Search results - 155 Results
 • inter board

  Telangana23, Apr 2019, 12:44 PM IST

  ఆందోళన వద్దు: ఇంటర్ విద్యార్థులకు జనార్ధన్ రెడ్డి విజ్ఞప్తి

  ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయనే ప్రచారం సాగుతున్న తరుణంలో  ఇంటర్ బోర్డు సెక్రటరీ  జనార్ధన్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీతో మంగళవారం నాడు సచివాలయంలో  సమావేశమయ్యారు.

 • inter board

  Telangana22, Apr 2019, 11:11 AM IST

  ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

  అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం నాడు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన  చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయానికి తాళం వేశారు.
   

 • Metro

  NATIONAL20, Apr 2019, 9:52 AM IST

  మెట్రో పిల్లర్ కి బీటలు.. ప్రయాణికుల్లో ఆందోళన

  బెంగళూరు నగర మెట్రో రైల్వే స్టేషన్ కి చెందిన పిల్లర్స్ కి బీటలు కనిపించాయి. ఆరు నెలల క్రితమే ఎంజీ రోడ్డు ట్రినిటీ సర్కిల్ మెట్రో పిల్లర్ కి బీటలు కనిపిస్తే.. దానిని అధికారులు సరిచేశారు. మళ్లీ.. ఇప్పుడు అదే పిల్లర్ కి బీటలు కనిపించాయి. 

 • china jeeyar swami

  Telangana13, Apr 2019, 7:20 PM IST

  తెలంగాణలో రెవెన్యూశాఖ రద్దుపై ఆందోళన: చినజీయర్ స్వామిని కలిసిన ఉద్యోగులు

  200 ఏళ్ల చరిత్ర గల రెవెన్యూ శాఖను మారుస్తామని, అలాగే కలెక్టర్ పేరును కూడా మారుస్తామని ప్రకటిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖను రద్దు చెయ్యడం కంటే మార్పులు చేర్పులు చేస్తే మంచిదని వారు సూచించారు. శాఖలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చినా సేవలందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

 • wow

  business29, Mar 2019, 11:58 AM IST

  దివాళాతో వావ్ ఎయిర్ లైన్స్ మూత.. ఆందోళనలో ప్రయాణికులు

  వావ్ ఎయిర్ లైన్స్ సంస్థ యాజమాన్యం దివాళా ప్రకటించడం ఆ వెంటనే దాన్ని మూసేస్తున్నట్లు గురువారం చేసిన ప్రకటన పర్యాటకులకు ఇక్కట్లు తెచ్చి పెట్టింది. ల

 • ka paul

  Andhra Pradesh assembly Elections 201926, Mar 2019, 1:47 PM IST

  ఒకే పేరు, ఒకే గుర్తుతో ప్రజాశాంతి పార్టీ ఎత్తు: ఆందోళనలో వైసీపీ

  కేఏ పాల్ తన ఎన్నికల గుర్తుతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అత్యంత వ్యూహాత్మకంగా ఒకే అభ్యర్ధి పేరుతో పాటు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌కు దగ్గరగా ఉండేలా హెలికాఫ్టర్ తెచ్చుకున్నాడు. 

 • Bumrah Injury

  CRICKET25, Mar 2019, 5:23 PM IST

  ప్రపంచకప్ పై ఐపిఎల్ ప్రభావం... బుమ్రా గాయంతో మరింత ఆందోళన

  బిసిసిఐ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భయపడినట్లే జరిగింది. ఐపిఎల్ కారణంగా టీమిండియా ప్రధాన ఆటగాళ్లు గాయాలపాలయ్యే అవకాశం వుందని....ఇది ప్రపంచ కప్ జట్టుపై ప్రభావం చూపిస్తుందని ముందునుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జస్ప్రీత్ సింగ్ బుమ్రా విషయంలో వీరు ఆందోళనపడగా కొందరు వారి మాటలను కొట్టిపారేశారు. అయితే ఆదివారం డిల్లీ-ముంబై మ్యాచ్ లో వీరి అనుమానమే నిజమయ్యింది. 

 • తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల సన్నాహక సభ (ఫోటోలు)

  Andhra Pradesh assembly Elections 201924, Mar 2019, 2:51 PM IST

  హైద్రాబాద్‌లో ఆందోళన చేస్తాం: కేసీఆర్‌పై మరోసారి బాబు నిప్పులు

  కేసీఆర్ వ్యవహారశైలిని మార్చుకోకపోతే హైద్రాబాద్‌లో ఆందోళన చేస్తామని టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుహెచ్చరించారు.ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు కేసీఆర్ తీరును విమర్శిస్తున్నవిషయం తెలిసిందే.

 • babu

  Andhra Pradesh assembly Elections 201914, Mar 2019, 1:55 PM IST

  చంద్రబాబు హ్యాండ్ ఇస్తారా: ఇలా చేశారేంటి, ఆందోళనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

  కర్నూలు: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక అనేది ఆయా పార్టీలకు పెద్ద సవాల్ గా మారుతోంది. అంతేకాదు ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారో అన్నది చెప్పలేని పరిస్థితి.

 • Alla Ramakrishna Reddy

  Andhra Pradesh2, Mar 2019, 1:36 PM IST

  షాకిచ్చిన జగన్: అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే ఆళ్ల, కార్యకర్తల ఆందోళన

  ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. సీటు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని వారు చెబుతున్నారు.

 • business2, Mar 2019, 12:03 PM IST

  పెట్రోల్, డీజిల్ కంటే విమాన ఇంధనమే చౌకట...అయినా విమానయాన సంస్థల ఆందోళన

  విమాన ఇంధన ధరలు నాలుగు నెలల తర్వాత మరోసారి పెరిగాయి. ఈ నెల ఒకటో తేదీన ఒక్కసారిగా 8.1 శాతం పెరిగాయి. కానీ పెట్రోల్, డీజిల్ ధరల కంటే తక్కువేనని ఆయా విమానయాన సంస్థలు తెలిపాయి. మరోవైపు రెండు వారాలుగా బహిరంగ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరల సెగ సామాన్యుడికి తగిలింది.  

 • Warangal
  Video Icon

  Telangana27, Feb 2019, 12:31 PM IST

  ప్రేమోన్నాది ఘాతుకం: అమ్మాయి పరిస్థితి ఆందోళనకరం (వీడియో)

   

  వరంగల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. నగరంలోని హన్మకొండకు చెందిన రవళి అనే డిగ్రీ విద్యార్ధిని కాలేజీకి నడిచి వెళ్తోంది. ఈ క్రమంలో అవినాష్ అనే యువకుడు ఆమెను అడ్డగించి నడిరోడ్డులోనే రవళిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

  స్థానికులు ఆమెను కాపాడేందుకు ముందుకు రాగా వారిని అవినాశ్ బెదిరించాడు. స్థానికులు, తోటి విద్యార్థినులు మంటలను ఆర్పి.. రవళిని ఆసుపత్రికి తరలించారు. ప్రేమను వ్యతిరేకించడం వల్లే రవళిపై అవినాశ్ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

 • Andhra Pradesh24, Feb 2019, 2:42 PM IST

  కరాచి బేకరీ ఎదుట నిరసన...ఆందోళనకారులపై బిజెపి నేత ఆగ్రహం

  జమ్ము కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లో పాక్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలింసిందే. భారత జవాన్లను అతి దారుణంగా హతమార్చిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు పాక్ ఆశ్రయమిస్తోంది. అంతేకాకుండా పుల్వామాలో జరిగిన దాడిలో పాక్ హస్తముందని తేలింది. దీంతో పాకిస్థాన్ పేరెత్తితేనే భారతీయులు రగిలిపోతున్నారు. అలాంటిది ఆ దేశానికి చెందిన ఓ నగరం పేరుతో నిర్వహిస్తున్న బేకరీని వదిలిపెడతారా... ఇలా కరాచీ పేరుతో ప్రసిద్దిచెందిన హైదరాబాద్ కు చెందిన బేకరీ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. 

 • CRICKET23, Feb 2019, 5:19 PM IST

  పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో బిసిసిఐ ఆందోళన... హామీ ఇచ్చిన ఐసిసి

  పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేసిన బిసిసిఐ కి ఐసిసి నుండి హామీ అభించింది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ మెగా టోర్నీలో తమ ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులకు తగిన రక్షణ కల్పించాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై తాజాగా ఐసిసి ఛైర్మన్ శశాంక్ మనోహర్ స్పందించారు. 

 • ఎన్టీఆర్ బయోపిక్ : మహానాయకుడు - కథానాయకుడు: 20 కోట్లు

  ENTERTAINMENT20, Feb 2019, 3:26 PM IST

  'మహానాయకుడు' రిలీజ్.. బయ్యర్లలో ఆందోళన!

  మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' రిలీజ్ కానుంది. కానీ ఆ హడావిడే కనిపించడం లేదు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు.