Search results - 105 Results
 • Tenent Farmer of Khammam District Suicide Attempt at Gandhi Bhavan

  Telangana22, Sep 2018, 10:56 AM IST

  గాంధీభవన్ లో విషాదం....పురుగులమందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

  తెలంగాణలో  కౌలు రైతుల పరిస్థితి అద్వానంగా మారింది. ప్రభుత్వం రైతులకు అందించే తోడ్పాటును కౌలు రైతులకు అందించడం లేదు. అంతేకాకుండా పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం... వ్యవసాయ పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు, వడ్డీలు ఎక్కువ అవడంతో ఇటీవల సాధారణ రైతులతో పాటు కౌలు రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. తాజాగా మరో కౌలు రైతు ఏకంగా కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటనతో గాంధీభవన్ వద్ద కలకలం రేగింది.
   

 • Shocking! Actress Nilani attempts suicide

  ENTERTAINMENT21, Sep 2018, 10:39 AM IST

  నటి ఆత్మహత్యాయత్నం..విషమంగా ఆరోగ్యం

  కేకే.నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి నీలాణిని విచారించడానికి సిద్ధం కాగా ఆమె పరారైంది.

 • gattaiah dies in hospital after suicide attempt

  Telangana18, Sep 2018, 3:26 PM IST

  బాల్క‌సుమన్, ఓదేలు సీటు పోరులో గట్టయ్య బలి

  సెప్టెంబర్ 12వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్య యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు మృతి చెందాడు

 • head constable commits suicide in kunavaram police station

  Andhra Pradesh17, Sep 2018, 3:48 PM IST

  తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం...

  ఓ హెడ్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. డ్యూటీలో ఉండగానే తుపాకీతో చాతీపై కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే రక్తపు మడుగులో పడివున్న అతన్ని సహచరులు ఆస్పత్రికి తరలిస్తుండగా తనను కాపాడవద్దంటూ హల్చల్ చేశాడు. వాహనంలోంచి దూకి నానా హంగామా చేశాడు. అయితే ఎట్టకేలకు అతన్ని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.
   

 • vangaveeti radha followers committed suicide attempt in vijayawada

  Andhra Pradesh17, Sep 2018, 2:51 PM IST

  వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత

  విజయవాడ సెంట్రల్ సీటు విషయమై  వైసీపీలో చిచ్చురేపింది. ఈ సీటును  వంగవీటి రాధాకే కేటాయించాలంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. 

 • Mancherial police files case against gattaiah over indaram incident

  Telangana13, Sep 2018, 10:37 AM IST

  సుమన్‌పై హత్యాయత్నం: ఏసీపీ, శవరాజకీయాలన్న ఓదేలు

  చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్టును తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు ఇవ్వకుండా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ  ఓదేలు అనుచరుడు గట్టయ్య ఆత్మహత్యాయత్నం చేశాడు.

 • chennur trs supporter suicide in balka suman rally

  Telangana12, Sep 2018, 9:09 PM IST

  టీఆర్ఎస్ లో టికెట్ల చిచ్చు... ఐదుగురు టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

  మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. తమ నాయకుడిని కాదని ఎంపి బాల్క సుమన్ కు టికెట్ కేటాయంచడంపై నల్లాల ఓదేలు అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. తమ నాయకుడికే టికెట్ కేటాయించాలను నిరసనలు కూడా చేపట్టిన విషయం తెలిసిందే. ఏకంగా బాల్క సుమన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఐదుగురు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఈ నియోజకవర్గంలో అలజడి రేగింది. 

 • suicide attempt in Rajbhavan

  Telangana6, Sep 2018, 1:49 PM IST

  ఉద్యమకారులకు కేసీఆర్ ఏం చేసిండు.. రాజ్‌భవన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం

  కేసీఆర్ గవర్నర్‌ను కలిసేందుకు వస్తుండటంతో రాజ్‌భవన్ పరిసర ప్రాంతాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. పోలీసుల, మీడియా సిబ్బంది అలర్ట్‌గా ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

 • ips officer suicide in uttar pradesh

  NATIONAL5, Sep 2018, 5:12 PM IST

  కాన్పూర్ జిల్లా ఎస్పీ ఆత్మహత్యాయత్నం... కారణమిదేనా?

  ఉత్తర ప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ జిల్లాకు ఎస్పీగా పనిచేస్తున్న సీనియర్ ఐపిఎస్ అధికారి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్  పోలీస్ విభాగంలో కలకలం రేపింది.

 • a man commit suicide in Chhattisgarh

  NATIONAL5, Sep 2018, 4:41 PM IST

  చేతి మణికట్టు కోసుకుని.... నాలుగో అంతస్తు నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య

  పాపం...ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఓ వ్యక్తి తన ప్రాణాలు తీసుకోడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఓ సారి ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించి విఫలమై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరోసారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈసారి ప్రయత్నంలో అతడు తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన చత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది.

 • Woman suicide attempt in Bowenpally ps

  Telangana4, Sep 2018, 3:28 PM IST

  బోయిన్ పల్లి పీఎస్: ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ మృతి

  హైదరాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కలకలం సృష్టించిన మహిళ ఆత్మహత్యాయత్నం విషాదాంతంగా ముగిసింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సబిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. 

 • police arrested venkatesh for killing lover's husband

  Telangana31, Aug 2018, 1:24 PM IST

  వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తను చంపిన భార్య లవర్

  స్నేహితుడి  భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తిని  హత్య చేసిన ఘటన  గుంటూరు జిల్లాలో చోటు చేసుకొంది. అయితే ఈ హత్య జరిగిన ఏడాది తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 • man kills wifes lover for extramarital affair in chittoor district

  Andhra Pradesh31, Aug 2018, 12:46 PM IST

  ఎఫైర్: భార్య ప్రియుడికి షాకిచ్చిన భర్త

  తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ యువకుడిని భర్త  హత్య చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు.

 • vallabhaneni vamsi car driver comitted sucide attempt

  Andhra Pradesh29, Aug 2018, 12:49 PM IST

  వల్లభనేని వంశీ కారు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

   మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వెంటనే గమనించిన  అనిల్‌ స్నేహితులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనిల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 

 • Rambabu suspicious death in east godavari district

  Andhra Pradesh27, Aug 2018, 5:28 PM IST

  ప్రేమ పెళ్లి: 15 ఏళ్ల తర్వాత భర్త మృతి, ఏమైందంటే?

  తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలోని  చెల్లూరి రాంబాబు అనుమానాస్పదస్థితిలో మరణించాడు.  రాంబాబు తండ్రి మాత్రం తన కొడుకుని  హత్య చేశారని  రాంబాబు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.