అశ్వనీదత్  

(Search results - 11)
 • undefined

  Entertainment8, May 2020, 11:35 AM

  ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకేం అనగలరు, అశ్వనీదత్ అలా చెప్పేసాక

  ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ స్పీడ్ చేసారు.అలాగే ఇప్పటికే నాగ్ అశ్విన్‌ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసి లాక్ చేసాడట. అంతవరకూ బాగానే ఉంది కానీ ఈ సినిమా ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎప్పుడు ప్రారంభమవుతుంది...ఎప్పుడు పూర్తవుతుంది అనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా అభిమానుల్లో మిగిలింది. 

 • undefined

  Entertainment29, Apr 2020, 8:54 AM

  బాలయ్య కొత్త సినిమాలో నవీన్ పోలిశెట్టి, వివరణ

  డిటెక్టివ్‌ తరహా సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమాతో క్యారెక్టర్ నటుడు నవీన్‌ పొలిశెట్టి హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు.  ఈ నేపధ్యంలో బాలయ్య,బోయపాటి కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఓ కీలకమైన పాత్రకు నవీన్ ని అడిగినట్లు వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. 

 • Prabhas

  Entertainment10, Mar 2020, 7:37 AM

  ప్రభాస్,నాగ అశ్విన్ చిత్రం షాకింగ్ అప్ డేట్

  ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది....ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ప్రభాస్ డేట్స్ వంటి విషయాలు గురించిన సమాచారం మీకు అందిస్తున్నాం. ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా కోసం నాగ అశ్విన్ ప్రస్తుతం టెక్నీషియన్స్ ని ఫైనలైజ్ చేస్తున్నారు. అలాగే...

 • prabhas

  News28, Feb 2020, 9:48 AM

  ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక్క ట్వీట్ తో టెన్షన్ తీసేసాడు!

  ఇప్పటికే ప్రభాస్ చాలా స్లోగా ప్రాజెక్టులు చేస్తున్నారని, బాహుబలి తర్వాత ఎంతో ఎక్సపెక్ట్ చేసిన సాహో చాలా టైమ్ తీసుకున్నా ఫలితం లేకుండా పోయిందని, అలాగే రాధాకృష్ణతో చేస్తున్న చిత్రం సైతం లేటవుతోందని వారి కంప్లైంట్. 

 • Prabhas

  News26, Feb 2020, 10:13 PM

  ప్రభాస్ పాత్ర..ఓ పులిహార వార్త?

  ఓ పెద్ద సినిమా ప్రారంభమవుతోందంటే...ఆ సినిమా గురించి సినీ ప్రేమికులు, ఆ హీరో అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తూంటారు.

 • posani krishnamurali

  ENTERTAINMENT24, Jun 2019, 4:38 PM

  అశ్వనీదత్ పై పోసాని సంచలన ఆరోపణలు!

  రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిత్వం గలవారు.

 • maharshi

  ENTERTAINMENT8, Jan 2019, 9:29 AM

  మహేష్ 'మహర్షి' కాన్సెప్ట్ ఇదేనట,కేక ఉంది

  ‘భరత్‌ అనే నేను’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తరువాత మహేష్‌ బాబు నటిస్తున్న మహర్షి చిత్రంపై భారీ అంచనాలు ఉండటంలో వింతేమీలేదు. దానికి తోడు మహేష్‌ ఎన్నడూ లేని బియర్డ్‌ లుక్‌లో మహర్షి చిత్రంలో కనిపించేసరికి సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్ పుల్ ఖుషీ అయ్యిపోయారు. 

 • mahesh babu

  ENTERTAINMENT31, Oct 2018, 10:22 AM

  టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే

  అల్లరి నరేష్, మహేష్ బాబు మధ్య స్నేహం..వింటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఓ కామెడీ హీరో, సూపర్ స్టార్ కలిసి కబుర్లు చెప్పుకుంటారా..నవ్వుకుంటారా అంటే అవుననే వినపడుతోంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారట. 

 • undefined

  ENTERTAINMENT24, Oct 2018, 2:43 PM

  మహేష్ పరువు తీయటం కాకపోతే ఎందుకీ పనులు?

  మహేష్ వంటి సూపర్ స్టార్ తో ఈవెంట్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది. ఇది చాలా మంది ఈవెంట్ మేనేజర్ల కల. అయితే కొందరు దాన్ని నిజం చేస్తారు. అయితే తమ అత్యాశతో దాన్ని నాశనం కూడా చేస్తూంటారు. అలాంటిదే రీసెంట్ గా ఒక సంఘటన చోటు చేసుకుంది. మహేష్ తో అమెరికాలోని న్యూయార్క్ మహా నగరంలో ఓ ఛారెటీ షో ఒకటి ప్లాన్ చేసారు. 

 • nani

  ENTERTAINMENT24, Sep 2018, 10:45 AM

  నాని అలాంటోడే.. రానా కామెంట్స్!

  నాగార్జున, నాని కలిసి నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది.

 • undefined

  ENTERTAINMENT1, Aug 2018, 2:40 PM

  మహేష్ బాబు పోలీసులను కలిశాడు.. కారణమేమిటంటే.?

  సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తెలంగాణ పోలీస్ అకాడమీకు వెళ్లి అక్కడ అధికారులను కలిసినట్లు తెలుస్తోంది