:37 PM

ఏప్రిల్‌ 3న ఆపిల్‌ కొత్త ఐఫోన్‌ లాంచ్..?

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ ఎస్‌ఈ 2ను విడుదల చేయనున్నట్లు సమాచారం కూడా వినిపిస్తుంది. కాగా ఆ ఫోన్‌ను ఆపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ2 లేదా ఐఫోన్‌ 9 పేరిట దీనిని విడుదల చేస్తుందని తెలిసింది.