ఆదాయపు పన్ను  

(Search results - 17)
 • Kaliki

  Andhra Pradesh18, Oct 2019, 11:53 AM IST

  కల్కి ఆశ్రమాల్లో ఐటి సోదాలు: గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు

  చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో ఆదాయపు పన్ను శాఖాధికారులు మూడోరోజైనా శుక్రవారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు.కల్కి ఆశ్రమంలో భారీ ఎత్తున నగదును, కీలకమైన డాక్యుమెంట్లను ఆదాయ పన్ను శాఖాధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

 • amma bhagavan

  Andhra Pradesh16, Oct 2019, 11:10 AM IST

  కల్కీ భగవాన్ ఆశ్రమంపై ఐటీ దాడులు: అదుపులో కల్కీ కుమారుడు

  వివాదాస్పద కల్కీ భగవాన్ ఆశ్రమంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని మొత్తం 25 ప్రాంతాల్లోని కల్కీ భగవాన్ ఆశ్రమాలపై ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు

 • NATIONAL10, Oct 2019, 11:46 AM IST

  కర్ణాటక మాజీ డీప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై ఐటీ దాడులు

  బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై గురువారం నాడు ఉదయం ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు.

 • income tax for monthly salaied

  NATIONAL29, Sep 2019, 12:20 PM IST

  అవినీతి ఆరోపణలు: ఇద్దరు ఐటీ అధికారులపై వేటు

  రెండు తెలుగు రాష్ట్రాల నుండి   ఇద్దరు సీనియర్ ఐటీ అధికారులను  ముందుగానే ఉద్యోగ విరమణ చేయించారు. అవినీతి ఆరోపణల కారణంగానే  వీరిద్దరిని ఉద్యోగ విరమణ చేయించాల్సి వచ్చిందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి

 • IT returns

  NATIONAL30, Aug 2019, 4:45 PM IST

  ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంచలేదు: సీబీడీటీ

  ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు పెంచలేదని ఆదాయపన్ను శాఖ ఖండించింది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచినట్టుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని  ఐటీ శాఖ స్పష్టం చేసింది.

 • amazon

  TECHNOLOGY26, Jul 2019, 2:54 PM IST

  గూగుల్‌, ఫేస్‌బుక్‌పై ఐటీ కన్ను


  గూగుల్‌, ఫేస్‌బుక్‌ సంస్థలపై ఓ కన్నేసి ఉంచాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. భారతీయ వినియోగదారులకు సంబంధించిన ప్రకటనకర్తల నుంచి పొందుతున్న ఆదాయాన్ని తక్కువగా చూపిస్తున్నాయని ఈ సంస్థలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అనుమానిస్తోంది. ఇతర విదేశీ సంస్థలు చెల్లిస్తున్న 40% కార్పొరేషన్‌ పన్ను గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు లేదు.

 • IT returns

  business22, Jul 2019, 1:26 PM IST

  ఐటీ రిటర్న్స్... చేయడం వల్ల లాభాలివే...

  పరిమితికి మంచి ఆదాయం ఉన్నవారు మాత్రమే కాదు... పన్ను పరిమితి లోపు ఆదాయం ఉన్నవారు కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. 

 • NATIONAL5, Jul 2019, 1:00 PM IST

  కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

   ఏడాదికి ఐదు లక్షల ఆదాయం దాటితేనే  ఆదాయపు పన్ను చెల్లించాలని  కేంద్రం ప్రకటించింది.  ఐదు లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న వారు మాత్రమే ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారని కేంద్రం తేల్చేసింది.

 • Auto driver

  NATIONAL2, May 2019, 5:40 PM IST

  ఆటో డ్రైవర్‌కు రూ. 1.6 కోట్ల విల్లా

  ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి ఆస్తులు చూసిన ఐటీ శాఖ అధికారులు షాక్ అయ్యారు.  బెంగుళూరు శివారులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఆయనకు రూ. 1.6 కోట్ల ఖరీదైన ట్రిప్లెక్స్ విల్లా ఉన్నట్టుగా గుర్తించారు.
   

 • election date announce in ragu kalam

  News9, Apr 2019, 5:43 PM IST

  ఎన్నికలు: ఐటీ దాడులపై వీరికి ఈసీ పిలుపు

  దేశంలో ఎన్నికల సమయంలో చోటు చేసుకొంటున్న ఐటీ దాడుల విషయమై మాట్లాడేందుకు సీబీడీటీ ఛైర్మెన్, రెవిన్యూ సెక్రటరీలను కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించింది.
   

 • ఈ ఇద్దరు నేతల మధ్య కూడ సయోధ్య లేదు. ఎన్నికల సమయంలో తమ గ్రూపుకు చెందిన అభ్యర్థులకు టిక్కెట్లను ఇప్పించుకొనేందుకు వీరిద్దరూ కూడ చంద్రబాబునాయుడు వద్ద పట్టుబట్టేవారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి నామా నాగేశ్వర్ రావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

  Andhra Pradesh assembly Elections 20194, Apr 2019, 3:12 PM IST

  మరో టీడీపీ నేతకు ఐటీ షాక్: రవీంద్ర ఆస్తులపై దాడులు

  టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర  ఆస్తులపై ఐటీ అధికారులు గురువారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితమే రవీంద్ర ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
   

 • Court

  NATIONAL11, Jan 2019, 5:54 PM IST

  ఓటుకు నోటుకు కేసు: కోర్టులో ఐటీ శాఖ నివేదిక

  తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లకు నగదును పంపినీ చేసిన కేసులో  ఐటీ శాఖ హైకోర్టులో నివేదికను సమర్పించింది. జయలలిత మృతితో ఖాళీ అయిన అర్కే అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలను  నిర్వహించిన విషయం తెలిసిందే.

 • Telangana4, Jan 2019, 5:52 PM IST

  నయీం ఆస్తుల విలువ ఇదీ: అటాచ్‌మెంట్‌కు ఐటీ శాఖ పిటిషన్

  గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులను అటాచ్ చేసేందుకు ఐటీ శాఖ రంగం సిద్దం చేసింది. ఈ మేరకు  కోర్టులో  ఐటీ శాఖ  కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నయీం ఆస్తులు బినామీల పేర్ల మీదే ఉన్నాయని ఐటీ శాఖ గుర్తించింది.