అల.. వైకుంఠపురములో  

(Search results - 214)
 • sukumar

  News21, Feb 2020, 2:14 PM IST

  బన్నీ క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్.. సుకుమార్ స్పెషల్ ట్రీట్మెంట్!

  లిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల 'అల.. వైకుంఠపురములో' సినిమాతో మునుపెన్నడు లేని విధంగా సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. బన్నీ ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకున్నాడు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. 

 • Sonam Bajwa

  News20, Feb 2020, 8:27 PM IST

  తెలుగు హీరోయిన్ హాట్ ఫొటో షూట్..ఎవరో గుర్తు పట్టారా?

  తెలుగులో ఆ మధ్యన వచ్చిన సుశాంత్ చిత్రం 'ఆటాడుకుందాం రా' హిట్ అవ్వలేదు కానీ అందులో హీరోయిన్ గురించి మాత్రం మంచి చర్చే జరిగింది. ఆ తర్వాత పాండవల్లో ఒకడు అనే సినిమా వచ్చింది. అందులోనూ అదే హీరోయిన్. కానీ ఆ సినిమా ఆడలేదు. దాంతో అంత టాలెంట్ వృధా అయ్యిపోయిందే అని చాలా మంది బాధపడ్డారు. కానీ ఆమెకు తెలుగులో సరైన సినిమా పడలేదు కానీ దున్నేసేది అని అంతా అనుకున్నారు. ఆమే సోనమ్ భజ్వాం. పూనమ్ భజ్వా కాదు..ఇద్దరకీ బోలెడు..బోల్డ్ తేడా ఉంది. ఆమెకు ఇంకా తెలుగులో భ్రమ పోలేదు. అందుకే అడపా దడపా ఇదిగో ఇలాంటి ఫొటో షూట్ లతో వార్తల్లో ఉండి, ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరి అంత కష్టపడే ఆమెను గుర్తించాలి కదా..ఓ లుక్కేయండి మరి.
   

 • Pooja Hegde

  News18, Feb 2020, 5:57 PM IST

  పూజా హెగ్డే ని అంకుల్ కూడా వదలట్లేదుగా.. వీడియో వైరల్!

  దక్షణాది తో పాటు బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. పూజా హెగ్డే వరుస విజయాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా పూజా హెగ్డే అల వైకుంఠపురములో చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకుంది.

 • trivikram

  News17, Feb 2020, 2:57 PM IST

  త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా.. ఎన్టీఆర్ తో కాదట?

  త్రివిక్రమ్ చాలా రోజుల తరువాత మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నడు. గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్గెస్ట్ హిట్ అందుకొని తెలుగు ఇండస్ట్రీ మార్కెట్ స్థాయిని కూడా పెంచాడు. పాన్ ఇండియా ఫిల్మ్ కాకపోయిన్నటికి ''అల..వైకుంఠపురములో" 200కోట్ల నెట్ కలెక్షన్స్ తో టాప్ హిట్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. 

 • త్రివిక్రమ్ శ్రీనివాస్: 12 నుంచి 15కోట్లు.. బిగ్గెస్ట్ హిట్ - అత్తారింటికి దారేది - అరవింద సమేత- ఇప్పుడు అల వైకుంఠపురములో హిట్టుతో క్రేజ్ మరీంత పెరిగింది.

  News16, Feb 2020, 1:34 PM IST

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కు షాక్ ఇవ్వబోతున్న డైరెక్టర్.. నోటీసులు ?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇటీవల విడుదలైన చిత్రం అల వైకుంఠపురములో. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ నెలకొల్పింది.

 • sukumar

  News15, Feb 2020, 8:36 PM IST

  బన్నీ, సుకుమార్ రివెంజ్ డ్రామా.. లేటెస్ట్ అప్డేట్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఓవర్సీస్ లో కూడా బన్నీ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకుంది. అయితే నెక్స్ట్ అల్లు అర్జున్ సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

 • అల్లు అర్జున్ : ఎమోషనల్ యాక్టింగ్ లో వీక్

  News13, Feb 2020, 10:01 PM IST

  రెమ్యునరేషన్ విషయంలో అస్సలు మొహమాటం లేదు: అల్లు అర్జున్!

  అల వైకుంఠపురములో చిత్రంతో అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శత్వంలో నటిస్తున్నాడు. 

 • Allu Arjun

  News13, Feb 2020, 3:17 PM IST

  చిరంజీవిని చూసే విలువలు పాటిస్తున్నాం.. పవన్ తో సినిమాపై బన్నీ కామెంట్స్!

  బాక్సాఫీస్ వద్ద స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్ర రికార్డ్స్ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది.

 • sukumar

  News11, Feb 2020, 8:22 PM IST

  అల్లు అర్జున్ సినిమాపై అసత్య ప్రచారం.. తిప్పికొట్టిన సుకుమార్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకోవడమే కాదు.. బాహుబలి తర్వాత అంతటి పెద్ద విజయాన్ని తన పేరిట నమోదు చేసుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులని అలరించింది. 

 • Pooja Hegde

  News11, Feb 2020, 11:08 AM IST

  బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్

  పూజా హెగ్డే ట్రెండ్ గట్టిగానే నడుస్తోంది. ఒకప్పుడు ఆఫర్స్ అందుకోవడానికె ఎంతగానో సతమతమైన ఈ భామ మొత్తంగా టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. రీసెంట్ గా వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమా అమ్మడి స్థాయిని మరీంత పెంచిందని చెప్పవచ్చు.

 • allu arjun

  News11, Feb 2020, 9:17 AM IST

  బుట్టబొమ్మ హార్ట్ టచింగ్ వీడియో.. బన్నీ ఫిదా!

  అల.. వైకుంఠపురములో' సినిమా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ముఖ్యంగా సినిమాలో పాటలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక టిక్ టాక్ లో అయితే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు బుట్టబొమ్మ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు.

 • Allu Arjun

  News9, Feb 2020, 4:13 PM IST

  అల్లు అర్జున్‌, మురగదాస్ కాంబో చేయబోయేది ఆ సీక్వెల్?

  అల వైకుంఠపురములో హిట్ ఇచ్చిన కిక్ లో ఉషారుగా ఉన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. సుక్కు సినిమా కోసం కొత్త లుక్‌లోకి మారేందుకు ప్రస్తుతం బన్నీ కసరత్తులు చేస్తున్నారు

 • Shilpa Shetty

  News9, Feb 2020, 3:16 PM IST

  అల్లు అర్జున్ పాటకు శిల్పా శెట్టి డాన్స్.. నేషనల్ వైడ్ ట్రెండింగ్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలసి మరోమారు సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారు. 

 • 13. అల..వైకుంటపురములో.. (జనవరి 17వరకు) 2మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్

  News8, Feb 2020, 5:15 PM IST

  త్రివిక్రమ్ కు సీక్వెల్ రిక్వెస్ట్?

  ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాస్ కల్లెక్షన్స్ అందుకున్న చిత్రంగా 'అల.. వైకుంఠపురములో' నిలిచింది. మొదటి టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా 2020లో టాప్ 1 ప్లేస్ ని అందుకున్న ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేయాలనే సమయం చాలానే పడుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన రికార్డులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

 • allu arjun

  News8, Feb 2020, 11:15 AM IST

  భారీ రేటుకి 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ రైట్స్!

  అందుతున్న సమాచారం మేరకు క‌బీర్ సింగ్ నిర్మాత అశ్విన్ వ‌ర్ధే 8 కోట్ల‌తో అల వైకుంఠ‌పుర‌ములో చిత్ర రీమేక్ రైట్స్ ద‌క్కించుకున్నాడు. త్వ‌ర‌లోనే హిందీ వ‌ర్షెన్‌కి సంబంధించిన ప్రారంభం కానున్నాయి.