ఆంధ్రప్రదేశ్  

(Search results - 361)
 • కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ సమావేశం

  Andhra Pradesh26, Jun 2019, 2:29 PM IST

  తేలితే చంద్రబాబు, మాజీ మంత్రులపై కేసులు: జగన్ ఆదేశం

  గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్లో అవినీతిని వెలికి తీసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఏయే విభాగాల్లో  అక్రమాలు చోటు చేసుకొన్నాయో తవ్వేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని  నిర్ణయం తీసుకొన్నారు ఏపీ  సీఎం వైఎస్ జగన్ .
   

 • Jagan Mohan demand reddy demand

  Andhra Pradesh25, Jun 2019, 1:50 PM IST

  జగన్ పై ఎగతాళి: ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ కు ఉద్వాసన, గదికి తాళం

  ఆంధ్రప్రదేశ్‌ మేగజైన్‌ జూన్‌ ఎడిషన్‌ కొత్త ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని అవహేళన చేసేలా ఉందని, కనీసం జగన్‌ను సీఎంగా గుర్తించేందుకు కూడా ఈ మేగజైన్‌ బృందం ఇష్టపడినట్టు కనిపించలేదని అంటున్నారు. 

 • jagan mohan reddy

  Andhra Pradesh25, Jun 2019, 1:15 PM IST

  ప్రత్యేక హోదా ఉద్యమం: కేసుల ఎత్తివేతకు జగన్ ఆదేశం

  ప్రత్యేక హోదా ఉద్యమంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలీసులను ఆదేశించారు.
   

 • Andhra Pradesh25, Jun 2019, 10:30 AM IST

  ప్రత్యేక హోదాపై జగన్‌కు రామకృష్ణ లేఖ

  ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో  అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. 
   

 • jagan

  Andhra Pradesh24, Jun 2019, 1:28 PM IST

  జగన్ ప్లాన్: అదే నా వాంఛ, వైఎస్ఆర్‌ను మరిపిస్తారా?

  రానున్న రోజుల్లో  తన పాలన ఎలా ఉంటుందనే విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ కలెక్టర్లకు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవినీతికి దూరంగా తమ సర్కార్  పాలన ఉంటుందని జగన్ సంకేతాలు ఇచ్చారు

 • వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష శాసనసభ్యులకు తలుపులు మూసేడయంతో బిజెపికి చక్కని అవకాశం లభించినట్లయింది. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే తప్ప తమ పార్టీలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోబోమని జగన్ ప్రకటించారు. దీన్ని బిజెపి తనకు అనుకూలంగా మలుచుకుంటోంది.

  Andhra Pradesh24, Jun 2019, 10:55 AM IST

  ఎంతటి వాడైనా అవినీతికి పాల్పడితే సహించం: జగన్ కీలక వ్యాఖ్యలు

  అవినితికి, దోచుకోవడానికి ఎమ్మెల్యేలతో పాటు ఎవరూ ముందుకు వచ్చినా కూడ తమ ప్రభుత్వం ఉపేక్షించదని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎంతటి పెద్ద వాడైనా... ఏ స్థాయిలో ఉన్నా కూడ అక్రమాలకు, అవినీతికి, దోచుకోవడాన్ని ప్రోత్సహించబోమన్నారు.

 • YS Jagan

  Andhra Pradesh24, Jun 2019, 10:40 AM IST

  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి: జగన్

  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్ కలెక్టర్లను కోరారు. పాలకులం కాదు... ప్రజలకు సేవకులం అనే విషయాన్ని గుర్తుంచుకొని పాలనను సాగించాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు.
   

 • ఇటీవలి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీని ఎపిలో రూపుమాపే ప్రయత్నాలకు బిజెపి ఒడిగట్టింది. చంద్రబాబును ఒంటరిని చేస్తూ నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను తన వైపు లాక్కోవడానికి భారీ కార్యాచరణ ప్రణాళికను రచించింది. ఇందులో భాగంగానే నలుగురు రాజ్యసభ ఎంపీలు బిజెపిలో చేరిపోయారు.

  Andhra Pradesh23, Jun 2019, 3:31 PM IST

  కార్యకర్తలకు అండగా ఉండండి: సీనియర్లకు బాబు సూచన

  వైసీపీ దాడులకు గురైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు  ఆదివారం నాడు పార్టీ సీనియర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
   

 • నాలుగురోజులుగా అమరావతిలోనే మకాం వేసిన ఆయన చంద్రబాబు నాయుడును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అటు టీజీ వెంకటేష్ సైతం కర్నూలు అసెంబ్లీ టికెట్ తన కుమారుడికే ఇప్పించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

  Andhra Pradesh20, Jun 2019, 5:20 PM IST

  బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

   తాము పార్టీ మారుతన్నట్టుగా  వారం రోజుల క్రితమే టీడీపీ చీఫ్ చంద్రబాబుకు చెప్పినట్టుగా ఎంపీ టీజీ వెంకటేష్ ప్రకటించారు.
   

 • Governer Narasimman

  Andhra Pradesh20, Jun 2019, 12:51 PM IST

  పోలవరం పనులపై సీఎం జగన్ అసంతృప్తి

  పోలవరం ప్రాజెక్టు పనులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాఫర్ డ్యాం పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని 
  సీఎం అధికారులను ప్రశ్నించినట్టుగా సమాచారం

 • టీడీపీ ఎంపీలకు పదవులను కేటాయించే విషయమై కూడ నాని అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. పదవుల పంపకం విషయంలో నాయకత్వం తీరు సరిగా లేదనే వైఖరితో ఉన్నారని చెబుతున్నారు. తనను అవమానపర్చేవిధంగా పదవుల పంపకం ఉందని నాని అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.

  Andhra Pradesh18, Jun 2019, 5:13 PM IST

  మోడీ అఖిలపక్ష భేటీకి బాబు గైర్హాజర్

  ఈ నెల 19వ తేదీన ప్రధాని నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యే విషయంలో  టీడీపీ  తర్జన భర్జన పడుతోంది. చంద్రబాబు స్థానంలో  పార్లమెంటరీ పార్టీ నేతను ఈ సమావేశానికి పంపాలని  ఆ పార్టీ భావిస్తోంది.

 • tamilnadu police

  Andhra Pradesh18, Jun 2019, 4:32 PM IST

  ఏపీ పోలీసులకు శుభవార్త: రేపటి నుండే వీక్లీ ఆఫ్‌లు

  ఏపీ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు బుధవారం నుండి  వీక్లి ఆఫ్‌లు అమలు చేయనున్నారు. కానిస్టేబుల్ నుండి సీఐ స్థాయి అధికారులకు వీక్లీ ఆఫ్‌లను అమలు చేస్తారు.

 • Andhra Pradesh18, Jun 2019, 4:01 PM IST

  ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాగ్యుద్దం

  ప్రత్యేక హోదా  విషయమై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య  మాటల యుద్దం జరిగింది.  టీడీపీ వల్లే ప్రత్యేక హోదా రాలేదని  అధికార వైసీపీ ఆరోపించింది. ప్రత్యేక హోదాకు సమానమైన  ప్యాకేజీని ఎందుకు ఒ:ప్పుకోవాల్సి వచ్చిందో టీడీపీ సభ్యులు వివరణ ఇచ్చారు

 • Tammineni Sitaram

  Andhra Pradesh18, Jun 2019, 3:06 PM IST

  చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం

  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సీఎం ఆదేశాలకు అనుగుణంగానే నుడుచుకొంటున్నారని   మాజీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • vishnuvardhan reddy

  Andhra Pradesh18, Jun 2019, 1:09 PM IST

  చంద్రబాబుకు షాక్: టీడీపీలో చీలిక, బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

  టీడీపీలో తిరుగుబాటు వస్తోంది... ఆ పార్టీ చీలిపోనుందని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  విష్ణువర్ధన్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు చేస్తున్నారని ఆయన చెప్పారు.