అల్లు అరవింద్
(Search results - 20)EntertainmentJan 4, 2021, 9:29 AM IST
అల్లు అర్జున్ ఎంత రెబలో ఈ ఒక్క ఉదాహరణ చాలు..ఏకంగా ప్రిన్సిపాల్‌నే బెదిరింపు!
సమంత హోస్ట్ గా `ఆహా` ఓటీటీలో `సామ్ జామ్` అనే టాక్ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ కానుకగా అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. ఇందులో బన్నీ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే మధ్యలో ఇందులో నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు.
EntertainmentDec 27, 2020, 1:56 PM IST
ఇంట్లో బూతులు తగ్గించిన బన్నీ.. కారణం వాళ్ళిద్దరేనట!
అల్లు అర్జున్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది సమంత. మరి దీనికి స్టయిలీష్ స్టార్ చెప్పిన సమాధానాలు నవ్వులు పూయించాయి. మరి ఇంతకి బన్నీ ఏం చెప్పాడనేది తెలియాలంటే 2021 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఆయన సమంత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఆ రోజు రివీల్ కానున్నాయి.
EntertainmentDec 17, 2020, 1:24 PM IST
ఫన్ అండ్ ఫ్రస్టేషన్ డోస్ పెంచి.. `ఎఫ్3` గ్రాండ్ ఓపెనింగ్..వరుణ్, తమన్నా సందడి
`ఎఫ్2`కి సీక్వెల్‌గా `ఎఫ్3`ని రూపొందించబోతున్నట్టు ఇటీవల వెంకీ బర్త్ డే సందర్భంగా ప్రకటించారు. తాజాగా గురువారం ఈ సినిమాని ప్రారంభించారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈ చిత్ర ఓపెనింగ్ జరిగింది. అల్లు అరవింద్ హీరోహీరోయిన్లు వరుణ్ తేజ్, తమన్నాలపై క్లాప్ నిచ్చారు.
EntertainmentDec 11, 2020, 8:00 AM IST
నెట్‌ఫ్లిక్స్‌లోనూ ‘అలవైకుంఠపురములో’ షాకింగ్ రికార్డ్
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విజయాల తర్వాత త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అలవైకుంఠపురములో’. హారిక, హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌లు ఈ సినిమా నిర్మించారు. ఇక తమన్ అందించిన పాటలు యూత్ ని ఊపేసాయి. ‘సామజవరగమన’, ‘రాములో రాములా..’, ‘బుట్టబొమ్మ’ పాటలకు చిన్నా పెద్దా అందరూ ఫిదా అయిపోయారు.
EntertainmentNov 8, 2020, 8:13 AM IST
ఓ వైపు ప్రొడక్షన్.. మరోవైపు వెబ్ సిరీస్.. బన్నీ ప్లానేంటి?
అవును.. త్వరలో బన్నీ నిర్మాతగా మారబోతున్నారని టాక్. ఇప్పటికే తన తండ్రి అల్లు అరవింద్ `గీతాఆర్ట్స్` పేరుతో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కానీ బన్నీ తన పేరుతో ఓ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నారట.
EntertainmentNov 6, 2020, 8:54 PM IST
సమంత టాక్‌షో కోసం చిరు, బన్నీ, రౌడీ, మిల్కీ బ్యూటీ, రష్మిక
ఈ టాక్ షో విశేషాలను పంచుకున్నారు సమంత. మరోవైపు `ఆహా` నిర్వహకుల్లో ఒకరైన అల్లు అరవింద్ సైతం పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే ఇందులో టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు పాల్గొనబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
EntertainmentNov 6, 2020, 8:07 PM IST
నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు.. సామ్‌జామ్ అంటోన్న సమంత
సమంత.. తాజాగా ఓ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని అధికారికంగా ప్రకటించారు. `సామ్‌జామ్` పేరుతో ఈ టాక్ షో సాగనుందట. ఈ విషయాన్ని సమంత పేర్కొంటూ ఓ వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
EntertainmentNov 6, 2020, 1:04 PM IST
టాక్ షోకి హోస్ట్ గా సమంత.. ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?
ఓ టాక్ షోకి హోస్ట్ గా సమంత వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది. `ఆహా` ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్న టాక్ షోకి సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించనుందట.
EntertainmentSep 21, 2020, 8:51 AM IST
ప్రభాస్ ఇలా చేశాడేంటి? మెగా ప్రొడ్యూసర్ ఆవేదన
ప్రభాస్ `ఆదిపురుష్` సినిమా ప్రకటనతో టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్‌కి మతిపోయింది. ఊహించిన అనౌన్స్ మెంట్‌తో కొన్ని రోజులు షాక్‌లోకి వెళ్లిపోయాడట. ఆ మెగా ప్రొడ్యూసర్ ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది.
EntertainmentAug 22, 2020, 3:05 PM IST
సందడిగా మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్..
చిరంజీవి పుట్టిన రోజు సెలబ్రేషన్ అభిమానులు, మెగా హీరోల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. ప్రతి ఏడాది చిరు బర్త్ డే అంటే అటు అభిమానులకు, ఇటు మెగా ఫ్యామిలీ ఓ పండుగ. కానీ ఈ సారి వైరస్ కారణంగా కరోనా నిబంధనలతో నిరాడంబరంగా నిర్వహించారు.
EntertainmentAug 14, 2020, 9:18 AM IST
బిగ్ స్టార్స్ సినిమాలు కూడా ఓటీటీలో.. అల్లు అరవింద్
ఆగస్ట్ నెలను పండగ నెలగా ఆహా ప్రకటించింద అల్లు అరవింద్ అన్నారు. రేపు స్వాతంత్ర్య దినోత్సవం కావడం, వినాయక చవితి ఉండటం, చిరంజీవి బర్త్ కావడంతో వీటన్నింటిని
కలిపి పండగ నెలగా ఆగస్ట్ ని భావిస్తున్నట్టు అల్లు అరవింద్ తెలిపారు.EntertainmentAug 14, 2020, 7:55 AM IST
`ఆహా` కోసం చిరు తన మెగాస్టార్ ఇమేజ్‌ని తాకట్టు పెడతాడా?
చిరంజీవి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన `ఆహా` కోసం రంగంలోకి దిగబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన తన బావమరిది అల్లు అరవింద్ ప్రారంభించిన `ఆహా` ఓటీటీ కోసం ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు దీనిపై అల్లు అరవింద్ కూడా క్లారిటీ ఇచ్చాడు.
EntertainmentMay 22, 2020, 5:49 PM IST
షూటింగ్‌లు షురూ.. థియేటర్లకు ఇంకా టైముంది!
కేసీఆర్‌ను కలిసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, దిల్ రాజుతో పాటు మరికొంత మంది సినీ పెద్దలు ఉన్నారు. వీరితో సుధీర్ఘంగా చర్చించిన సీఎం.. జూన్‌లో షూటింగ్‌లు ప్రారంభించుకోవచ్చిన చెప్పారు.
NewsApr 3, 2020, 1:53 PM IST
అల్లు ఫ్యామిలీకి లాక్ డౌన్ ఎఫెక్ట్.. నిరాడంబరంగా బర్త్ డే వేడుకలు
కరోనా ప్రభావంతో ప్రపంచమంతా స్తంభించిపోయింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభావం సెలబ్రిటీల మీద కూడ భారీగానే కనిపిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ పుట్టిన రోజు శుక్రవారం సాధాసీదాగా జరిగింది. బన్నీ తన కొడుకు పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తుంటాడు. గత ఏడాది ఏకంగా మనవడి కోసం ఓ స్విమ్మింగ్ పూల్‌నే గిప్ట్ ఇచ్చాడు అల్లు అరవింద్. అలాంటిది ఈ సారి అయాన్ పుట్టిన రోజు చాలా సాదాసీదాగా జరిగింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన బన్నీ అభిమానుల అంతా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండాలని కోరాడు.
EntertainmentFeb 15, 2020, 11:41 AM IST
చావు కబురు చల్లగా : లావణ్య త్రిపాఠితో జంట కడుతోన్న కార్తికేయ
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వస్తున్న కొత్త సినిమా చావు కబురు చల్లగా.