Search results - 240 Results
 • vijay devarakonda's taxiwala movie leaked

  ENTERTAINMENT21, Aug 2018, 10:41 AM IST

  'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

  యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమాలో కొన్ని సన్నివేశాలు రిలీజ్ కి ముందే ఆన్ లైన్ లో దర్శనమిచ్చాయి. అయినప్పటికీ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది

 • Scam in TTD Arjitha Seva tickets: one arrested

  Andhra Pradesh18, Aug 2018, 10:51 AM IST

  తిరుమలలో మరో కుంభకోణం... ఆర్జిత సేవా టిక్కెట్లలో మాయ

  తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లలో మరో కుంభకోణం వెలుగుచూసింది. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్ లైన్ లాటరీ ద్వారా పారదర్శకంగా అందుతాయి. కానీ అక్కడ కూడా కొందరు మాయగాళ్లు ప్రవేశించి నకిలీ ఆధార్ లతో ఆర్జిత సేవా టిక్కెట్లు పొంది అధిక ధరలకు విక్రయిస్తూ భక్తుల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. 

 • megastar chiranjeevi's sye ra narasimhareddy movie teaser release date fixed

  ENTERTAINMENT15, Aug 2018, 3:10 PM IST

  ఫ్యాన్స్ కి మెగాకానుక రెడీ.. 'సైరా' టీజర్ కి డేట్ ఫిక్స్!

   'ఖైదీ నెంబర్ 150' రీఎంట్రీతో ఇండస్ట్రీలో రికార్డులు బద్దలు కొట్టిన మెగాస్టార్ ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో పెద్ద సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 • Negative Troll on Rashmika Mandanna

  ENTERTAINMENT14, Aug 2018, 1:00 PM IST

  హీరోకి లిప్ లాక్ ఇచ్చి అడ్డంగా బుక్కైంది!

  ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్స్ లో నటించింది రష్మిక. హీరోపై కూర్చొని మరి ఆమె పెట్టిన లిప్ లాక్ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రష్మిక ఈ రేంజ్ లో రొమాన్స్ చేసిందా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు

 • aravinda sametha movie stills leaked again

  ENTERTAINMENT10, Aug 2018, 4:19 PM IST

  ఎన్టీఆర్ ఫోటోలు మళ్లీ లీక్.. 'అరవింద'కు లీకుల బెడద!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

 • Maruthi Suzuki ciaz exclusive offer

  cars9, Aug 2018, 4:54 PM IST

  సరికొత్త హంగులతో మారుతి సుజికి సియాజ్, కేవలం రూ.11 వేలకే...

  మారుతి సుజికి సరికొత్త మెరుగులతో సియాజ్ 2018 మోడల్ విడుదలకు సర్వం సిద్దం చేసింది. ఈ నెల 20న ఈ అప్‌డేటెడ్ వెర్షన్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకోసం రేపటి నుండి (ఆగస్ట్ 10వ తేదీ) బుకింగ్స్ ప్రారంభించబోతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది.

 • Kriti Sanon's Giraffe Photo for Cosmo India Sparks Controversy Online

  ENTERTAINMENT9, Aug 2018, 3:07 PM IST

  మహేష్ హీరోయిన్.. ఆన్ లైన్ బాధితురాలు!

   ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం కృతి ఫోటో షూట్ లో పాల్గొంది. ఆమె కాస్ట్యూమ్స్, మేకప్ అన్నీ బాగున్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో జిరాఫీ బొమ్మని పెట్టడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. పైగా.. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. మహిళల వేధింపులకు సంబంధించిన క్యాప్షన్ పెట్టారు

 • mahesh babu movie first look released

  ENTERTAINMENT9, Aug 2018, 12:36 AM IST

  మహేశ్ బాబు ఫస్ట్ వచ్చేసింది.. టైటిల్ ఏంటో తెలుసా..?

  దీన్ని పటాపంచలు చేస్తూ 'మహర్షి' అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. సింపుల్ షర్ట్ అండ్ జీన్స్ వేసుకొని గడ్డంతో ల్యాప్ టాప్ పట్టుకొని నడిచి వస్తున్న మహేశ్ లుక్ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు

 • Minister KTR speech at the National Handloom Day celebrations

  Telangana7, Aug 2018, 5:43 PM IST

  ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నాం... తరలిరండి : కేటీఆర్

  చేనేత కళాకారులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇ కామర్స్ రంగం కొత్తపుంతలు తొక్కుతూ విస్తృత మార్కెటింగ్ ని కలిగివుందని, అందువల్ల చేనేత వస్త్రాలను ఆన్ లైన్ లో అమ్మకాలు జరపడానికి వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇవాళ సాయంత్రం చేనేత ప్యాషన్ షో నిర్వహించనున్నట్లు ప్రకటించిన మంత్రి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 
   

 • too much hotness okay for my mom says amy jackson

  ENTERTAINMENT7, Aug 2018, 4:53 PM IST

  తల్లిని అడిగి ఎక్స్ పోజ్ చేస్తోన్న హీరోయిన్!

  చిట్టిపొట్టి డ్రెస్సులతో యూత్ ని ఫిదా చేస్తోన్న అమీ జాక్సన్ అందాల ఆరబోత విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు

 • Narendra Modi to launch India Post Payments Bank on 21 August

  business6, Aug 2018, 2:00 PM IST

  ఎట్టకేలకు 21నుంచి సేవలకు పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు రెడీ

  ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు(ఐపీపీబీ)సేవలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రోజు పోస్టు పేమెంట్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించనున్నారు. 

 • Huge Blast As Electric Scooter Explodes

  Automobile2, Aug 2018, 3:21 PM IST

  చార్జింగ్ పెడుతుండగా పేలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ (వీడియో)

  ఇప్పటివరకు సెల్ ఫోన్లు పేలిన ఘటనలు అనేకం జరిగాయి. అది కూడా చైనా కంపనీకి చెందిన రెడ్ మీ నోట్ 4 పోన్లు తరచూ పేలుళ్లకు గురవుతూ  వినియోగదారులను భయానికి గురిచేశాయి. తాజాగా చైనాకే చెందిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా పేలిపోయింది. చార్జింగ్ పెట్టిన సమయంలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ శబ్దం చేస్తూ పేలిపోయిన సంఘటన చైనాలో చోటుచేసుకుంది.

 • Govt Looks To Support Indian Companies Through Draft Ecommerce Policy

  business1, Aug 2018, 12:40 PM IST

  ఈ - కామర్స్ పాలసీతో తంటా: భారీ ఆఫర్లు.. క్యాష్ బాక్‌లకు బ్రేక్?!

   స్విగ్గీ.. జొమాటో.. ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, షాప్‌క్లూస్‌.. స్మార్ట్ ఫోన్, ఇతర గ్రుహోపకరణాల కొనుగోళ్ల ఆర్డర్లు.. ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్ బజార్.. ఇలా అన్ని రకాల లావాదేవీలకు ఆన్ లైన్ వేదికల వైపే చూస్తుంటాం

 • Photo leaked from sets of Jr NTR's 'Aravindha Sametha' goes viral

  ENTERTAINMENT30, Jul 2018, 2:45 PM IST

  ఖద్దరు కుర్తా వేసిన ఎన్టీఆర్.. 'అరవింద సమేత' సెట్స్ నుండి లీక్!

  తెలుపు రంగు ఖద్దరు కుర్తా, బ్లూ జీన్స్ వేసుకొని ఎన్టీఆర్ నడుస్తూ వస్తోన్న స్టిల్ ను ఎవరో ఔత్సాహికులు ఫోటో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఇది ఎన్టీఆర్ సీమ లుక్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి

 • bigg boss2: shyamala, nutan naidu re entry

  ENTERTAINMENT29, Jul 2018, 10:40 PM IST

  బిగ్ బాస్2: శ్యామల, నూతన్ నాయుడు రీఎంట్రీ

  అందరూ తేజస్వి హౌస్ లోకి వెళ్తుందని అనుకున్నారు కానీ నూతన్ నాయుడు, శ్యామల హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ సంపాదించారు. ఈ విషయాన్ని నాని అనౌన్స్ చేశారు. ఎన్నడూ లేని విధంగా ఈ వారంలో 11 కోట్ల మంది ఓట్లు వేసినట్లు నాని వెల్లడించారు