Search results - 108 Results
 • suzuki

  Automobile20, May 2019, 11:31 AM IST

  త్వరలో విపణిలోకి సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250: హోండా సీబీఆర్, యమహా ఫాజర్‌లకు సవాల్


  జపాన్‌కు చెందిన సుజుకి మోటార్స్ త్వరలో విపణిలోకి విడుదల చేయనున్న గిక్సర్ ఎస్ఎఫ్ 250 మోడల్ బైక్.. ప్రత్యర్థి సంస్థలు హోండా సీబీఆర్, యమహా ఫాజర్, బజాజ్ పల్సర్ తరహా మోటారు సైకిళ్లతో పోటీ పడనున్నది. పలు ప్యాకేజ్డ్ ఆఫర్లతో విపణిలోకి రానున్న సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250 ధర రూ.1.70-రూ.1.75 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 • auto driver

  NATIONAL16, May 2019, 4:35 PM IST

  కర్ఫ్యూలో హిందూ మహిళకు ముస్లిం ఆటో డ్రైవర్ సాయం

  కర్ఫ్యూను... మతాన్ని కూడ లెక్క చేయకుండా ఓ ఆటో డ్రైవర్ చేసిన సాహసాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.  కర్ఫ్యూను లెక్క చేయకుండా గర్భిణిని ఆసుపత్రికి చేర్చాడు ఆటో డ్రైవర్.

 • SPORTS15, May 2019, 4:26 PM IST

  ఆటోలో ఫ్యామిలీతో వాట్సన్ షికారు.. ఫోటో వైరల్

  చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్.. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.  ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో వాట్సన్ తమ జట్టు గెలుపు కోసం ఒంటరి పోరాటం చేశాడు. 

 • brexit

  cars12, May 2019, 10:57 AM IST

  బ్రెగ్జిట్ ఎఫెక్ట్: కార్ల తయారీ కంపెనీలు విలవిల

  యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేకించి కార్ల తయారీ సంస్థలకు శరఘాతంగా పరిణమించింది. 

 • murder in road

  Telangana11, May 2019, 4:08 PM IST

  రూ.700 కోసం ఆటోడ్రైవర్ హత్య: నిందితుల పట్టివేత

  హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో దారుణం జరిగింది. ఆటోడ్రైవర్‌ను పోకిరీలు కిరాతకంగా హత్య చేశారు. ఆటో కిరాయి ఇవ్వమన్నందుకు ఆగ్రహించిన ఆరుగురు వ్యక్తులు ఆటోడ్రైవర్‌ను చంపి, శవాన్ని ఆటోతో పాటు కాల్చేసి పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

 • SUV Hector

  cars7, May 2019, 10:47 AM IST

  15న విపణిలోకి ఎంజీ మోటార్స్ హెక్టర్: జూన్ నుంచి ప్రీ బుకింగ్స్

  చైనా ఆటోమొబైల్ దిగ్గసం ఎస్‌ఏఐసీ మోటార్‌ కార్ప్‌ కంపెనీ అనుబంధ ఎంజీ మోటార్స్ ఇండియా సోమవారం తన ఎస్ యూవీ కారు ‘హెక్టర్’ను ఆవిష్కరించింది. ఈ నెల 15న విపణిలోకి ప్రవేశఫెట్టనున్నది. జూన్ నుంచి ప్రీ బుకింగ్స్ నమోదవుతాయి.

 • theft

  Telangana4, May 2019, 8:06 AM IST

  వ్యాపారికి అమ్మాయిని ఎరగా వేసి ఆటో డ్రైవర్ చేసిన పని ఇదీ...

  గాంధీనగర్‌ ఎస్‌బీహెచ్‌ కాలనీకి చెందిన చంద్రశేఖర్‌ వ్యాపారం చేస్తున్నాడు. మెట్టుగూడ కేశవనగర్‌కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ సంతోష్‌ తో అతడికి పాత పరిచయం ఉంది. ఈనెల 2న చంద్రశేఖర్‌కు ఫోన్‌ చేసిన సంతోష్‌ తన వద్ద ఓ అమ్మాయి ఉందని చెప్పి తన ఇంటికి పిలిచాడు.

 • Auto driver

  NATIONAL3, May 2019, 1:42 PM IST

  ఆటో డ్రైవర్... కోట్లు విలువచేసే విల్లా...

  సాధారణంగా ఆటో డ్రైవర్ల జీవితం ఎలా ఉంటుంది..? మహా అంటే.. మధ్యతరగతి జీవితాన్ని గడపగలరు. కానీ ఓ ఆటో డ్రైవర్ మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. 

 • Auto driver

  NATIONAL2, May 2019, 5:40 PM IST

  ఆటో డ్రైవర్‌కు రూ. 1.6 కోట్ల విల్లా

  ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి ఆస్తులు చూసిన ఐటీ శాఖ అధికారులు షాక్ అయ్యారు.  బెంగుళూరు శివారులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఆయనకు రూ. 1.6 కోట్ల ఖరీదైన ట్రిప్లెక్స్ విల్లా ఉన్నట్టుగా గుర్తించారు.
   

 • passinger vehicles

  News2, May 2019, 2:26 PM IST

  ఆటో దిగ్గజాలకు షాక్: బైక్స్ సేల్స్ ‘మిక్చర్ పొట్లం’

  ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు కలిసిరాలేదు. మారుతీ సుజుకీ, హ్యుండాయ్‌ సంస్థలకు వాహనాల కొనుగోలు దారులు గట్టి షాక్ ఇచ్చారు. మారుతి సుజుకి సేల్స్ 18.7 శాతం, హ్యుండాయ్ కార్ల విక్రయాలు 10.1 శాతం పడిపోయాయి. 

 • pollachi murder

  Telangana2, May 2019, 9:03 AM IST

  తాళికట్టిన భార్య పిల్లలు ఆటోలో కట్టి తగులబెట్టేశారు

  ఒక ఆటోలో నారాయణను బతిమిలాడి ఇంటికి తీసుకెళ్తామని బంధువుకు చెప్పి వెళ్లిపోయారు. అయితే గాదిగూడ మండలంలోని ఖడ్కీ అటవీ ప్రాంతంలో నారాయణ కాళ్లు చేతులు ఆటోకు కట్టేసి నిప్పంటించి తగులబెట్టేశారు. అనంతరం యమునాబాయి తన పిల్లలతో కలిసి జైనూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. తన భర్తను హత్య చేశానని అంగీకరించింది.
   

 • illegal murder

  Telangana28, Apr 2019, 8:57 AM IST

  వ్యక్తిని ఢీకొట్టి పారిపోతున్న ఆటోను వెంబడించి మృత్యువాత పడిన జర్నలిస్టు

  వేగంలో ఎదురుగా ఉన్న రోడ్‌ రోలర్‌కు బలంగా ఢీకొనడంతో విజయ్ తలకు తీవ్రగాయాలయ్యాయి. కాళ్లు, చేతులు విరిగాయి. అలాగే వాహనంపై ఉన్న అతని బంధువుకు కూడా గాయాలయ్యాయి. విజయ్‌ స్పృహ కోల్పోయి అక్కడే పడిపోవడంతో స్థానికులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 • Six people killed in China by a car rams into crowd

  Telangana26, Apr 2019, 5:57 PM IST

  ఆటో డోర్ తెరిచి ఇద్దరిని మింగేసిన డ్రైవర్

  హైద్రాబాద్ నగర శివారల్లోని ఐడీఏ బొల్లారంలో ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.రోడ్డుపైనే ఆటోను  ఆపిన ఆటో డ్రైవర్  నిర్లక్ష్యంగా డోరు తెరవడంతో ఈ ఘటన చోటు చేసుకొంది.

 • passinger vehicles

  News11, Apr 2019, 12:21 PM IST

  ‘ఆటో’ను వీడని కష్టాలు: ప్యాసింజర్‌ వెహికల్ సేల్స్ డౌన్‌ట్రెండ్

  ఇంకా దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని కష్టాలు వీడినట్లు కనిపించడం లేదు. వాహనాల అమ్మకాలు క్షీణించడంతో గత ఆర్థిక సంత్సరం తొలి త్రైమాసికం లాభాలు తగ్గుతాయని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేశాయి. వాహనాలు కొనే వారు లేక షోరూమ్‌లు వెలవెలబోతుండగా, డీలర్లు విలవిల్లాడుతున్నారు.
   

 • pulsar

  Bikes5, Apr 2019, 10:42 AM IST

  బజాజ్ రికార్డ్స్ బ్రేక్: నెలలో లక్ష లక్ష పల్సర్స్ సేల్స్.. విపణిలోకి డామినార్


  దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ సేల్స్‌లో ‘ఘన’మైన రికార్డే నమోదు చేసింది. ఒక్క మార్చి నెలలోనే పల్సర్ విక్రయాలు లక్ష దాటాయి. ఏటేటా పల్సర్ విక్రయాలు పెరుగుతున్నాయి.