ఆడ్మిషన్లు
(Search results - 4)Andhra PradeshNov 2, 2020, 7:01 PM IST
ఇంటర్మీడియట్ ఆడ్మిషన్లపై జగన్ సర్కార్‌కి చుక్కెదురు
ఆన్లైన్ అడ్మిషన్ల విషయంలో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆన్లైన్ అడ్మిషన్ల వల్ల విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడే అవకాశముందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.TelanganaAug 10, 2020, 7:15 PM IST
సెప్టెంబర్‌లో ఇంటర్ ఆడ్మిషన్లు, పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు: తెలంగాణ ప్రభుత్వం
6వ, తరగతి నుండి10వ తరగతి వరకు విద్యార్థులకు దూరదర్శన్, టీ శాట్ ద్వారా పాటాలను బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి మూడో తరగతి నుండి ఐదో తరగతి విద్యార్థులకు డిజిటల్ క్లాసుల ద్వారా బోధించనున్నారు.
Andhra PradeshJul 26, 2020, 4:47 PM IST
జూలై 27నుండి స్కూళ్లలో ఆడ్మిషన్లు : ఏపీ సర్కార్ ప్లాన్
పాఠ్యాంశాలకు ఆన్ లైన్ లో బోధన చేపట్టాలి, కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ లో సూచించిన పాఠ్య ప్రణాళికకు మాత్రమే పరిమితం కావాలని విద్యాశాఖ సూచించింది.TelanganaJul 1, 2020, 2:24 PM IST
కరోనా దెబ్బ: తెలంగాణలో డిగ్రీ ఆఢ్మిషన్స్ ప్రక్రియ వాయిదా
కరోనా కేసులు పెరిగిపోవడంతో ఈ ఆడ్మిషన్స్ ను వాయిదా వేసింది ప్రభుత్వం. 15 రోజులపాటు ఈ ఆడ్మిషన్స్ ప్రక్రియను వాయిదా వేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. దోస్త్-2020 మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియన ఇవాళ ప్రారంభం కావాల్సి ఉంది.