ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019
(Search results - 38)Andhra PradeshMar 4, 2019, 1:01 PM IST
రెంటికి చెడ్డ రేవడి: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్
వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో ఐదారుగురికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
Andhra PradeshMar 3, 2019, 4:40 PM IST
గుంటూరు తూర్పు నుండి టీడీపీ అభ్యర్ధిగా సినీ నటుడు అలీ?
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఖరారు కోసం ఏపీ సీఎం చంద్రబాబునాయడు ఆదివారం నాడు కసరత్తు నిర్వహించారు
Andhra PradeshMar 3, 2019, 2:59 PM IST
డేటా చోరీ: బాబుతో అడ్వకేట్ జనరల్ భేటీ, ఏం చేద్దాం
ఏపీ ప్రభుత్వానికి చెందిన లబ్దిదారుల డేటా చోరీ ఆరోపణలపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు.
Andhra PradeshMar 1, 2019, 12:00 PM IST
నెల్లూరు జిల్లా: మూడు అసెంబ్లీ సీట్ల టీడీపీ అభ్యర్థులు వీరే
నెల్లూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు అభ్యర్థులను ఖరారు చేశారు
Key contenders కీలక అభ్యర్థులుFeb 28, 2019, 11:16 AM IST
అనంతపురం సీటు: జేసీ కోట తనయుడిని ఆదరిస్తోందా
అనంతపురం పార్లమెంట్ స్థానంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మూడు దఫాలు మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మిగిలిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఈ స్థానం నుండి గెలుపొందారు.
Andhra PradeshFeb 14, 2019, 5:48 PM IST
టీడీపీని వీడుతున్న నేతలు: చంద్రబాబుపై జగన్ వ్యూహమిదే
కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను లక్ష్యంగా చేసుకొని వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించింది.
Andhra PradeshFeb 3, 2019, 4:58 PM IST
వచ్చే ఎన్నికల్లో నాకు కాదు అమ్మకు ఓటేయండి: అఖిలప్రియ
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది తాను కాదని భావించి ఓట్లు వేయాలని ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ కోరారు.వచ్చే ఎన్నికల్లో నాకు కాదు, అమ్మకు ఓటు వేస్తున్నానని భావించి ఓటు వేయాలని ఆమె కోరారు.Andhra PradeshJan 31, 2019, 7:36 PM IST
ఏపీకి రోజూ బ్లాక్ డే: కేంద్రంపై సుజనా విమర్శలు
కేంద్రం తీరు కారణంగా ప్రతి రోజూ ఏపీకి బ్లాక్ డే మాదిరిగా ఉందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి విమర్శించారు.పార్లమెంట్ చివరి సమావేశాల్లోనైనా ఏపీకి న్యాయం చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
Andhra PradeshJan 31, 2019, 6:05 PM IST
దారెటు: చంద్రబాబుపై విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
స్వంత పార్టీపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎేన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కారణంగా మూడు పార్టీలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Andhra PradeshJan 31, 2019, 4:31 PM IST
ఏపీలో కాంగ్రెస్ ఒంటరి పోరు: భరోసా యాత్ర
ఏపీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి సిద్దంగా ఉన్న అభ్యర్థుల నుండి ధరఖాస్తులను స్వీకరించనున్నారు.Andhra PradeshJan 31, 2019, 2:57 PM IST
టార్గెట్ 2019: నెల రోజుల పాటు బాబు ప్రచారం
ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు కూడ ఎన్నికలకు సిద్దంగా ఉండాలని బాబు సూచించారు. ఫిబ్రవరి చివరి నాటికి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్టు టీడీపీ చీఫ్ స్పష్టం చేశారు.
Andhra PradeshJan 29, 2019, 2:21 PM IST
టీడీపీలో చేరికకు వంగవీటి రాధా షరతు ఇదీ....
విజయవాడలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలిచ్చిన తర్వాతే టీడీపీలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా టీడీపీ నాయకత్వానికి చెప్పినట్టు సమాచారం.Andhra PradeshJan 27, 2019, 4:35 PM IST
టార్గెట్ 2019: తమ్ముళ్లకు చుక్కలే, బాబు ప్లాన్ ఇదే
కర్నూల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుుడు ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.
Andhra PradeshJan 26, 2019, 5:16 PM IST
మళ్లీ ఏపీ రాజకీయాల్లోకి: వైసీపీలోకి సినీ నటి జయప్రద?
సినీనటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై జయప్రద స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం తర్వాత జయప్రద తిరిగి ఏపీ రాజకీయాల్లో చేరేందుకు ప్రయత్నాలను చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది.
Andhra PradeshJan 25, 2019, 6:13 PM IST
ఏపీ ప్రజలతో ఆడుకొంటే ఏకమౌతాం: కేసీఆర్‌పై రఘువీరా సంచలనం
ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతానని.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెబుతున్న కేసీఆర్ .... రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఏపీలో బరిలోకి దింపాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.ఏపీ ప్రజలతో ఆడుకొంటే ఏం జరుగుతోందో చూస్తారన్నారు.