అల వైకుంఠ పురములో  

(Search results - 7)
 • Rating: 3/5

  News23, Jan 2020, 9:46 AM IST

  మీకు అర్దమౌతోందా... ‘సరిలేరు..’ టీమ్ కొత్త స్కెచ్!

   సినిమా రన్ స్లో అయ్యినప్పుడు ఈ స్క్రీమ్స్ వేస్తూంటారు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ కూడా అదే మార్గం ఎంచుకుంది. ప్రేక్షకులకు మరిన్ని నవ్వులు పంచేందుకు, అదనంగా మరో కామెడీ సీన్ ను యాడ్ చేయబోతోంది యూనిట్. ఈ విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి ఖరారు చేసి చెప్పారు.

 • Mahesh Babu

  News23, Jan 2020, 9:04 AM IST

  మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్!

  మొత్తానికి మహేష్ బాబు మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు ఇప్పటికే టాక్ వైరల్ అయ్యింది. ఇక చిత్ర యూనిట్ వరుసగా సక్సెస్ సెలబ్రేషన్స్ తో సినిమాపై మరీంత బజ్ క్రియేట్ చేస్తోంది. 

 • mahesh babu

  News20, Jan 2020, 1:04 PM IST

  అక్కడ 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్ భారీ డ్రాప్!

  ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి కలెక్షన్స్ జోరు తగ్గుముఖం పట్టింది. 'అల వైకుంఠపురములో' కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి కానీ 'సరిలేరు నీకెవ్వరు'  కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించటం అక్కడ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. 

 • mahesh babu

  News14, Jan 2020, 10:48 AM IST

  ‘అల.. వైకుంఠపురములో’ పోస్టర్ పై మండిపడుతున్న మహేష్..?

   ‘అల.. వైకుంఠపురములో’ అమెరికాలో కేవలం 175 లొకేషన్లలో రిలీజయ్యి మొదటి రోజే దాదాపు 800కె డాలర్ల వసూళ్లు సాధించి రికార్డ్ నెలకొల్పటంతో టీమ్ చాలా ఉత్సాహంగా ఉంది. ‘సరిలేరు’ కంటే తక్కువ టికెట్ ధర(14 డాలర్ల)తోనే బన్నీ ఈ రేర్ ఫీట్ అందుకోవడం హైలెట్ చేస్తున్నారు.

 • allu

  News13, Jan 2020, 11:33 AM IST

  సంక్రాంతి బాక్సాఫీస్ పోరు.. ఎవరిది పైచేయి..?

  'అల వైకుంఠపురంలో' సినిమా కేవలం 14 డాలర్ల టికెట్ రేటుతో ప్రీమియర్ షోలతో ఏకంగా 8 లక్షలకి పైగా డాలర్లని సంపాదించింది. అంతకు ఒక రోజు ముందు విడుదలయిన మహేష్ బాబు సినిమా 20 డాలర్ల టికెట్ ధరతో ప్రీమియర్ షోలతో 7 లక్షల 60 వేలని పొందింది. 

 • tabu

  News8, Jan 2020, 9:41 AM IST

  కాకతాళీయమైనా 'సరిలేరు..', 'అల..' ఒకే పోలిక!

  లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయ శాంతి ..దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత తెరపై కనిపించనున్నారు. ఆమె నటించిన ఆఖరి చిత్రం 2006 విడుదలైన నాయుడమ్మ. 

 • mahesh

  News7, Jan 2020, 4:26 PM IST

  గమనించారా? సంక్రాంతి రిలీజ్ లు రెండింటికి అదే సమస్య

  ఇప్పటికే ఈ రెండు సినిమాలు ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమయ్యాయి. రెండు సినిమాలు ఏ కట్స్ లేకుండా యుఎ సర్టిఫికేట్ తెచ్చుకున్నాయి.