ఆదిత్య వర్మ  

(Search results - 6)
 • varmaa

  News11, Dec 2019, 11:45 AM

  'చెత్త' అని పక్కన పెట్టేసిన సినిమా నెట్ ఫ్లిక్స్ లో..!

  బాలా రూపొందించిన వెర్షన్‌ నిర్మాతలకు నచ్చకపోవటంతో ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా మరో దర్శకుడితో తెరకెక్కించారు. వర్మ సినిమా పేరును ఆదిత్య వర్మగా మార్చి మళ్లీ రెడీ చేసి వదిలారు. 

 • Adithya Varma

  ENTERTAINMENT22, Nov 2019, 2:46 PM

  విక్రమ్ పంతం నెగ్గింది.. అర్జున్ రెడ్డి రీమేక్ కు పాజిటివ్ టాక్!

  విక్రమ్ తనయుడు ధృవ్ నటించిన తొలి చిత్రం ఆదిత్య వర్మ. తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రానికి ఇది రీమేక్. విలక్షణ తనతో దక్షణాది అభిమానులలో క్రేజ్ తెచ్చుకున్న విక్రమ్ తనయుడి చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

 • Adithya Varma

  News22, Oct 2019, 7:20 PM

  అర్జున్ రెడ్డి రీమేక్ 'ఆదిత్య వర్మ' ట్రైలర్.. విక్రమ్ కొడుకు అదరగొట్టేశాడు!

  విలక్షణ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ నటిస్తున్న తొలి చిత్రం ఆదిత్య వర్మ. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రానికి ఆదిత్య వర్మ రీమేక్ గా వస్తోంది. బోల్డ్ అండ్ ఎమోషనల్ ప్రేమ కథగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. 

 • adithya varma

  ENTERTAINMENT2, Sep 2019, 2:52 PM

  అర్జున్ రెడ్డి రీమేక్.. ఆదిత్య వర్మ ఎప్పుడొస్తున్నాడేంటే?

  టాలీవుడ్ లో  ట్రెండ్ సెట్ చేసి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచినా అర్జున్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే ఫ్లోలో బాలీవుడ్ లోకి వెళ్లిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ మరో రికార్డును క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా విడుదలై అత్యధిక లాభాలను అందించిన సినిమాల లిస్ట్ లో చేరింది. 

 • adithya varma

  ENTERTAINMENT8, Aug 2019, 1:33 PM

  సిద్దమైన ఆదిత్య వర్మ.. విక్రమ్ హ్యాపీ!

  టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి కథ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే, ఇక ఇప్పుడు ఆ కథ కోలీవుడ్ లో కూడా సిద్ధమైంది. విక్రమ్ తనయుడు  ధృవ్ నటించిన ఆదిత్య వర్మ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. 

   

 • varma

  ENTERTAINMENT16, Jul 2019, 9:32 AM

  అర్జున్ రెడ్డి రీమేక్.. దర్శకుడికి ఫ్రీడమ్!

  టాలీవుడ్ లో సంచలన విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తెరకెక్కి మరో వండర్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ టాప్ బాక్స్ ఆఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడు అర్జున్ రెడ్డి కథ కోలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.