ఆటోమొబైల్ పరిశ్రమ  

(Search results - 7)
 • car

  News13, Sep 2019, 10:54 AM IST

  పల్లెటూళ్ల బాటలో కార్ల సంస్థలు.. సేల్స్ పెంపు వ్యూహం

   విక్రయాలు పడిపోయి... ఆపసోపాలు పడుతున్న వాహన కంపెనీలకు వరుణుడు కరుణ చూపాడు. ఈ ఏడాది వర్షాలు కాస్త లేటైనా దండిగానే కురవడంతో ఇప్పుడు ఆటోమొబైల్‌ దిగ్గజాలు ‘వర్షా’తిరేకాన్ని వ్యక్తం చేస్తున్నాయి

 • gadkari

  News6, Sep 2019, 9:08 AM IST

  డోంట్ వర్రీ!! ఆదుకుంటాం: ఆటో రంగానికి గడ్కరీ భరోసా

  గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని, జీఎస్టీ తగ్గించే విషయాన్ని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ద్రుష్టికి తీసుకెళ్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. సియామ్ సదస్సులో పాల్గొన్న ఆటోమొబైల్ సంస్థల అధినేతలు వాస్తవ పరిస్థితిని కేంద్ర మంత్రి ద్రుష్టికి తెచ్చారు.

 • exit poll is not final told nithin gadgari

  Automobile23, Aug 2019, 10:21 AM IST

  నో డెడ్‌లైన్: ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు షిప్టింగ్‌పై నితిన్ గడ్కరీ

  ఆటోమొబైల్ పరిశ్రమ నెత్తిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాలుపోశారు. విద్యుత్ వాహనాల దిశగా ఆటోమొబైల్ సంస్థలు మళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదని తేల్చేశారు.
   

 • Hero Maruti

  Automobile17, Aug 2019, 12:07 PM IST

  హీరో ప్లస్ టీవీఎస్ ప్లాంట్ల మూత.. మారుతిలో ఉద్యోగాల కోత


  దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో సంక్షోభం తీవ్రతరమవుతోంది. టీవీఎస్ మోటార్ బైక్స్ తయారు చేసే సుందరం -క్లాయ్టోన్, హీరో మోటో కార్ప్ తమ ప్లాంట్లను మూసేశాయి. మరోవైపు కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ మూడువేల మంది ఉద్యోగులను తొలిగించింది. 

 • auto

  cars28, Jul 2019, 11:20 AM IST

  సాహసోపేతం.. చరిత్రాత్మకం:ఈవీలపై జీఎస్టీ తగ్గింపుపై ఆటో ఇండస్ట్రీ

  విద్యుత్ వాహనాలు, వాహనాల చార్జర్లపై జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆటోమొబైల్ పరిశ్రమ స్వాగతించింది. పర్యావరణ హిత వాహన విధానాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు వీలు కల్పించిందని పేర్కొంది.

 • Cars

  Automobile25, Jul 2019, 10:33 AM IST

  నో డౌట్: ఆటో రంగంలో 10 లక్షల కొలువులు గోవిందే!!

   ఆటోమొబైల్ పరిశ్రమలో మందగమనం ఇలాగే కొనసాగితే భారీ స్థాయిలో సిబ్బంది తమ ఉద్యోగాలు పోయే ప్రమాదం కనిపిస్తోంది. మాంద్యం కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జీఎస్టీ తగ్గించాలని, తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని గిరాకీకి ఊతమివ్వాలని గట్టిగా కోరుతోంది.

 • brexit

  cars12, May 2019, 10:57 AM IST

  బ్రెగ్జిట్ ఎఫెక్ట్: కార్ల తయారీ కంపెనీలు విలవిల

  యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేకించి కార్ల తయారీ సంస్థలకు శరఘాతంగా పరిణమించింది.