అశ్వ‌థ్థామ‌  

(Search results - 3)
 • naga shourya

  News20, Jan 2020, 4:02 PM

  డేంజర్ జోన్.. హిట్టవ్వడమే కాదు డబ్బులు కూడా తేవాలి!

  రెండేళ్ల క్రితం ఛలో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ శౌర్య ఆ తరువాత చేసిన సినిమాలతో అనుకున్నంతగా సక్సెస్ ని అందుకోలేకపోయాడు. ఇక మరోసారి హోమ్ బ్యానర్ లోనే డిఫరెంట్ మూవీని రూపొందిస్తున్నాడు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`.  ఆ మధ్య హోమ్ బ్యానర్ లోనే నర్తనశాల సినిమాని నిర్మించిన నాగ శౌర్య ఊహించని విధంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

 • naga
  Video Icon

  Entertainment28, Dec 2019, 6:07 PM

  Ashwathama Teaser : ఆ షాట్ అప్పుడే ఆయనకు అలా జరిగింది...

  నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన చిత్రం `అశ్వ‌థ్థామ‌`. 

 • naga shourya

  News25, Dec 2019, 8:29 PM

  ఛలో రేంజ్ లో నాగ శౌర్య 'అశ్వ‌థ్థామ‌'.. టార్గెట్ ఫిక్స్

  ప్రస్తుతం విజయం కోసం కష్టపడుతున్న హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో నాగశౌర్య కూడా ఉన్నాడు. గత ఏడాది ఛలో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ శౌర్య ఆ తరువాత చేసిన సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి. ఇక మరోసారి హోమ్ బ్యానర్ లోనే డిఫరెంట్ మూవీని రూపొందిస్తున్నాడు.