ఆటో ఎక్స్  

(Search results - 19)
 • undefined

  cars13, Feb 2020, 12:14 PM IST

  ముగిసిన ఆటో ఎక్స్‌పో 2020 షో...సందర్శకుల అనూహ్య రెస్పాన్స్...

  గ్రేటర్​ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్​పో-2020 ముగిసింది. ఈ ఎక్స్​పోలో మొత్తం 70 నూతన ఉత్పత్తులను ఆవిష్కరించింది. 352 ఉత్పత్తులు ప్రదర్శనకు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. ఆటో ఎక్స్​పో -2020ని 6.80 లక్షల మంది సందర్శించారు.

 • undefined

  cars10, Feb 2020, 11:54 AM IST

  ఆటో ఎక్స్ పోలో రెనాల్డ్ డస్టర్ సరికొత్త వెర్షన్‌

  ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ఫ్రాన్స్ ఆటో మేజర్ రెనాల్డ్.. తన నూతన మోడల్ డస్టర్ కారును ఆవిష్కరించింది. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ఆవిష్కరణ కానున్నది.

 • auto expo

  Automobile9, Feb 2020, 1:23 PM IST

  కళ తప్పిన ఆటో ఎక్స్‌పో: బీఎండబ్ల్యూ, జాగ్వార్ వంటి దిగ్గజాలు దూరం

  గ్రేటర్​ నోయిడాలో జరుగుతున్న ఆసియాలో అతిపెద్ద ఆటో కార్నివాల్​పై కరోనా వైరస్ ప్రభావం పడింది. వైరస్ వ్యాపిస్తుందనే భయంతో వాహన ప్రేమికులు మాస్క్‌లు ధరించి రావడం స్పష్టంగా కనిపించింది.

 • undefined

  cars8, Feb 2020, 5:36 PM IST

  మారుతి సుజుకి నుండి కొత్త జిమ్నీని మీరు చూశారా...?

   గత కొన్ని నెలలుగా జిమ్మీ పేరు భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తుంది. కొత్త మారుతి  సుజుకి జిమ్నీ నెక్సా రిటైల్ ఛానల్ ద్వారా ఇది విక్రయించబడుతుంది.దాని కాంపాక్ట్ డిజైన్, అద్భుతమైన ఆఫ్-రోడ్ పై  కూడా సులువుగా ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్టు తెలిపారు. 

 • undefined

  cars8, Feb 2020, 4:28 PM IST

  ఆటో ఎక్స్‌పో 2020లో ఉన్న టాప్‌ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే !

  టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి స్వదేశీ వాహన తయారీ సంస్థల నుంచి మొదలు గ్లోబల్ బ్రాండ్లు రెనాల్ట్, కియా మోటార్స్ వరకు పలు ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాయి.

 • undefined

  cars7, Feb 2020, 4:35 PM IST

  మారుతి సుజుకి కొత్త బిఎస్‌ 6 ఇగ్నిస్ కార్ లాంచ్

  ఆటో ఎక్స్‌పో 2020లో మారుతి సుజుకి కంపెనీ కొత్త లేటెస్ట్ ఇగ్నిస్‌, కొత్త బిఎస్‌ 6  ఇంజన్ కారును ఆవిష్కరించింది.

 • undefined

  cars6, Feb 2020, 10:45 AM IST

  ఆటో ఎక్స్ పోలో కార్ల కంపెనీల జోష్‌ ....యాంకర్ల రాకతో

  రెండేళ్లకు ఒకసారి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగే ఆటో ఎక్స్ పో మొదలైంది. అధికారికంగా శుక్రవారం నుంచి మొదలైనా బుధవారం నుంచే వివిధ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఇంజిన్లతో నూతన కార్లు, విద్యుత్ కార్లను ఆవిష్కరించారు. కార్పొరేట్ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, యాంకర్ల రాకతో ఆటో ఎక్స్ పో సందడి సందడిగా మారింది.  

 • auto expo

  Automobile5, Feb 2020, 2:27 PM IST

  జిగేల్ జిగేల్.. మొదలైన ‘ఆటో’ సంరంభం

  ఆటో ఎక్స్ పో 2020 సంరంభం మొదలైంది. దక్షిణ కొరియా మేజర్ కియా మోటార్స్ ‘కార్నివాల్’ను ఆవిష్కరిస్తే, టాటా మోటార్స్ సైర్రా కాన్సెప్ట్ తదితర కార్లను ప్రదర్శించింది. హ్యుండాయ్, మారుతి, మహీంద్రా కార్లు సైతం ప్రదర్శనలో ఉన్నాయి. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్లకు ఈ ఎక్స్ పో ప్రత్యేకతగా నిలువనున్నది.
  
 • auto expo 2020 in noida

  cars4, Feb 2020, 11:30 AM IST

  కరోనా ఎఫెక్ట్‌తో ఆటో ఎక్స్‌పోకు చైనా సంస్థలు డుమ్మా..?

  రెండేళ్లకోసారి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆటో ఎక్స్ పో జరుగుతుంది. ఈ ఏడాది జరిగే ఎక్స్ పోలో భారీగా పాల్గొనాలని చైనా సంస్థలు ప్రణాళికలు వేసుకున్నాయి. కానీ తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలచిందన్నట్లు ప్రపంచానే వణికిస్తున్న ‘కరోనా’ వైరస్ ప్రభావంతో చైనా ఆటోమొబైల్ సంస్థలు ఈ ఎక్స్ పోకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
   

 • undefined

  cars3, Feb 2020, 1:16 PM IST

  హ్యుండాయ్ మోటర్స్ నుండి కొత్త మోడల్ స్పోర్ట్స్ కారు....

  చైనాలో హ్యుండాయ్ ఐఎక్స్25 మోడల్‌గా కారు ఆవిష్కరణ చేశారు. విపణిలో దీని ధర సుమారు రూ.10.6 లక్షల నుంచి రూ.13.7 లక్షల వరకు.. చైనా కరెన్సీలో 1,05,800 నుంచి 1,36,800 యువాన్లకు లభిస్తుందని అంచనా. తాజా మోడల్ క్రెటా (ఐఎక్స్ 25) 4000 యువాన్లకు తక్కువగా లభిస్తుంది. 

 • undefined

  cars23, Jan 2020, 2:47 PM IST

  కియా మోటార్స్ కొత్త కారు రికార్డు: ఒక్కరోజులోనే 1410 ఆర్డర్లు!

  దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ నూతన మోడల్ ‘కార్నవాల్’ కొత్త రికార్డులు నమోదు చేసింది. ఫిబ్రవరిలో జరగనున్న ఆటో ఎక్స్​పోలో కియా మోటార్స్ ఈ కార్లను విడుదల చేయనుంది. ఇందు కోసం ప్రారంభించిన ప్రీ-బుకింగ్​కు అదిరిపోయే స్పందన వచ్చిందని పేర్కొంది కియా. భారత్​ నుంచి ఒక్కరోజులోనే 1,410 యూనిట్లకు ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది.
   

 • undefined

  cars20, Jan 2020, 1:23 PM IST

  కియా మోటార్స్ నుండి మరో రెండు కొత్త మోడల్ కార్లు....

  ఈ ఏడాది మరో రెండు కొత్త మోడళ్లు విపణిలోకి తీసుకురానున్నట్లు కియా మోటార్స్ తెలిపింది. ఈ ఏడాది చివరికల్లా కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారును ఆవిష్కరిస్తామని పేర్కొంది. రెండేళ్లలో అనంతపూర్ ఉత్పాదక యూనిట్ పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. 

 • auto expo face book and relaince jio

  Automobile13, Jan 2020, 11:12 AM IST

  ఆటోమొబైల్ ఎక్స్ పోలో రిలయన్స్ జియో, ఫేస్ బుక్ సందడి....

  ఆటో ఎక్స్ పో అంటే ఆటోమొబైల్ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన ప్రదర్శన. కానీ ఈ దఫా ఆటోమొబైల్ సంస్థలతోపాటు టెలికం దిగ్గజం రిలయన్స్ జియో, సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ పాలుపంచుకోనున్నాయి.
   

 • కొత్త భద్రతా నియమాలకు అనుగుణంగా, కాలుష్యకారక ఉద్గారాల నియంత్రణకు... 'బీఎస్- 4' వాహనాలను 2020 ఏప్రిల్​ 1 నాటికి 'బీఎస్-6'కు అప్​గ్రేడ్ చేయాల్సి ఉంది. ఫలితంగా ఉత్పత్తి ఖర్చు 8 నుంచి 10 శాతం పెరుగుతుంది. దీనితో వాహనాల ఖరీదు కూడా పెరుగుతుంది. ఇది వాహనరంగానికి ఓ సవాల్​.

  cars10, Jan 2020, 11:51 AM IST

  ఒక్క నెలలోనే మార్కెట్లోకి 100కి పైగా వాహనాలు... టాటా మోటార్స్

  వచ్చేనెలలో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్ పోలో నాలుగు అంతర్జాతీయ ఆవిష్కరణలతోపాటు 14 వాణిజ్య, 12 ప్రయాణికుల వాహనాలను ప్రదర్శిస్తామని టాటా మోటార్స్ అధ్యక్షుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాజేంద్ర పెట్కర్ తెలిపారు. 

 • hyundai creta new model

  cars8, Jan 2020, 3:19 PM IST

  హ్యుందాయ్ నుండి కొత్త అప్ డేట్ లేటెస్ట్ మోడల్ కార్....

  హ్యుందాయ్ క్రెటా 2020 మోడల్  ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారు. హ్యుందాయ్ సంస్థ భారతదేశంలో ఈ కారును విడుదల చేయనుంది.కొరియాలోని హ్యుందాయ్ ప్రధాన కార్యాలయంలోని  మార్చి 2020 మధ్య నాటికి కొత్త తరం క్రెటా  కార్లు వస్తాయని ఒక పత్రిక తెలిపింది.