అల్లు అర్జున్
(Search results - 80)EntertainmentJan 26, 2021, 9:19 AM IST
అరుదైన ఫోటోలుః కృష్ణ, చిరంజీవి, పవన్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, వెంకీ, బన్నీ, చరణ్‌లతో రవితేజ..
మాస్ మహారాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న పాత్రలు, నెగటీవ్ రోల్స్ చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు. నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు. నేడు(మంగళవారం) రిపబ్లిక్ డే సందర్భంగా రవితేజ.. కృష్ణ, చిరంజీవి, పవన్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, వెంకీ, బన్నీ, చరణ్, నానిలతో అరుదైన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
EntertainmentJan 16, 2021, 7:24 AM IST
అల్లు అర్జున్‌తో సల్మాన్ ఖాన్ హీరోయిన్ ఆటా పాటా..?
ఎక్కువగా ముంబాయి ముద్దుగుమ్మలే తెలుగులో సందడి చేస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ చిత్రంలో బాలీవుడ్ భామని తీసుకురాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ తో రొమాన్స్ చేసిన హీరోయిన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.
EntertainmentJan 12, 2021, 1:50 PM IST
చూసారా?: బన్నీ ‘ర్యాప్ సాంగ్’ దుమ్ము రేపుతోంది!
గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం బన్నీ కెరియర్లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా సోమవారం రాత్రి రీయూనియన్ పార్టీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు ఇతర నటీ నటులు హాజరై, విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.EntertainmentJan 12, 2021, 8:17 AM IST
ప్రామిస్ చేస్తున్నా ఇది ఫస్ట్ స్టెమ్ మాత్రమే..అసలు కథ ముందుంది..అదేంటో చూపిస్తాః అల్లు అర్జున్
`నిజంగా చెబుతున్నా.. `అల వైకుంఠపురములో` కేవలం మొదటి అడుగు మాత్రమే. ప్రామిస్ చేస్తున్నా. ఇది జస్ట్ ఫస్ట్ స్టెస్. అదేంటో యాక్షన్‌లో చూపిస్తా` అని అంటున్నారు స్టయిలీష్ స్టార్అల్లు అర్జున్. ఆయన హీరోగా నటించిన చిత్రం `అల వైకుంఠపురములో`. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేటితో(మంగళవారం)తో ఏడాది పూర్తి చేసుకుంది.
EntertainmentJan 4, 2021, 10:26 AM IST
బ్రహ్మానందం అద్భుతమైన ప్రతిభకి దృశ్య రూపాలు.. చూస్తే షాక్ అవకుండా ఉండలేరు
హాస్య బ్రహ్మా బ్రహ్మానందం అద్భుతమైన స్కెచ్ ఆర్టిస్టు అన్న విషయం తెలిసిందే. ఆయన గతంలో హనుమంతుడిని కౌగిలించుకున్న రాముడి ఫోటోని స్కెచ్ వేసి ఆకట్టుకున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌కి న్యూ ఇయర్ గిఫ్ట్ గా శ్రీ వెంకటేశ్వరస్వామి స్కెచ్ వేసి ఇచ్చాడు. దీంతో బ్రహ్మీలోని మరో టాలెంట్ బయటకు వచ్చింది. చర్చకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
EntertainmentJan 4, 2021, 9:29 AM IST
అల్లు అర్జున్ ఎంత రెబలో ఈ ఒక్క ఉదాహరణ చాలు..ఏకంగా ప్రిన్సిపాల్‌నే బెదిరింపు!
సమంత హోస్ట్ గా `ఆహా` ఓటీటీలో `సామ్ జామ్` అనే టాక్ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ కానుకగా అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. ఇందులో బన్నీ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే మధ్యలో ఇందులో నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు.
EntertainmentJan 2, 2021, 10:18 AM IST
బ్రహ్మీ గిఫ్ట్ కి సర్ప్రైజ్ అయిన అల్లు అర్జున్.. వెలకట్టలేనిదంటూ ప్రశంస
ఆ సీక్రెట్ రివీల్ అయ్యింది. స్టయిలీస్ స్టార్ అల్లు అర్జున్ కోసం బ్రహ్మీ ఈ చిత్రాన్ని గీసినట్టు తేలిపోయింది. దీన్ని బన్నీ రివీల్ చేశారు. తనకు బ్రహ్మీ ఇచ్చిన సర్ప్రైజ్ పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
EntertainmentDec 29, 2020, 8:43 AM IST
రామ్‌చరణ్‌కి కరోనాతో ఉలిక్కి పడ్డ మెగా ఫ్యామిలీ.. షాక్‌లో `ఆర్ఆర్ఆర్` టీమ్.. షూటింగ్ వాయిదా?
రామ్‌చరణ్‌కి కరోనా సోకడంతో ఇప్పుడు ఆ ఇద్దరికి పెద్ద టెన్షన్ పట్టుకుంది. ప్రధానంగా పెద్ద షాక్‌కి గురయింది `ఆర్ ఆర్ ఆర్` టీమ్. ప్రస్తుతం రామ్ చరణ్ `ఆర్ ఆర్ ఆర్`లో ఎన్టీఆర్‌తో కలిసినటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ ఆపివేసే పరిస్థితి నెలకొంది.
EntertainmentDec 27, 2020, 1:56 PM IST
ఇంట్లో బూతులు తగ్గించిన బన్నీ.. కారణం వాళ్ళిద్దరేనట!
అల్లు అర్జున్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది సమంత. మరి దీనికి స్టయిలీష్ స్టార్ చెప్పిన సమాధానాలు నవ్వులు పూయించాయి. మరి ఇంతకి బన్నీ ఏం చెప్పాడనేది తెలియాలంటే 2021 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఆయన సమంత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఆ రోజు రివీల్ కానున్నాయి.
EntertainmentDec 24, 2020, 5:25 PM IST
పవన్, మహేష్, బన్నీ..ఇలా సౌత్ స్టార్స్ మొత్తం విజయ్ దేవరకొండ కింద దిగదుడుపే
సౌంత్ ఇండియన్ సన్సేషన్‌గా నిలిచిన విజయ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్, సూపర్ స్టార్ మహేష్, స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్‌లను వెనక్కి నెట్టేశాడు. వారందరిని అదిగమించాడు. ఎప్పుడొచ్చామ్ కాదన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా? అనే `పోకిరి` డైలాగ్‌ని రియల్‌గా చేసి చూపించారు.
EntertainmentDec 11, 2020, 8:00 AM IST
నెట్‌ఫ్లిక్స్‌లోనూ ‘అలవైకుంఠపురములో’ షాకింగ్ రికార్డ్
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విజయాల తర్వాత త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అలవైకుంఠపురములో’. హారిక, హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌లు ఈ సినిమా నిర్మించారు. ఇక తమన్ అందించిన పాటలు యూత్ ని ఊపేసాయి. ‘సామజవరగమన’, ‘రాములో రాములా..’, ‘బుట్టబొమ్మ’ పాటలకు చిన్నా పెద్దా అందరూ ఫిదా అయిపోయారు.
EntertainmentDec 8, 2020, 9:33 PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎరైవింగ్ ఎట్ ఉదయ్‌పూర్ ప్యాలెస్..అకీరా నందన్, ఆధ్యా కూడా..
అన్నయ్య నాగబాబు కుమార్తె నిహారిక పెళ్ళి కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయలు దేరాడు. ఆయన స్పెషల్ ఫ్లైట్ లో ఉదయ్ పూర్ వెళ్ళారు. బయలుదేరడమే కాదు, ఏకంగా ఉదయ్ ప్యాలెస్‌కి చేరుకున్నారు. నాగబాబుతో కలిసి ప్యాలెస్‌ని ఓ రౌండేశారు.
EntertainmentDec 8, 2020, 8:53 PM IST
వెస్ట్రన్ లుక్‌లో బన్నీ, రాయల్ లుక్‌లో శిరీష్.. అన్నాదమ్ముల హంగామా మామూలుగా లేదుగా
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారిక వివాహానికి ఒక్క రోజే టైముంది. దీంతో ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్‌పూర్‌కి చేరుకున్నారు. అక్కడ ఆటాపాటలతో ఆడిపాడుతున్నారు. తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మంగళవారం వారంతా స్పెషల్ డిజైనింగ్‌వేర్స్ ధరించి హంగామా చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్, అల్లు శిరీష్ రాయల్ లుక్‌లో సందడి చేశారు.
EntertainmentDec 7, 2020, 8:37 PM IST
కాబోయే భర్తతో నిహారిక చిందులు..వామ్మో.. అస్సలు ఆగడం లేదుగా!
ఉదయ్‌పూర్‌కి చేరుకున్న తర్వాత నిహారిక ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. కాబోయే భర్త చైతన్యతో కలిసి స్టెప్పులేసింది. ఇందులో చైతన్య సైతం కాలు కదపడం విశేషం. అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా నిహారిక డాన్స్ చేస్తూ సందడి చేసింది.
EntertainmentDec 7, 2020, 5:41 PM IST
నిహారిక మ్యారేజ్ కోసం మెగా ఫ్యామిలీ.. ఉదయ్‌పూర్‌కి చిరు, చెర్రీ, బన్నీ ప్రయాణం (ఫోటోస్ వైరల్)
మెగా డాటర్ నిహారిక మ్యారేజ్ కి మరో రెండు రోజులే ఉంది. ఆమె రెండు రోజుల్లో ఫ్యామిలీ లైఫ్‌ని స్టార్ట్ చేయబోతుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సందడి షురూ అయ్యింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్ పూర్‌కి క్యూ కట్టారు. స్సెషల్ ఫ్లైట్‌లో బన్నీ, నాగబాబు ఫ్యామిలీ వెళ్తున్నారు. మరోవైపు నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు.