ఆపిల్  

(Search results - 58)
 • undefined

  business22, Feb 2020, 3:32 PM IST

  ఆపిల్‌ సీఈవోకు ఎదురైన వింతైన సంఘటన, కోర్టులో ఫిర్యాదు

  భారతీయ సంతతికి చెందిన వ్యక్తి వల్ల టిమ్‌ కుక్‌ వేధింపులకు గురయ్యాడు. అమెరికా దేశం పాలో ఆల్టోలోని కుక్‌ నివాసంలోకి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి  రెండు సార్లు అక్రమంగా చొరబడి అనుచితంగా ప్రవర్తించాడు.  

 • undefined

  Gadget19, Feb 2020, 4:37 PM IST

  ఏప్రిల్‌ 3న ఆపిల్‌ కొత్త ఐఫోన్‌ లాంచ్..?

  అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ ఎస్‌ఈ 2ను విడుదల చేయనున్నట్లు సమాచారం కూడా వినిపిస్తుంది. కాగా ఆ ఫోన్‌ను ఆపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ2 లేదా ఐఫోన్‌ 9 పేరిట దీనిని విడుదల చేస్తుందని తెలిసింది. 

 • undefined

  business15, Feb 2020, 1:44 PM IST

  మళ్ళీ తేరుచుకొనున్న ఆపిల్ ఐఫోన్ స్టోర్లు....

  ఐఫోన్ తయారీదారి ఆపిల్ సంస్థ ఫిబ్రవరి 8న నుంచి చైనాలో తన రిటైల్ స్టోర్ల మూసివేత మరికొన్ని రోజులకు కొనసాగిస్తున్నట్లు చెప్పింది.

 • undefined

  Gadget8, Feb 2020, 11:07 AM IST

  ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో రారాజుగా ‘ఐఫోన్’:ఆపిల్ కంపెనీదే పై చేయి

  స్మార్ట్​ఫోన్ మార్కెట్లో భారత్​ దూసుకుపోతున్నట్లు ఓ ప్రముఖ విశ్లేషణ సంస్థ ఐడీసీ నివేదిక తెలిపింది. 2019లో 15.25 కోట్ల స్మార్ట్​ఫోన్లు అమ్ముడవ్వగా.. మొత్తం మొబైల్​ ఫోన్ల విక్రయాలు 28. 29 కోట్లని ఆ నివేదికలో తేలింది.

 • undefined

  Gadget6, Feb 2020, 10:58 AM IST

  ఫోన్ల ధరలు పెరుగనున్నాయి...ప్రత్యేకించి ఆపిల్ ‘ఐఫోన్’ కూడా....

  మొబైల్ ఫోన్లు, వాటి విడి భాగాల దిగుమతిపై కస్టమ్స్ సుంకం విధించడంతో వచ్చే ఏడాది ఫోన్ల ధరలు రెండు నుంచి ఏడు శాతం పెరుగనున్నాయి. అయితే 97 శాతం ఫోన్లు దేశీయంగానే తయారవుతున్న ద్రుష్ట్యా సుంకాల ప్రభావం తక్కువగానే ఉండొచ్చు. దిగుమతి చేసుకునే హై ఎండ్ ఫోన్ల ధరలు మాత్రం ఎక్కువగా ఉండొచ్చు.

 • undefined

  Gadget4, Feb 2020, 4:44 PM IST

  కరోనావైరస్ కారణంగా తగ్గుతున్న ఐఫోన్ ఉత్పత్తి....

  చైనాలో కరోనావైరస్ కారణంగా అనేక పరిశ్రమలు ఈ వైరస్‌ కారణంగా తాత్కాలికంగా మూతపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్‌ ప్రభావం టెక్నాలజీ రంగంపై బాగానే పడింది.

 • undefined

  Gadget29, Jan 2020, 2:59 PM IST

  ఆపిల్ నుండి మరో కొత్త హోమ్ ప్రాడక్ట్...తక్కువ ధరకే...

  భారతదేశంలో ఆపిల్ హోమ్‌పాడ్ ధర రూ. 19,900. యూఎస్ లో లభ్యమయ్యే స్మార్ట్  స్పీకర్ ధర కంటే  దీని ధర తక్కువ $ 299 (సుమారు రూ. 21,200).కాలిఫోర్నియాకు చెందిన దిగ్గజం కుపెర్టినో  మొదటి ఆర్థిక త్రైమాసికంలో ఈ కొత్త ప్రాడక్ట్ వివరాలను తెలిపింది.

 • undefined

  Tech News29, Jan 2020, 12:48 PM IST

  ఇండియాలో ఐఫోన్ అమ్మకాలకు తగ్గని డిమాండ్...ఆపిల్ సీఈఓ

  ఆపిల్ ఐప్యాడ్ అమ్మకాలు భారతదేశంతో పాటు మలేషియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలాండ్, థాయిలాండ్, టర్కీ, వియత్నాం వంటి దేశ మార్కెట్లలో కూడా మంచి వృద్ధిని సాధించింది.

 • undefined

  Gadget23, Jan 2020, 10:21 AM IST

  గాడ్జెట్స్ ప్రేమికులకు గుడ్ న్యూస్...తక్కువ ధరకే ఐఫోన్

  బడ్జెట్​ ఫోన్ల మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రముఖ లగ్జరీ గాడ్జెట్ల తయారీ సంస్థ ఆపిల్ సిద్ధమవుతోంది. అందుకోసం దేశీయంగా ఉత్పత్తిని ప్రారంభించనున్దని. బడ్జెట్​లో లభిస్తున్న ఆండ్రాయిడ్​ ఫోన్లకు పోటీగా ఈ ఏడాది మార్చిలో తక్కువ ధరలో ఆపిల్ నుంచి​ ఐఫోన్​ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

 • Hyderabad Software Employee Rohita don't want to go Home
  Video Icon

  Telangana16, Jan 2020, 1:54 PM IST

  ఇంటికి వెళ్లనంటున్న టెక్కీ రోహిత

  కుటుంబ కలహాలతో ఇంట్లోంచి వెళ్లిపోయిన టెక్కీ రోహిత ఆచూకీని పోలీసులు పూణెలో కనిపెట్టారు.

 • apple company in CES show

  Gadget6, Jan 2020, 12:37 PM IST

  ఆపిల్ కంపెనీ దాదాపు... 28 సంవత్సరాల గ్యాప్ తరువాత...

  జనవరి 7న  జరిగే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో ఆపిల్ ఎగ్జిక్యూటివ్ జేన్ హోర్వత్  వినియోగదారుల ప్రైవసీ ప్యానెల్‌లో మాట్లాడనున్నారు. ఆపిల్ కంపెనీ అరుదైన అధికారిక ప్రదర్శన ఇవ్వనున్నట్లు కుపెర్టినోకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ ధృవీకరించింది.

 • apple se model launch

  Gadget4, Jan 2020, 4:40 PM IST

  ఆపిల్ నుండి రెండు కొత్త మోడళ్ స్మార్ట్ ఫోన్లు

  2020 కొత్త సంవత్సరంలో రెండు 'ఐఫోన్ ఎస్ఇ 2' మోడళ్లను వేర్వేరు సైజులో విడుదల చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఐఫోన్ ఎస్‌ఈ 2 మోడళ్లకు 3డి టచ్ ఫీచర్ ఉండదు, దీనిని ఐఫోన్ 11 నుండి కంపెనీ తొలగించింది.

 • apple iphone sales

  business4, Jan 2020, 3:02 PM IST

  ఐఫోన్ సేల్స్ తగ్గిపోవడంతో: తగ్గిన ఆపిల్ సీఈఓ వేతనం

  ఏయేటికాయేడు ప్రతిభా ఆధారంగా వేతనాలు చెల్లించే టెక్ సంస్థ ఆపిల్. 2019లో ఐఫోన్స్ సేల్స్ తగ్గిపోవడంతో ఆయన వేతనాన్ని కూడా సంస్థ కాసింత తగ్గించేసింది. 2018తో పోలిస్తే గతేడాది 4.1 మిలియన్ల డాలర్ల వేతనం తగ్గిందన్నమాట.

 • apple mac book pro launch

  Technology11, Dec 2019, 6:05 PM IST

  ఆపిల్ 16 inch మాక్‌బుక్ ప్రో లాంచ్...ధర ఎంతంటే ?

  భారతదేశంలో ఆపిల్ సంస్థ ఇప్పుడు పెద్ద స్క్రీన్, మెరుగైన కీబోర్డ్‌తో కొత్త 16-ఇంచ్ మాక్‌బుక్ ప్రోను లాంచ్ చేసింది.హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో నోట్‌బుక్ ధర 1,99,900 రూపాయల నుండి మొదలవుతుంది. ఆపిల్ అతరైజడ్  రిసెల్లర్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్ నుండి దీనిని కొనుగోలు చేయవచ్చు.

 • apple clips app new feature

  Technology7, Dec 2019, 3:40 PM IST

  ఆపిల్ క్లిప్స్ యాప్ లో కొత్త ఫిచర్

  ఆపిల్  స్టోర్లో ఉండే ఫ్రీ వీడియో క్రెయేషన్ యాప్ క్లిప్స్ ఇప్పుడు కొత్త అనిమోజీ, మెమోజి ఫీచర్స్ తో ఐఫోన్, ఐప్యాడ్ కోసం అప్ డేట్ చేశారు. ఈ అప్ డేట్ లో యానిమేటెడ్ స్టిక్కర్లు, ఎమోజీలు ఉన్నాయి. ఇవి యాప్ ద్వారా ఫ్రంట్ కెమెరాతో మీ ఫేస్ పై స్టిక్కర్స్, ఎమోజీలను, పెట్టుకొని  నచ్చినట్టు చేసుకోవచ్చు.