అస్వస్థత  

(Search results - 99)
 • CORONA

  NATIONAL13, Mar 2020, 8:31 AM IST

  భారత్ లో తొలి కరోనా మరణం.. హైదరాబాద్ లో కర్ణాటక వ్యక్తి మృతి

   జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలతో అస్వస్థత మొదలైంది. వీటితోపాటు ఆస్థమా, హైపర్ టెన్షన్ వంటివి కూడా తోడయ్యాయి. దీంతో అతనిని   చికిత్స నిమిత్తం హైదరాబాద్ కి తరలించారు. అక్కడే ఆయన ప్రాణాలు వదిలారు. అయితే.. అతనికి చేసిన పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. 

 • Second-highest coronavirus-affected Italy, has also seen a surge in the number of coronavirus patients.

  INTERNATIONAL10, Mar 2020, 7:35 AM IST

  కరోనాకు మద్యం మందు: ఇరాన్ లో 27 మంది మృతి

   కరోనా వైరస్ చైనాలో పుట్టింది. ఈ వ్యాధి ప్రపంచదేశాలకు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. చైనా తర్వాత అతి ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడిన దేశాల్లో ఇరాన్ ఒకటి.ఈ దేశంలో సుమారు 7 వేల మందికి పైగా ఈ వ్యాధి సోకినట్టుగా సమాచారం. ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నవారి సంఖ్య కూడ పెరుగుతూనే ఉంది.

   

 • bandaru Dattatreya

  Telangana9, Mar 2020, 11:38 AM IST

  హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు అస్వస్థత

   

  బండారు దత్తాత్రేయకు సోమవారం నాడు ఉదయం ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స నిర్వహిస్తున్నారు. ఏ కారణం చేత  ఆయన అస్వస్థతకు గురయ్యారనే విషయమై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 


   

 • Post this, Jomol came to the fore to tell the world that hers was the first nude maternity photoshoot in Kerala

  Telangana22, Feb 2020, 10:13 AM IST

  కిరోసిన్ తాగి..11నెలల చిన్నారి మృతి

  ఆ సమయంలో దంపతులు మూడో సుపుత్రుడు సాయి వర్థన్(11నెలల) ఆడుకుంటూ స్టవ్ వద్దకు వెళ్లాడు. మంచినీరు అనుకొని స్టవ్ దగ్గర ఉన్న కిరోసిన్ తీసుకొని తాగేశాడు. కొద్ది సేపటి తర్వాత ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు.

 • undefined

  Telangana15, Feb 2020, 11:27 AM IST

  పెళ్లింట విషాదం.. తాళి కట్టిన కాసేపటికే వరుడు మృతి

  తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ వేశాడు. భారాత్ లో భాగంగా డ్యాన్స్ వేస్తూ.. పెళ్లి కొడుకు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక బంధువులంతా షాకయ్యారు.

 • Justice R Banumathi,Nirbhaya case, Nirbhaya Dada, Nirbhaya scandal, Delhi gangrape, 16 December 2012

  NATIONAL14, Feb 2020, 6:44 PM IST

  నిర్భయ కేసు: అస్వస్థతతో సొమ్మసిల్లిన జస్టిస్ భానుమతి

  నిర్భయ కేసులో విచారణ తర్వాత ఉత్తర్వులు చదివి వినిపిస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల బెంచ్ లోని జస్టిస్ భానుమతి అస్వస్థత కారణంగా సొమ్మసిల్లారు. ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు.

 • food

  Telangana12, Feb 2020, 8:07 AM IST

  హైద్రాబాద్‌లో విషాదం: హోటల్‌ఫుడ్ తిని నలుగురికి అస్వస్థత, రెండేళ్ల బాలుడి మృతి

  హైద్రాబాద్‌లోని ఓ హోటల్ లో కలుషిత ఆహారం తిని రెండేళ్ళ బాలుడు  విహాన్ మృతి చెందాడు.అమెరికా వెళ్లేందుకు వీసా కోసం బెంగుళూరు నుండి వచ్చిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.  

 • 8 Years Child died by take stomach worm Medicine at Jagtial
  Video Icon

  Telangana11, Feb 2020, 10:12 AM IST

  జగిత్యాల : నులిపురుగుల మందు చిన్నారి ప్రాణాలు తీసింది

  జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘోరం జరిగింది. 

 • undefined

  NATIONAL2, Feb 2020, 8:50 PM IST

  సోనియా గాంధీకి అస్వస్థత: ఆసుపత్రికి తరలింపు

  కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే రోటిన్ చెకప్‌లో భాగంగానే ఆమె ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి

 • arrest

  Andhra Pradesh30, Jan 2020, 11:23 AM IST

  కర్నూల్‌లో దారుణం: మైనర్ బాలుడిపై నలుగురి లైంగిక దాడి, అస్వస్థత

  కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. కర్నూల్ జిల్లా ఆవుకు  పట్టణంలో 14 ఏళ్ల మైనర్ బాలుడిపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నలుగురు యువకుల లైంగిక దాడితో  మైనర్ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు.  అస్వస్థతకు గురైన బాలుడిని కుటుంబసభ్యులు నిలదీస్తే అసలు విషయం వెలుగు చూసింది.

   

 • sunil

  News23, Jan 2020, 11:59 AM IST

  కమెడియన్ సునీల్ కి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స

  టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. సునీల్ ని వెంటనే గచ్చిబౌలిలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం.

 • undefined

  NATIONAL22, Jan 2020, 9:25 AM IST

  పబ్ జీ గేమ్ మాయ.. అర్థనగ్నంగా రోడ్డుపైకి వచ్చి...

  పబ్‌జీ గేమ్‌కు అలవాటు పడిన యువకుడు మంగళవారం విజయపుర పట్టణంలోని మనగోలి అగసి వద్ద అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అనంతరం రాళ్లతో కార్లు, బైక్‌లపై దాడి చేశాడు. పబ్‌జీలో మాదిరిగా బాంబ్‌లు విసిరినట్లు గలాటా సృష్టించాడు. 

 • KCR

  Telangana22, Jan 2020, 7:44 AM IST

  సీఎం కేసీఆర్‌కు అస్వస్థత, యశోదా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు

  తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. యశోదా ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే, కేసీఆర్ కు ఏ విధమైన ప్రమాదం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి.

 • kotamreddy

  Andhra Pradesh10, Dec 2019, 11:35 AM IST

  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి అస్వస్థత:వైసీపీ సీఎల్పీలో వైద్యం

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీలో సన్నబియ్యం అంశంపై చర్చ జరుగుతుండగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో సభనుంచి బయటకు వెళ్లిపోయారు. 

 • కృష్ణం రాజు 1974లో 17 సినిమాలను రిలీజ్ చేశారు

  Telangana14, Nov 2019, 8:06 AM IST

  సీనియర్ రెబెల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు కి తీవ్ర అస్వస్థత

  ఆయనను కుటుంబసభ్యులు  చికిత్స కోసం బుధవారం రాత్రి బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరో గ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.