ఆకాశం నీ హద్దురా

(Search results - 11)

സിംപിള്‍ ഫ്ലൈ എന്ന പുസ്‍തകത്തെ അധികരിച്ചാണ് സിനിമയെങ്കിലും സര്‍ഗാത്മകമായ ചേര്‍ക്കലുകള്‍ സൂരരൈ പൊട്രുവിന് ഉണ്ടെന്നും സൂര്യ പറയുന്നു.

EntertainmentNov 21, 2020, 7:37 AM IST

సూర్య మరో మల్టీస్టారర్‌.. ఈ సారి అంతకు మించి..

`ఆకాశం నీ హద్దురా` చిత్ర సక్సెస్‌ జోష్‌లో సూర్య త్వరలో ఆయన ఓ మల్టీస్టారర్‌ చేసేందుకు రెడీ అవుతున్నారట. బాలా దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇది ఆయన గత చిత్రాలకు మించి ఉండబోతుందట.

Captain Gopinath : The man who made flying affordable to millions of Indians - bsb

Video Icon

Entertainment NewsNov 18, 2020, 10:03 PM IST

సామాన్యుడికి.. ఆకాశాన్ని అందించాడు.. ఆ హీరో ఇతనే..

ఇండియన్ ఎయిర్ వేస్ చరిత్రలో డెక్కన్ విమానాలది ఓ స్వర్ణయుగం.

• undefined

EntertainmentNov 13, 2020, 5:21 PM IST

`ఆకాశం నీ హద్దురా` సినిమా చూసి ఎయిర్‌ డెక్కన్‌ ఫౌండర్‌ గోపీనాథ్‌ ఏమన్నారంటే?

సూర్య హీరోగా నటించిన `ఆకాశం నీ మధ్దురా` చిత్రం దీపావళి కానుకగా గురువారం విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తుంది. మోహన్‌బాబు, మాధవన్‌ వంటి ప్రముఖులు సినిమాని, సూర్య నటనని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఏకంగా ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ స్పందించారు.

Aakaasam Nee Haddhu Ra

EntertainmentNov 12, 2020, 4:24 PM IST

సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’ రివ్యూ

తమిళంలో ‘సూరారై పొట్రు’ టైటిల్ తో రూపొందిన  ఈ చిత్రం  తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో తెలుగులో అనువాదం అయ్యింది.  ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకురాలు మరెవరో కాదు... ఆ మధ్యన వెంకటేష్ తో గురు మూవీ తీసి మంచి హిట్ అందుకున్న దర్శకురాలు సుధా. ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ ని ఈ సినిమా కథగా ఎంచుకుంది.

സൂര്യയുടെ കരിയറിലെ തന്നെ പ്രധാനപ്പെട്ട ഒരു കഥാപാത്രമാണ് സൂരരൈ പൊട്രുവിലേത്.

EntertainmentNov 10, 2020, 7:58 AM IST

పొలిటికల్ ఎంట్రీపై హీరో సూర్య కామెంట్..!

ప్రముఖ కోలీవుడ్ హీరో సూర్యపై కూడా ఫ్యాన్స్ ఒత్తిడి ఉంది. అనేక సేవా కార్యక్రమాలతో పాటు, పేదప్రజల కోసం స్కూల్ నడుపుతున్న సూర్యపై తమిళ ప్రజలలో మంచి విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో సూర్య పాలిటిక్స్ లోకి  వస్తున్నారని తమిళ మీడియాలో కథనాలు రావడం జరిగింది. ఈ వార్తలకు హీరో సూర్య వివరణ ఇచ్చారు.

Aakaasam Nee Haddhu Ra

EntertainmentOct 26, 2020, 2:22 PM IST

అదిరిపోయింది: ‘ఆకాశం నీ హ‌ద్దురా’ ట్రైలర్

సూర్య న‌టించిన త‌మిళ చిత్రం శూర‌రై పోట్రు. ఈ చిత్రాన్ని  తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. సుధా కొంగ‌ర తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని సూర్య ..రాజశేఖర్‌ కర్పూర సుందర పాండియన్‌, గునీత్‌ మోంగ, ఆలీఫ్‌ సుర్తితో కలిసి నిర్మించారు.

satya dev, surya

EntertainmentOct 2, 2020, 3:04 PM IST

సత్యదేవ్ వాయిస్ తో తమిళ హీరో సూర్య

మంచి డిక్షన్, తెలుగుపై మంచి కమాండ్ ఉన్న సత్యదేవ్ ని వెతుక్కుంటూ ఈ ఆఫర్ వచ్చింది. సూర్య తాజా చిత్రం ఆకాశమే నీ హద్దరా కోసం ఆయన్ని అడగటం జరిగింది. వెంటనే ఓకే చేసి డబ్బింగ్ పూర్తి చేసారట. సూర్య ఈ మధ్యకాలంలో తన సినిమాల తెలుగు వెర్షన్స్ కు డబ్బింగ్ తనే చెప్పుకున్నారు. అయితే బాగోలేదంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. దాంతో ఈ నిర్ణయానికి దర్శక,నిర్మాతలు వచ్చినట్లు సమాచారం.

• AakaasamNeeHaddhuRa Movie Mohanbabu byte
Video Icon

EntertainmentFeb 15, 2020, 11:45 AM IST

ఆకాశం నీ హద్దురా : డిసిప్లిన్ ఉన్న దర్శకురాలు సుధా కొంగర..మోహన్ బాబు..

సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆకాశం నీ హద్దురా.

• Underprivileged Students from Agaramvision Fly with Suriya off on a Spice Jet flight
Video Icon

EntertainmentFeb 13, 2020, 5:02 PM IST

ఆకాశం నీ హద్దురా : మొదటిసారి విమానం ఎక్కిన వందమంది పేద విద్యార్థులు

సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆకాశం నీ హద్దురా.

• Suriya

NewsFeb 5, 2020, 8:01 PM IST

ట్రేడ్ షాక్ : సూర్య సినిమాకు మూడు రెట్లు లాభం

సూర్య ఖచ్చితంగా మంచి టాలెంట్ ఉన్న హీరో. ఆయనకు తమిళ, తెలుగు భాషలు రెండింటిలోనూ మార్కెట్ ఉంది. అయితే గత కొద్ది కాలంగా వరస డిజాస్టర్స్ ఆయన్ని ట్రాక్ తప్పించాయి. ఏ దర్శకుడుతో చేసినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యిపోతోంది.

• Suriya

NewsNov 11, 2019, 7:45 AM IST

'ఆకాశం నీ హద్దురా' ఫస్ట్ లుక్.. సర్‌ప్రైజ్ చేసిన సూర్య!

క్రేజీ సూర్యకు ఈ ఏడాది అంతగా కలసిరాలేదనే చెప్పాలి. సూర్య నటించిన ఎన్ జి కె, బందోబస్త్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. తన విలక్షణ నటనతో సూర్య తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.