ఆటోమేషన్  

(Search results - 5)
 • undefined

  cars15, Feb 2020, 12:28 PM IST

  ఆ కారణంగా భారత్‌లో 9%.. ప్రపంచంలో 37.5 కోట్ల ఉద్యోగాలు హాంఫట్!

  ఆటోమేషన్‌తో భారత దేశంలో 9శాతం ఉద్యోగాలు తగ్గనున్నాయని ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఫస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డేవిడ్ లిప్టన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా 37.5 కోట్ల కొలువులు కొండెక్కనున్నాయి. మొత్తం ప్రపంచ దేశాల్లోని ఉద్యోగితలో ఇది 14%.
   

 • Intellibot superb in Automation

  business3, Nov 2019, 5:19 PM IST

  ఆటోమేషన్‌లో సత్తా చాటిన హైదరాబాదీ స్టార్టప్

  కార్పొరేట్ రంగానికి అద్భుతమైన సేవలందించేందుకు ముందుకు వచ్చిన సంస్థ ఇంటెల్లిబోట్.  ఆటోమేషన్ సొల్యూషన్స్‌లోనే ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నది హైదరాబాద్ స్టార్టప్ సంస్థ ఇంటెల్లిబోట్. 

 • ys jagan with france industrialist

  Andhra Pradesh26, Sep 2019, 12:20 PM IST

  ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ ఆసక్తి: సీఎం జగన్ తో పారిశ్రామిక వేత్తల భేటీ

  రెండురోజుల పర్యటనలో భాగంగా ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తల బృందం ఏపీ సీఎం వైయస్ జగన్ తో భేటీ అయ్యింది. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై సీఎం జగన్ తోపాటు మంత్రులతో చర్చించారు. 

 • Chat

  TECHNOLOGY28, Feb 2019, 12:09 PM IST

  ‘రోబో’తో బ్యాంక్ సేవలు: చిట్ /బాట్స్‌తో షురూ.. కొలువులకు సెలవిక!!

  త్వరలో దేశీయంగా బ్యాంకింగ్ సేవలను క్రుత్రిమ మేధస్సు ఆధారంగా రోబోలు అందించనున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ సేవలను ప్రారంభించేశాయి. కస్టమర్లకు బ్యాంకులు చాట్ బాట్స్, వాయిస్ బాట్స్ ద్వారా సేవలందించడానికి ఆటోమేషన్‌ విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. తద్వారా బ్యాంకుల్లో మానవవనరుల వినియోగం తగ్గిపోనున్నాయి. 

 • sbi waive loan of killed jawans

  TECHNOLOGY25, Feb 2019, 3:09 PM IST

  టెక్నాలజీతో బ్యాంకింగ్ కొలువులు హాంఫట్: ఆటోమేషన్‌కే బ్యాంకర్ల మొగ్గు

  గత రెండేళ్లుగా ఆటోమేషన్ కేవలం ఐటీ రంగాన్నే చిక్కుల్లోకి నెడుతుందని అంతా భావించారు. కానీ తాజాగా బ్యాంకింగ్ రంగం కూడా అటు దిశగా దారి మళ్లిస్తున్నది. ఏ ఏటికాయేడు రిటైరవుతున్న ఉద్యోగుల స్థానే పూర్తిగా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. కేవలం 75 శాతం ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తూ.. మిగతా టెక్నాలజీతో అనుసంధానం చేసేస్తున్నాయి. దీనికి దేశంలోకెల్లా అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ నిదర్శనంగా నిలుస్తోంది.