అసంతృప్తి
(Search results - 214)RelationsJan 16, 2021, 2:52 PM IST
విరక్తి పోగొడితే.. శృంగారాన్ని రక్తికట్టించొచ్చు..!
సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడంవల్ల ఈ కాలంలో చాలామంది సతమత మవుతున్నారు. శృంగార సమయంలో భాగస్వామి అసంతృప్తికి లోనుకావడంవల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి.
Andhra PradeshJan 11, 2021, 5:43 PM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు: హైకోర్టు డివిజన్ బెంచీని ఆశ్రయించనున్న ఎస్ఈసీ
ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇటీవలనే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది.ఈ షెడ్యూల్ విడుదల చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది.Andhra PradeshDec 29, 2020, 10:53 AM IST
విశాఖ డాక్టర్ సుధాకర్ కేసు: సీబీఐ నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి
డాక్టర్ సుధాకర్ విషయంలో విశాఖపట్టణం పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే గీత హైకోర్టుకు రాసిన లేఖను సుమోటోగా తీసుకొని కోర్టు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.CricketDec 28, 2020, 9:37 AM IST
ఉమేశ్‌కి గాయం... ఆస్ట్రేలియాకి కలిసొస్తున్న అంపైర్స్ కాల్ నిర్ణయాలు... సచిన్, షేన్ వార్న్ అసంతృప్తి...
బాక్సింగ్ డే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను స్వల్ప స్కోరుకే కట్టడి చేయాలని భావించిన టీమిండియాకు పెద్దగా అదృష్టం కలిసి రావడం లేదు. 15 ఓవర్లలో రెండు సార్లు రివ్యూ తీసుకున్న టీమిండియాకి అంపైర్ కాల్స్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అంపైర్ కాల్ నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి.
Andhra PradeshDec 22, 2020, 5:56 PM IST
బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి పునరావాసంపై పీపీఏ సీఈఓ అసంతృప్తి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో బృందం ఇటీవలనే ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పనులపై ఈ బృందం సంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Andhra PradeshDec 17, 2020, 9:56 PM IST
రాయలసీమ ఎత్తిపోతల పథకం.. డీపీఆర్ ఇలాగేనా పంపేది: ఏపీకి కేంద్రం చురకలు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ విషయంలో కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
TelanganaDec 9, 2020, 10:11 AM IST
రేవంత్ రెడ్డికి అసంతృప్తి సెగలు.. తీరు బాలేదంటున్న కాంగ్రెస్ నేతలు..
కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. రేవంత్‌రెడ్డి తీరుపై రంగారెడ్డి జిల్లా, కొత్తూరు స్థానిక కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
RelationsNov 26, 2020, 5:02 PM IST
శృంగారంలో విరక్తా.. ఇలా పొగొట్టేయండి..
శృంగారంలో ప్రతిరోజు పాల్గొనడంవల్ల ఎనలేని ప్రయోజనాలుంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. నాలుగవ కారణం దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటిపూట రోజూవారీ పనుల్లో చిరాకు, ఒత్తిడి తగ్గుతుంది.
CricketNov 23, 2020, 5:40 PM IST
సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ వేరే జట్టులో ఉండి ఉంటేనా... బ్రియాన్ లారా కామెంట్స్...
ఐపీఎల్ 2020 సీజన్లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. క్రీజులోని అన్ని వైపులా ఆడుతూ భారతదేశపు ‘మిస్టర్ 360’ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ ముంబై బ్యాట్స్‌మెన్. నాలుగు సీజన్లుగా ఐపీఎల్లో 400+ పరుగులు సాధించిన సూర్యకుమార్ యాదవ్‌కు టీమిండియాలో చోటు దక్కపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా సూర్యకుమార్ యాదవ్‌ను ఆసీస్ టూర్‌కి ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు విండీస్ లెజెండ్ బ్రియాన్ లారా.
TelanganaNov 20, 2020, 2:28 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: బీజేపీకి అసంతృప్తి సెగలు.. కూకట్పల్లి ఆఫీస్ ధ్వంసం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ టికెట్లు అమ్ముకున్నారంటూ బీజేపీ నాయకులు.. కూకట్‌పల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. బాలానగర్, ఫతేనగర్, డివిజన్లకు చెందిన నాయకులు ఆఫీసును ధ్వంసం చేశారు
TelanganaNov 19, 2020, 2:47 PM IST
అసంతృప్తితోనే దూరం... బిజెపిలో చేరిక ప్రచారంపై అంజన్ కుమార్ క్లారిటీ
కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు.
TelanganaNov 18, 2020, 1:44 PM IST
కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు: అలిగిన అంజన్ కుమార్ యాదవ్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. అయితే ఈ కమిటీకి సంబంధం లేకుండా అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు అంజన్ కుమార్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు.Tech NewsNov 11, 2020, 3:06 PM IST
అమెజాన్ లో డోర్ మ్యాట్స్, లోదుస్తులపై హిందూ దేవతల ఫోటోలు.. తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు..
హిందూ మత మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో బైకాట్ అమెజాన్ హ్యాష్‌ట్యాగ్ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ . ఈ అవుతుంది. ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో కూడా ట్రెండింగ్‌లో ఉంది.
CricketNov 6, 2020, 10:41 PM IST
డేవిడ్ వార్నర్ అవుట్‌పై వివాదం... థర్డ్ అంపైర్ తప్పు చేశాడంటున్న క్రికెట్ ఫ్యాన్స్...
IPL 2020 సీజన్లో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. థర్డ్ అంపైర్ నిర్ణయాలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కీలకమైన మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అవుట్‌పై వివాదం రేగింది.
TelanganaNov 2, 2020, 3:15 PM IST
చివరి దశలో నాయిని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు: డీఎస్
అక్టోబర్ 26వ తేదీన నాయిని నర్సింహ్మారెడ్డి భార్య అహల్య కూడ అనారోగ్యంతో మరణించింది. వారం రోజుల వ్యవధిలో నాయిని నర్సింహ్మారెడ్డి ఆయన భార్య మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.