అల్లూరి సీతారామరాజు  

(Search results - 37)
 • undefined

  EntertainmentApr 2, 2021, 3:15 PM IST

  ప్రజలను శక్తివంతం చేస్తూ బలాన్ని పొందుతాడు.. అజయ్‌ దేవగన్‌పై ఎన్టీఆర్‌, చరణ్‌, రాజమౌళి ప్రశంసలు

   అజయ్‌ దేవగన్‌ అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌ పాత్రలకు దీటుగా అజయ్‌ దేవగన్‌ రోల్‌ ఉంటుందని తాజాగా ఆయన మోషన్‌ పోస్టర్‌ చూస్తుంటే అర్థమవుతుంది.

 • undefined

  EntertainmentMar 27, 2021, 12:59 PM IST

  రామ్‌చరణ్‌కి బన్నీ, ఎన్టీఆర్‌, మహేష్‌, కాజల్‌, సమంత, మోహన్‌లాల్‌..తారల బర్త్ డే విషెస్‌

  మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ శనివారం తన 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు బర్త్ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్‌, మహేష్‌, బన్నీ, మోహన్‌లాల్‌, కాజల్‌, సమంత, ఈషా రెబ్బా, శ్రీనువైట్ల ఇలా అనేక మంది సెలబ్రిటీలు తమ విషెస్‌ని తెలియజేశారు. వాటిపై ఓ లుక్కేద్దాం. 
   

 • undefined

  EntertainmentMar 26, 2021, 4:15 PM IST

  అల్లూరిగా చరణ్... ఒరిజినల్ లుక్ లో కేక పుట్టించిన భీమ్ బ్రదర్!

  సరిగ్గా ఏడాది తరువాత రామ్ చరణ్ 36వ బర్త్ డే కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుండి మరో అప్డేట్ వచ్చేసింది. అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ లుక్ విడుదల చేశారు చిత్ర బృందం. విల్లు ఎక్కుబెట్టి, పంచ కట్టులో అల్లూరిగా చరణ్ లుక్ అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు రామ రాజు పాత్రను ఒరిజినల్ లుక్ కి భిన్నంగా పోలీస్ గెటప్, ప్యాంటు, షర్ట్స్ లో చూపించారు. నేడు ఒరిజినల్ గా అల్లూరి సీతారామరాజు గెటప్ లో చరణ్ ని ప్రెజెంట్ చేశారు. 


   

 • undefined

  EntertainmentMar 26, 2021, 9:40 AM IST

  భయంకరమైన రామరాజు మంత్రముగ్దుల్ని చేస్తాడట.. `ఆర్‌ఆర్‌ఆర్‌` రామ్‌చరణ్‌ బర్త్ డే గిఫ్ట్ టైమ్‌ ఫిక్స్

  ఇప్పటి వరకు యుద్ధం కోసం సిద్ధమవుతున్న రామరాజుని చూశారు..ఇప్పుడు భయంకరమైన అల్లూరి సీతారామరాజుని చూస్తారని చెబుతోంది `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

 • undefined

  EntertainmentMar 20, 2021, 4:29 PM IST

  రామ్‌చరణ్‌ బర్త్ డేకి `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌ ఇవ్వబోతున్న గిఫ్ట్ ఏంటో తెలిసిపోయింది..

  ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌ హీరోలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం రూపొందుతుంది.  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. 

 • undefined

  EntertainmentMar 14, 2021, 9:59 PM IST

  రాముడి పూజలో `సీత`..`ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఆలియా ప్రీ లుక్‌

  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో బాలీవుడ్‌ నటి అలియా భట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేపు(సోమవారం-మార్చి 15) అలియా భట్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలోని లుక్‌ని విడుదల చేయబోతున్నారు. 

 • undefined

  EntertainmentMar 6, 2021, 1:31 PM IST

  బర్త్ డే బాయ్‌ శర్వానంద్‌కి రామ్‌చరణ్‌ మిడ్‌నైట్‌ స్వీట్‌ సర్‌ప్రైజ్‌

  శర్వానంద్‌ కొత్త సినిమా అప్‌డేట్‌ కూడా వచ్చింది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమాకి టైటిల్‌ని ప్రకటించారు. దానికి `ఆడవాళ్లు మీకు జోహార్లు` అనే పేరుని ఖరారు చేశారు. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తుండటం విశేషం. మరోవైపు శర్వానంద్‌కి అల్లూరి సీతారామరాజు పాత్రధారి రామ్‌చరణ్‌ స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

 • undefined

  EntertainmentMar 3, 2021, 10:24 PM IST

  `RRR`కి లీక్‌ షాక్‌..పులితో ఎన్టీఆర్‌ పోరాటం..తలలు పట్టుకుంటున్న రాజమౌళి టీమ్‌..

  `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాకి లీక్‌ల బెడద తలనొప్పిగా మారింది. గతంలో కొమురంభీమ్‌ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌ ఫోటోలు లీక్‌ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా కీలకమైన ఫోటోలు బయటకు రావడం విశేషం. తాజాగా ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవ్వడమే కాదు ట్రెండ్‌ అవుతున్నాయి. 

 • <p>&nbsp;బీసీ వర్గానికి చెందిన పూజిత తండ్రి గుండారపు హరిబాబు గతంలో నగరపాలక సంస్థలో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌గా కూడా పని చేశారని, ఇప్పుడు ఆయన కుమార్తెకు ఇచ్చిన టికెట్టును వెనక్కి తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని వారు తమ అఽధినేతకు వివరించారు.&nbsp;</p>

  Andhra PradeshMar 2, 2021, 3:01 PM IST

  చంద్రబాబుని అంతం చేయాలని... జగన్ ప్రభుత్వ కుట్రలు: బుద్దా సంచలనం

   రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు వారసుడు చంద్రబాబని అభివర్ణించారు. 

 • undefined

  EntertainmentFeb 27, 2021, 10:28 AM IST

  బిగ్‌ షాక్‌ః రాజమౌళికి హ్యాండిచ్చిన `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. ఏం చేశారంటే?

  యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌.. జక్కనకి హ్యాండిచ్చారా? ప్రస్తుతం పరిస్థితులు చూడబోతే నిజమే అన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న చిత్రమిది. 

 • undefined

  EntertainmentFeb 5, 2021, 4:17 PM IST

  `ఆర్‌ఆర్‌ఆర్‌` యోధులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల రియల్‌ లుక్స్ వైరల్‌

  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. సినిమాలో అత్యంత కీలకమైన క్లైమాక్స్ ఎపిసోడ్‌ షూట్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ రియల్‌ లుక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. 

 • undefined

  EntertainmentJan 19, 2021, 4:43 PM IST

  `ఆర్‌ ఆర్‌ ఆర్‌` క్లైమాక్స్ షురూ.. యోధులు కలిస్తే రణరంగమే..

  `క్లైమాక్స్ షూటింగ్‌ ప్రారంభమైంది. నా రామరాజు, కొమురంభీమ్‌ కలిశారు. వాళ్లు కోరుకున్నది సాధించేందుకు కలిశారు` అని పేర్కొన్నారు రాజమౌళి. అప్పటి వరకు ఎవరికి వారు పోరాడిన ఈ యోధులు, ఇప్పుడు కలిసి ప్రత్యర్థులపై పోరాడుతున్నట్టు చెప్పకనే చెప్పారు రాజమౌళి. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. 

 • undefined

  EntertainmentJan 16, 2021, 3:19 PM IST

  `వకీల్‌ సాబ్‌`ని కలిసిన అల్లూరి సీతారామరాజు.. ఏంటి విశేషం?

  సంక్రాంతి పండుగని పురస్కరించుకుని రామ్‌చరణ్‌..పవన్‌ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రభావం, ఇటీవల చరణ్‌కి కరోనా సోకడం వంటి కారణంగా చాలా రోజులుగా వీరు కలుసుకోలేదు. పైగా పండుగల సమయంలో వీరు కలుసుకునే సాంప్రదాయం ఉంది. దీనికితోడు పవన్‌కి, చెర్రీకి మధ్య మరింత అనుబంధం ఉంది. 

 • undefined

  EntertainmentDec 7, 2020, 4:18 PM IST

  సీత వచ్చేసింది.. `ఆర్‌ ఆర్‌ ఆర్‌`కి గ్లామర్‌ యాడ్‌ అయ్యింది..

  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం మహాబలేశ్వరంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా సెట్‌లో బాలీవుడ్‌ నటి అలియాభట్‌ వచ్చి చేరారు. సందడి చేశారు. 

 • <p>RRR</p>

  EntertainmentNov 30, 2020, 9:08 PM IST

  ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ లేటెస్ట్ అప్డేట్, అదిరింది


  ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రియ, అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న హాలీవుడ్‌ నటులు రే స్టీవెన్సన్‌, అలిసన్‌ డూడి ఇటీవల హైదరాబాద్‌ సెట్‌లో తీసుకున్న సెల్ఫీని షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.