అవికా గోర్  

(Search results - 7)
 • <p>Samantha Akkineni is on cloud 9 after she was roped in to play the title role in the biopic of Bangalore Nagarathnamma. The news made Samantha and her fans excited as it is being helmed by senior director Singeetham Srinivasa Rao of Pushpaka Vimanamu fame.</p>

  Entertainment5, May 2020, 12:56 PM

  నిర్మాతగా నాగచైతన్య..హీరో ఎవరంటే..

  నాగచైతన్య .. సమంత ఆర్టిస్టులుగా బిజీ. వరుస విజయాలతో దూసుకుపోతున్న  ఈ ఇద్దరూ కలిసి సొంత బ్యానర్ ను ఏర్పాటు చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమేనని ఇండస్ట్రీ టాక్.

 • avika gor

  News11, Feb 2020, 10:24 AM

  అవికా హాట్ & క్యూట్.. ఎంతగా మారిపోయిందో?

  నేటితరం కుర్రాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు అవికా గోర్. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో చిన్నప్పుడే అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకర్షించిన ఈ అమ్మాయి ఇప్పుడు మరోలా ఎట్రాక్ట్ చేస్తోంది. 

 • avika gor

  News21, Jan 2020, 2:15 PM

  లంగా ఓణిలో హీటెక్కిస్తున్న చిన్నారి పెళ్లి కూతురు

  చిన్నారి పెళ్లి కూతురు అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. చిన్నప్పుడే తన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసును దోచుకున్న అవికా గోర్ ఇప్పుడు హీరోయిన్ గా అడుగులు వేస్తోంది. 

 • uayyala jampala

  News26, Nov 2019, 12:16 PM

  ఉయ్యాలా జంపాలా కాంబో.. మరో బిగ్ ప్లాన్?

  రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో ఎలాంటి సక్సెస్ లు అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 2013లో వచ్చిన ఉయ్యాలా జంపాల సినిమా అతని కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది.  హీరోయిన్ అవికా గోర్ కూడా  ఆ సినిమాతో మంచి అవకాశాలు అందుకుంది. 

 • 3 years of ekkadiki pothavu chinnavada
  Video Icon

  ENTERTAINMENT23, Nov 2019, 12:59 PM

  Movie news : మూడేళ్లైనా ప్రేక్షకుల మనసుల్లోనే ఉన్న చిన్నవాడు

  ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా వచ్చి మూడేళ్లైన సందర్భంగా ఈ సినిమా సెలబ్రేషన్స్ జరిగాయి. వి. ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్, హెబ్బాపటేల్,అవికా గోర్, నందితాశ్వేతా నటించిన సూపర్ నాచురల్ రొమాంటింక్ థ్రిల్లర్ సినిమా ఇది. 

 • raju gari gadhi 3

  News19, Oct 2019, 2:48 PM

  రాజుగారి గది 3 లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. ఇది సరిపోదు!

  రాజు గారి గది 3 అంటూ మినీ క్యాస్ట్ తో వచ్చిన ఓంకార్ తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్నాడు.  అవికా గోర్ - అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాజుగారి గది 3 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి ట్రైలర్ తో టీజర్స్ తో ఓంకార్ పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయాడు. raju gari gadhi 3 latest box office collections