ఆధార్ నంబర్  

(Search results - 3)
 • undefined

  business3, Mar 2020, 1:03 PM

  ఆధార్ లింక్‌కు లాస్ట్ చాన్స్.. ఆ తర్వాత..రూ.10 వేలు ఫైన్!

  ఆధార్ నంబర్‌తో పాన్ కార్డు అనుసంధానం చేయకుంటే సదరు వ్యక్తులకు కష్టాలు మొదలైనట్లే. ఈ నెల 31వ తేదీ లోగా అనుసంధానించుకోవాలని ఇప్పటికే ఆదాయం పన్నుశాఖ తెలిపింది. ఆ తర్వాత వాడితే రూ.10 వేల జరిమాన విధిస్తామని హెచ్చరించింది. 
   

 • undefined

  business23, Feb 2020, 2:24 PM

  ఆధార్‌ నంబర్ ఉంటే చాలు. పది నిమిషాల్లో పాన్‌ కార్డు జారీ

  మీరు కొత్తగా పాన్ (శాశ్వత ఖాతా నంబర్) కోసం ఎదురు చూస్తున్నారా? కొత్తగా పాన్‌ కార్డు కోసం రెండు పేజీల దరఖాస్తు నింపి, సమర్పించిన తర్వాత కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదండోయ్‌. ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ఇప్పుడు ఆన్‌లైన్‌లో తక్షణమే పాన్‌ కార్డు జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. 

   

 • undefined

  NATIONAL30, Jul 2018, 4:03 PM

  ఆధార్ నంబర్ బైటపెట్టడం ఎంత ప్రమాదకరమో నిరూపించిన హ్యాకర్...

  ఆధార్ కార్డ్...ఇపుడు ప్రతి భారతీయుడి వద్ద ఉండే గుర్తింపు కార్డు. అయితే ఈ కార్డును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంక్షేమ కార్యక్రమం, ప్రభుత్వ పనులకోసం వాడుకుంటోంది.  అంతేకాకుండా ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాకు ఆధార్ ని అనుసంధానం చేసింది. ఇదే ఇపుడు సైబర్ నేరగాళ్లు వరంగా మారింది. ఈ ఆధార్ నంబర్ తెలుసుకోవడం ద్వారా ఖాతాదారుల ఖాతాల్లోకి చొరబడి సైబర్ నేరగాళ్లు సునాయాసంగా డబ్బులు దోచేస్తున్నారు.