ఆదినారాయణరెడ్డి
(Search results - 25)Andhra PradeshJan 21, 2021, 1:19 PM IST
పోలీసుల కళ్లుగప్పి ఏపీ డీజీపీ కార్యాలయానికి ఎమ్మెల్సీ మాధవ్, ఆదినారాయణరెడ్డి: అరెస్ట్
దేవాలయాలపై దాడుల కేసుల్లో బీజేపీ నేతల ప్రమేయం ఉందని డీజీపీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన డీజీపీ క్షమాపణలు చెప్పాలని కోరింది.
Andhra PradeshDec 25, 2020, 4:23 PM IST
రచ్చ చేయడానికెళ్లి.. చర్చలంటాడేంటి: కేతిరెడ్డిపై ఆదినారాయణ రెడ్డి ఫైర్
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లడంతో తాడిపత్రి పట్టణం రణరంగమైంది. దీనిపై ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరగడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి
Andhra PradeshDec 12, 2019, 12:55 PM IST
నా ప్రమేయం ఉంటే ఎన్ కౌంటర్ చేసుకోండి: వైఎస్ వివేకా హత్యపై మాజీమంత్రి ఆది
వైయస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి. వివేకా హత్యపై ఆనాడు జగన్ సీబీఐ విచారణ కోరిన సంగతిని గుర్తు చేశారు.
Andhra PradeshDec 12, 2019, 9:42 AM IST
వైఎస్ వివేకా హత్య కేసు... ఆదినారాయణకు సిట్ ప్రశ్నలు
హత్య జరిగిన రోజే కొందరు వైకాపా నాయకులు ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.పది రోజుల నుంచి కడపలో జరుగుతున్న సిట్ విచారణలో పలువురు కీలక నేతలను విచారిస్తున్నారు.
Andhra PradeshDec 10, 2019, 2:21 PM IST
వైఎస్ వివేకా హత్యకేసు: సిట్ విచారణకు మాజీమంత్రి డుమ్మా
మాజీమంత్రి వైయస్ వివేకా హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితోపాటు ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి సైతం హాజరయ్యారు. అయితే ఆదినారాయణరెడ్డి మాత్రం ఎందుకు డుమ్మా కొడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Andhra PradeshDec 4, 2019, 7:05 PM IST
వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు: టీడీపీ ఎమ్మెల్సీకి నోటీసులు
కడప జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో సిట్ బృందం పలువురిని విచారిస్తోంది. ఈ కేసులో వైయస్ వివేకానందరెడ్డి సోదరులు, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలతో పాటు కొందరు టీడీపీ నేతలను రహస్యంగా విచారించారు.
Andhra PradeshOct 21, 2019, 12:55 PM IST
బీజేపీలో చేరిన మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి: జగన్ మెుండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు
రివర్స్ టెండరింగ్‌ను అందరూ వ్యతిరేకించినా జగన్ మొండిగా ముందుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.
NATIONALSep 12, 2019, 1:34 PM IST
జగన్ అరాచకాలను ఎదుర్కొనేందుకే బీజేపీలోకి: ఆది
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గురువారం నాడు బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకొన్నారు. పలువురు బీజేపీ నేతలను కలిసేందుకుగురువారం నాడు ఆయన ఢిల్లీకి చేరుకొన్నారు.
Andhra PradeshSep 11, 2019, 9:13 PM IST
బాబుకు షాక్: హస్తినకు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, రేపు బీజేపీలోకి..?
ఈనెల 12న న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకే ఆదినారాయణ రెడ్డి బుధవారం హస్తినకు బయలు దేరారని ప్రచారం జరుగుతుంది.
Andhra PradeshSep 5, 2019, 3:01 PM IST
పీఛే ముడ్: ఆదినారాయణ రెడ్డి వెనక్కి, టీడీపిలోనే.
మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల కాలంలో బీజేపీ నేతలతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశమయ్యారు. బీజేపీలో చేరుతారని ప్రచారం సాగిన తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
Andhra PradeshAug 19, 2019, 10:37 AM IST
బాబుకు ఆది షాక్: జేపీ నడ్డాతో భేటీ, బీజేపీలోకి?
:ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోమవారం నాడు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి జేపీ నడ్డాను బీజేపీ కార్యాలయంలో కలిశారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకొంది.
Andhra PradeshMay 23, 2019, 8:32 AM IST
కడప లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ముందంజ: వెనుకంజలో మంత్రి ఆదినారాయణరెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మంత్రి ఆదినారాయణరెడ్డి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో వైసీపీ అభ్యర్థికంటే వెనుకంజలో ఉన్నారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 26, 2019, 5:13 PM IST
ఆదితో కలుస్తానని కలలో కూడ అనుకోలేదు: రామ సుబ్బారెడ్డి
తాను, ఆదినారాయణరెడ్డి కలుస్తామని ఏనాడూ కూడ ఊహించలేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ప్రకటించారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 15, 2019, 6:53 PM IST
చంద్రబాబు సూత్రధారి, ఆదినారాయణరెడ్డి పాత్రధారి: వైఎస్ వివేకా హత్యపై విజయసాయిరెడ్డి
ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆదినారాయణ రెడ్డికి రాజకీయ భవిష్యత్ ఉండదనే అభద్రతతో వివేకానందరెడ్డిని హత్య చేయించారని ఆరోపించారు. ఈహత్య కేసులో ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉందన్నారు. అయితే కేసును తప్పుబట్టేందుకు ఆస్తిగొడవలు అంటూ సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు.
Andhra PradeshMar 15, 2019, 1:32 PM IST
ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి
కడప ఎంపీ స్థానానికి తనను బలవంతంగా పంపినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్, కేటీఆర్ కంట్రోల్లో జగన్ పనిచేస్తున్నారని ఆది ఆరోపించారు.