Andhra Pradesh16, Feb 2019, 4:33 PM IST
పెళ్లైన 2 నెలలకే లేడీ టీచర్ ఆత్మహత్య: తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు
తల్లిదండ్రులు కుప్పం వచ్చి చూసేసరికి ఇంట్లో చంద్రజ్యోతి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Telangana16, Feb 2019, 4:15 PM IST
ఏం కష్టమొచ్చిందో మరి: మాదాపూర్ లో లేడీ టెక్కీ ఆత్మహత్య
ఊపిరి అడకుండా ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని శ్రీవిద్య ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 10వ తేదీన ఆమె హాస్టల్లో చేరింది. రాత్రి నుండి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
Telangana15, Feb 2019, 8:32 PM IST
భజరంగదళ్ పెళ్లి నిర్వాకం... మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
గురువారం ప్రేమికుల రోజు సందర్భంగా బజరంగదళ్ సభ్యుల నిర్వాకం ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యింది. సరదాగా పార్కులో గడుపుదామని వెళ్లిన ప్రేమజంటను గుర్తించిన బజరంగదళ్ సభ్యులు వారికి అక్కడిక్కడే పెళ్లిచేశారు. ఆ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపం చెందిన సదరు ప్రేమజంట ఇవాళ బలవన్మరణానికి పాల్పడ్డారు.
ENTERTAINMENT15, Feb 2019, 1:01 PM IST
మోహన్ బాబు కారణంగా నటి ఆత్మహత్య!
తమిళ సినీ నటి యషిక తన ప్రియుడు మోహన్ బాబు కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. తన చావుకి కారణం మోహన్ బాబే అంటూ తల్లికి మెసేజ్ చేసి ఉరి వేసుకొని మరణించింది.
Telangana14, Feb 2019, 12:11 PM IST
భర్తపై అనుమానం: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం
తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైద్రాబాద్ మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా, తల్లీ కొడుకు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు.
Telangana12, Feb 2019, 7:42 PM IST
మూడేళ్ల ప్రేమ...పెళ్లికి నిరాకరించిన ప్రియుడు: యువతి ఆత్మహత్యాయత్నం
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడే కులం పేరుతో పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్థాపంతో దారుణమైన నిర్ణయం తీసుకుంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
Telangana12, Feb 2019, 1:14 PM IST
లక్షల్లో వేతనం, లగ్జరీ లైఫ్: అంతుచిక్కని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
లక్షల్లో వేతనం, విలాసవంతమైన జీవితం, ఆస్తి, పాస్తులు వున్న వారు ఎవరైనా వాటితో జీవితాన్ని ఉల్లాసంగా గడుపుతారు. అయితే ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Telangana12, Feb 2019, 1:06 PM IST
ఝాన్సీపై సూర్య ఆంక్షలు: ఆత్మహత్యకు కారణమదే
సినీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు ఆమె ప్రియుడు సూర్య కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఆయనను మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.
Telangana12, Feb 2019, 8:12 AM IST
టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య: ప్రియుడు సూర్య అరెస్టు?
సూర్య ఒత్తిడితో ఆమె సీరియల్స్ లో నటించడం కూడా మానేసింది. అయినా కూడా సూర్య తనను దూరం పెట్టే ప్రయత్నం చేయడంతో ఝాన్సీ మనస్తాపానికి గురైంది ఫోన్ చేసినా సూర్యతేజ స్పందించలేదు. ఈనెల 5వ తేదీన ఝాన్సీ సూర్యకు ఫోన్ చేసింది.
Andhra Pradesh11, Feb 2019, 9:15 PM IST
ఆత్మహత్యలొద్దు, అర్జునరావు కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం: చంద్రబాబు
అర్జునరావు మృతదేహానికి పోస్టుమార్టం కూడా చెయ్యలేదని చెయ్యాలని కోరుతూ కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అర్జునరావు అంత్యక్రియలు అధికారికంగా జరపాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఏపీ ఎంతటి మనస్థాపానికి లోనవుతుందో గుర్తించాలని చంద్రబాబు నాయుడు కోరారు.
Andhra Pradesh11, Feb 2019, 12:18 PM IST
హెరిటేజ్ డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Telangana10, Feb 2019, 5:21 PM IST
ఝాన్సీ కేసు: సూర్యకు ఆమె పరిచయం చేసింది, బర్త్‌డేకు బైక్ గిఫ్ట్
సినీ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సూర్య బర్త్‌డే రోజు సుమారు లక్షన్నర విలువైన బైక్‌ను ఝాన్సీ గిఫ్ట్‌గా ఇచ్చిందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు.
Andhra Pradesh10, Feb 2019, 4:34 PM IST
కారణమిదే: మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య
మైనర్లైనా ప్రేమంటూ తిరుగుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో ఆ జంట ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకొంది.
Telangana10, Feb 2019, 1:40 PM IST
టీవీ నటి ఝాన్సీ సూసైడ్: 'అతను లేనిదే నేను బతుకను', వేధింపులేనా..
సూర్య వేధింపుల వల్లే టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తేల్చారు.సూర్యతో తన లవ్ ఎఫైర్ గురించి ఝాన్సీ ఓ డైరీలో రాసుకొంది. ఝాన్సీ ప్రియుడు సూర్యను ఆదివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
Telangana9, Feb 2019, 9:50 PM IST
నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు వేగవంతం: కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
ఇకపోతే పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఝాన్సీ ప్రియుడు సూర్య అలియాస్ నాని గురించి పదేపదే ప్రస్తావించిందని తెలుస్తోంది. సూర్య కోసం అవసరమైతే నటనను సైతం వదిలిపెడతానని డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది.