ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019  

(Search results - 120)
 • టీడీపీ ఎంపీలకు పదవులను కేటాయించే విషయమై కూడ నాని అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. పదవుల పంపకం విషయంలో నాయకత్వం తీరు సరిగా లేదనే వైఖరితో ఉన్నారని చెబుతున్నారు. తనను అవమానపర్చేవిధంగా పదవుల పంపకం ఉందని నాని అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.

  Andhra PradeshJun 14, 2019, 12:47 PM IST

  కారణాలు తెలియడం లేదు: ఓటమిపై చంద్రబాబు

  ఈ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యామో కారణాలు తెలియడం లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. గతంలో మాత్రం ఇలా లేదన్నారు.

 • ys jagan

  Andhra PradeshMay 30, 2019, 5:27 PM IST

  అచ్చం తండ్రిలాగే ప్రమాణస్వీకారం తర్వాత జగన్ తొలి సంతకం

   అచ్చం తండ్రి మాదిరిగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీని అమలు చేసేందుకు వైఎస్ జగన్ పూనుకొన్నారు. తండ్రేమో రైతులకు ఉచిత  విద్యుత్ ఫైలుపై సంతకం చేశాడు. పెన్షన్ పెంచుతూ జగన్  తొలి సంతకం చేశారు.
   

 • undefined

  Andhra PradeshMay 30, 2019, 3:04 PM IST

  రెండు సార్లు కేసీఆర్: వైఎస్‌తో అలా, జగన్‌తో ఇలా....

  2004 లో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో.... ఇవాళ వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొన్నారు. 
   

 • jagan

  Andhra PradeshMay 30, 2019, 12:25 PM IST

  ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం

  అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు.

 • పెండింగులో ఉన్న విభజన అంశాలను పరిష్కరించుకోవడానికి కొంత మంది అధికారులను జగన్ హైదరాబాదులో ఉంచాలని భావిస్తున్నారు. విద్యుత్తు వినియోగం, ఉన్నత విద్య, ఆబ్కారీ విషయాలకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తెలంగాణ అధికారులతో చర్చించి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ అధికారులు ఉంటే బాగుంటుందని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని ఉమ్మడి సంస్థలపై తెలంగాణ అధికారులతో వారు చర్చలు జరపడానికి ఇక్కడ ఉంటే సులభమవుతుందని ఆయన భావనగా చెబుతున్నారు.

  Andhra PradeshMay 30, 2019, 12:01 PM IST

  ఎంతమంది ఉన్నా జగన్ ఒక్కడే: రికార్డు

  ముఖ్యమంత్రిగా కొడుకు నుండి  అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఎన్నిక కావడం వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎవరి కొడుకు కూడ సీఎంగా ఇంతవరకు బాధ్యతలను చేపట్టలేదు.

 • ప్రమాణస్వీకారం వేదికపైనే రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, చేనేత రుణ మాఫీ అమలుపై చంద్రబాబునాయుడు సంతకం చేశారు. పెన్షన్ల పెంపుపై రెండో సంతకం, అన్ని గ్రామాలకు మంచినీరు అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై సంతకం చేశారు. బెల్టు షాపుల రద్దుపై సంతకం చేశారు.ఉద్యోగుల ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుండి 60 ఏళ్లకు పెంచే ఫైల్‌పై సంతకం చేశారు.

  Andhra PradeshMay 29, 2019, 3:46 PM IST

  జగన్ 'ఒక్క ఛాన్సే' మన కొంపముంచింది

   అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పోస్ట్‌మార్టం మొదలు పెట్టాడు.పార్టీలో సంస్థాగత లోపాలతో పాటు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జగన్ కోరడం కూడ తమ కొంపముంచిందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.

 • ys jagan ttd

  Andhra PradeshMay 29, 2019, 1:38 PM IST

  జగన్ ప్లాన్: తొలి సంతకం ఏదీ ఉండదు

   పాదయాత్రలు చేసిన తర్వాత  ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడులు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం మేరకు తొలి సంతకాలు చేశారు. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్ జగన్  మాత్రం తొలి సంతకం ఉండబోదనే సంకేతాలు ఇచ్చారు. అయితే నవరత్నాల కార్యక్రమంపై జగన్ కేంద్రీకరించనున్నారు.

 • ప్రధాని మోడీని కలిసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫోటోలు)

  Andhra PradeshMay 26, 2019, 3:33 PM IST

  పోలవరంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

  పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించి అవసరమైతే రీ టెండర్లను పిలుస్తామని ఈ నెల 30వ తేదీన సీఎంగా ప్రమాణం చేయనున్న వైఎస్ జగన్ ప్రకటించారు. 

 • నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే చంద్రబాబునాయుడు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ, సీపీఐఎం, టీఆర్ఎస్‌లు ఎన్నికల పొత్తు పెట్టుకొన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆ సమయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

  Andhra PradeshMay 26, 2019, 1:33 PM IST

  బాబుకు చుక్కలు చూపించిన కుప్పం: ఇదీ జరిగింది

  కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో  2019 ఎన్నికల్లో  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మెజారిటీ భారీగా తగ్గింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా  16 వేల ఓట్ల మెజారిటీ తగ్గిపోయింది. బాబు మెజారిటీ తగ్గడంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. వైసీపీకి కుప్పం నియోజకవర్గంలో బలమైన నాయకత్వం లేకపోవడం కూడ ఆ పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కల్గించింది.

 • jagan

  Andhra PradeshMay 26, 2019, 12:44 PM IST

  ఏపీ అసెంబ్లీకి కొత్త స్పీకర్ ఎవరు: జగన్ పరిశీలనలో వీరే...

  ఏపీ అసెంబ్లీకి కొత్త స్పీకర్ ఎవరనే విషయం సర్వత్రా చర్చ సాగుతోంది. ఏపీ అసెంబ్లీకి  స్పీకర్ పదవికి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ ఓటమి పాలు కావడంతో..... స్పీకర్ పదవి ఎవరిని వరిస్తోందోననే ఆసక్తి నెలకొంది.
   

 • undefined

  Andhra Pradesh assembly Elections 2019May 24, 2019, 11:25 AM IST

  జ్యోతిబసులాగానే ఏపీలో జగన్ పాలన: మోహన్ బాబు

  బెంగాల్ రాష్ట్రంలో జ్యోతిబసు మాదిరిగా ఏపీలో కూడ వైఎస్ జగన్ పాలన సాగిస్తాడని  సినీ నటుడు మోహన్ బాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు.తాను ఏం సాధించాలని భావిస్తాడో దాన్ని సాధించేవరకు జగన్ సీఎంగా కొనసాగుతారన్నారు.

 • jagan mohan reddy

  Andhra Pradesh assembly Elections 2019May 23, 2019, 12:49 PM IST

  జగన్ ప్రస్థానం: ముఖ్యమంత్రి కొడుకు నుండి ముఖ్యమంత్రిగా

   ఏపీ సీఎంగా వైసీపీ చీఫ్‌ వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉంది. ఈ నెల 25వ తేదీన వైసీపీ శాసనసభపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో  జగన్‌ను వైసీపీ శాసనసభపక్ష నేతగా ఎన్నుకొంటారు. వైఎస్ఆర్ తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్.... స్వంతంగా పార్టీని ఏర్పాటు చేసి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

 • jagan

  Andhra PradeshMay 22, 2019, 5:52 PM IST

  సీఎం జగన్ అంటూ అమరావతిలో ఫ్లెక్సీ

  ఏపీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అనే  విషయం మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే వైసీపీ నేత ఒకరు ఏపీకి కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అంటూ  అమరావతిలో ఫ్లెక్సీ కట్టారు.

 • evm1

  Andhra PradeshMay 20, 2019, 6:10 PM IST

  వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై విచారణకు హైకోర్టు ఓకే

  ఈవీఎంల కంటే ముందుగా ఐదు ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్పులను కౌంటింగ్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 21వ తేదీన ఉదయం పది గంటలకు ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో  వాదనలు జరగనున్నాయి.

 • చాలా కాలంగానే చంద్రబాబుు నాన్‌వెజ్ మానేశాడు. చికెన్, మటన్‌ జోలికి వెళ్లరు. వారంలో ఒక్క పూట మితంగానే రైస్ తీసుకొంటారు. రైస్ కూడ కప్పు కంటే ఎక్కువంగా ఉండదు. చంద్రబాబునాయుడు 2014 ఎన్నికలకు ముందుగా ఒక్కసారి కళ్లు చెక్ చేయించుకొన్నారు. ఆ సమయంలో ఆయనకు డాక్టర్లు అద్దాలు సిపారసు చేశారు. అంతేకాదు చేపలు తినాలని కూడ డాక్టర్లు సూచించారు. దీంతో వారంలో ఒక్క సారి చేపలు తినడం అలవాటు చేసుకొన్నారు.

  Andhra Pradesh assembly Elections 2019May 20, 2019, 2:06 PM IST

  2014లో కూడ వైసీపీదే అధికారమన్నారు: ఎగ్జిట్ పోల్స్‌పై బాబు ఎద్దేవా

  2014 లో కూడ  ఏపీలో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధిస్తోందని జాతీయ చానెల్స్ కూడ ఎగ్జిట్‌ పోల్స్‌లో ప్రకటించాయని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.