ఆపరేషన్‌

(Search results - 25)

arrest

TelanganaJan 16, 2021, 7:07 PM IST

కర్ణాటక- తెలంగాణ పోలీసులు, 45 రోజులు ... మోస్ట్ వాంటెడ్ అరెస్ట్

తెలంగాణ- కర్ణాటక పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భాకర్ అలీ అరెస్ట్ అయ్యాడు. ఖాకీ సినిమా తరహాలో 45 రోజుల పాటు కరీంనగర్ పోలీసులు వెంట పడీ, శోధించి మరీ అతనిని పట్టుకున్నారు.

• undefined

EntertainmentDec 23, 2020, 2:48 PM IST

రష్మికా మందన్నా బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. భారీ చిత్రంలో.. అక్కడ కూడా దున్నేస్తుందా?

గత ఏడాది కాలంగా రష్మిక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుందనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు పుల్ స్టాప్‌ పెడుతూ, కొత్త చిత్రాన్ని ప్రకటించింది. యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన నటించే లక్కీ ఛాన్స్ ని కొట్టేసింది.

• undefined

EntertainmentNov 28, 2020, 11:33 PM IST

ఆపరేషన్‌లో బిగ్‌బాస్‌ చూపించారు.. 9.4కోట్ల ఓటింగ్‌.. లెక్కలు మారిపోతున్నాయ్‌ః నాగ్‌ హెచ్చరిక

గుంటూరులో ఒకరికి బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేస్తుంటే బిగ్‌బాస్‌ చూపించారని వెల్లడించారు. బిగ్‌బాస్‌ చూస్తున్నప్పుడు మాత్రమే తాను కాన్‌సన్‌ట్రేట్‌గా చూడగలనని తెలిపాడు. పేషెంట్‌ అడిగి మరీ బిగ్‌బాస్‌ పెట్టించుకుని చూస్తే ఆపరేషన్‌ సక్సెస్ ఫుల్‌ పూర్తి చేసుకున్నారని తెలిపాడు. బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్‌ ఏంటో తెలిపారు.

• undefined

EntertainmentNov 26, 2020, 5:05 PM IST

నెట్ ఫ్లిక్స్ తో నెగోషియోషన్స్.. నాగ్ ప్లాన్ ఏమిటో

డీల్ కనుక ఫైనల్ అయితే నెట్ ప్లిక్స్ వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. నాగార్జున సైతం ఓటీటికు ఈ సినిమా కు ఓకే చేయటం పెద్ద సర్ఫైజ్ గా చెప్పుకుంటున్నారు.  ఈ చిత్రంలో నాగార్జున ఏసీపీ విజయ్‌ వర్మ అనే శక్తిమంతమైన పోలీస్‌ పాత్ర పోషిస్తున్నారు.  కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగుతారు విజయ్‌ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్‌ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన ఎలా మట్టు  పెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రం  చూడాల్సిందే.

• undefined

EntertainmentNov 21, 2020, 9:31 AM IST

బిగ్‌బాస్ చూపిస్తూ మెదడు ఆపరేషన్‌.. వాట్‌ ఎన్‌ ఐడియా గురూ!

బిగ్‌బాస్‌ చూపిస్తూ ఓ వ్యక్తికి మెదడు ఆపరేషన్‌ చేయడం విశేషం. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన వరప్రసాద్‌కి మెదడులో కణితి(బ్రెయిన్‌ ట్యూమర్‌) ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.

సినిమాల్లో విలన్‌గా పాపులర్‌ అయిన సోనూ సూద్‌.. రియల్‌ లైఫ్‌లో హీరో అయ్యారు. నిజమైన హీరో అయ్యారు. గొప్ప మనసున్న మనిషి అయ్యాడు. దిక్కులేని వారికి భరోసా అయ్యాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు.

EntertainmentNov 13, 2020, 5:51 PM IST

ప్లీజ్‌ బ్లడ్‌ డొనేట్‌ చేయండి.. సాయం కోరిన రియల్‌ హీరో సోనూ సూద్‌

ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ రియాల్‌ హీరో అనిపించుకుంటున్న సోనూ సూద్‌ ఇప్పుడు సాయం కోరుతున్నారు. అర్జెంట్‌గా బ్లడ్‌ కావాలని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.

Sonu sood

EntertainmentNov 12, 2020, 10:45 AM IST

సోనూ సూద్‌ మరో దాతృత్వం.. సిరిసిల్లా చిన్నారిని హార్ట్ ఆపరేషన్‌

సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకునేందుకు ముందుకొచ్చాడు. తాజాగా ఓ చిన్నారి హార్ట్ ఆపరేషన్‌కి ముందుకొచ్చాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నాలుగు నెలల పసిబిడ్డ  వైద్యచికిత్సకు అయ్యే ఖర్చు తాను భరిస్తానని తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా భరోసా ఇచ్చాడు.

cow

TelanganaOct 31, 2020, 10:28 AM IST

దారుణం.. ఆవు కడుపులో 80 కిలోల ప్లాస్టిక్‌.. 8 గంటల శస్త్రచికిత్సతో

మెదక్ జిల్లా, పటాన్ చెరులో అనారోగ్యంతో ఉన్న ఆవుకు ఆపరేషన్‌ చేసిన పశువైద్యులు దాని పొట్టలో నుంచి 80 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. హైదరాబాద్‌ వీధుల్లో సంచరించే ఓ ఆవుకు ఆపరేషన్ చేయగా ఈ అమానుషం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

• undefined

EntertainmentOct 21, 2020, 8:40 AM IST

హిమాలయాలకు వెళ్తున్న నాగ్..కారణం

నాగార్జున హీరోగా అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఈ సినిమా ఆరు నెలల లాక్‌డౌన్‌ విరామం తరువాత మళ్లీ పట్టాలెక్కింది. దీన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకొంటోంది.

• undefined

EntertainmentOct 18, 2020, 3:38 PM IST

మరో ఇద్దరు చిన్నారులను తమ ఫ్యామిలీలో చేర్చుకున్న మహేష్‌

ఆంధ్రా హాస్పిటల్స్, లిటిల్‌ హార్ట్స్ ఫౌండేషన్స్  తో కలిసి మూడున్నరేళ్లలో వెయ్యి మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించారు. తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్‌ ని విజయవంతంగా చేయించి తమ ఫ్యామిలీలో కలిపేసుకున్నారు.

care

TelanganaOct 7, 2020, 4:48 PM IST

కాలేయ దాతకు ‘ హై రిస్క్ బీటింగ్ హార్ట్ బైపాస్ ’ సర్జరీ: కేర్ వైద్యుల ఘనత

హైదరాబాద్ బంజారాహిల్స్‌ కేర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ నేతృత్వంలోని బృందం కాలేయ దానం చేసి జీవించి వున్న 71 ఏళ్ల వృద్ధుడికి ఈ శస్త్రచికిత్సను చేసింది

corona

INTERNATIONALJun 12, 2020, 2:22 PM IST

కరోనా సోకిన యువతికి ఊపిరితిత్తుల మార్పిడి: భారత సంతతి డాక్టర్ నేతృత్వం

అమెరికాలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రపంచంలోనే కరోనా రోగుల సంఖ్యలో అమెరికాలో ప్రథమ స్థానంలో నిలిచింది.  షికాగోలోని  నార్త్ వెస్ట్రన్ లో 20 ఏళ్ల యువతి ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుపత్రిలో చేరింది.

• వైఎస్ జగన్ మోడీతో మూడు రాజధానుల వ్యవహారాన్ని, శాసన మండలి రద్దు విషయాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో ప్రత్యేక హోదా, పోలవరం వంటి వాటితో 11 అంశాలతో ఆయన మోడీకి వినతిపత్రం సమర్పించారు. ఇవే విషయాలపై ఆయన శుక్రవారం అమిత్ షాతో చర్చిస్తారని అంటున్నారు. అయితే, ఇంతకు మించిన ఎజెండా ఏమీ లేదా అంటే మీడియా మాత్రం ఎన్డీఎలోకి వైసీపీ వెళ్తుందనే ప్రచారాన్ని నెత్తికెత్తుకుంది. పనిలో పనిగా విజయసాయి రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కూడా లభిస్తుందని అంటోంది.

Andhra PradeshMay 11, 2020, 7:10 PM IST

కరోనాతో కలిసే జీవించాలి... అందుకోసమే స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌: మోదీకి జగన్ సూచన

ప్రధాని మోదీతో జరిగిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేశారు.

• undefined

Entertainment NewsApr 7, 2020, 2:41 PM IST

అభిమానికి మెగా సాయం.. లాక్‌ డౌన్‌లోనూ గుండె ఆపరేషన్‌

తీవ్రమైన గుండెజబ్బుతో ఇబ్బంది పడుతున్న అభిమాని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. గుంటూరుకు చెందిన ఆమెను హైదరాబాద్‌కు రప్పించి ఓ ప్రముఖ సర్జన్‌తో ఆమెకు శస్త్రచికిత్స చేయిస్తున్నారు మెగాస్టార్‌.

• veerappan 1

NATIONALFeb 23, 2020, 9:17 AM IST

బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు విద్యారాణి

చెన్నై: పోలీసుల ఆపరేషన్‌లో మరణించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు  విద్యారాణి బీజేపీలో చేరారు. శనివారం నాడు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాజీ కేంద్రమంత్రి రాధాకృష్ణన్ సమక్షంలో శనివారం నాడు ఆమె బిజెపిలో చేరారు.