అల్లు అరవింద్

(Search results - 115)

Nagarjuna

Entertainment4, Jun 2020, 1:20 PM

నో మొహమాటం...అల్లు అరవింద్ కు డైరక్ట్ గానే నాగ్ చెప్పాడట

తాము ఎక్సెపెక్ట్ చేసిన విధంగా అవుట్ ఫుట్ లేకపోతే రీషూట్ లు చేయటం ఇండస్ట్రీలో అతి సహజం. అయితే ప్రతీ సినిమాకు అది జరగదు. కానీ ఖచ్చితంగా హిట్ కావాలి అనుకుని కాన్సర్టేట్ చేసినప్పుడు ఇలాంటి రీషూట్ లు తప్పవు. ఇప్పుడు నాగార్జున కూడా రీషూట్ అడుగుతున్నారట. అయితే అది తన సినిమా కోసం కాదు. తన కొడుకు అఖిల్ తాజా చిత్రం కోసం అని తెలుస్తోంది.

Balakrishna targets  chiranjeevi ?

Video Icon

Entertainment3, Jun 2020, 5:21 PM

చిరంజీవిని బాలయ్య టార్గెట్ చేశారా?

లాక్ డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కూడా ప్రారంభించేలా అనుమతులు ఇవ్వాలని చిరంజీవి అధ్యక్ష తన  నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి ప్రముఖులంతా మంత్రి తలసానితో  చర్చించి  అనంతరం  ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి విన్నవించుకున్నారు. ..

Vijay Devarakonda, Aha

Entertainment23, May 2020, 9:44 AM

కార్టూన్ క్యారెక్టర్స్ తో విజయ్ దేవరకొండ, భలే ఉన్నాడే!

'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమై 'అర్జున్‌రెడ్డి', 'గీతగోవిందం' సినిమాలతో అమ్మాయిల్లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నారు టాలీవుడ్‌ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ. ఆ క్రేజ్ ని తమ ఆహా యాప్ కు విజయ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుని వాడుకుంటున్నారు అల్లు అరవింద్. తెలుగు తొలి ఓటీటీ ఛానెల్ ఆహా. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ త‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఆహాను ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ ఓటీటీలో ఫ్లాట్‌ఫామ్‌లో క్రిష్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటివారు తమ వంతు పాత్ర‌ను పోషిస్తున్నారు. అయితే ఇంకా బెట‌ర్ కంటెంట్ కోసం అర‌వింద్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ు. ఈ క్రమంలో పిల్లలను కూడా ఈ శెలవుల్లో టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా వారిని కార్టూన్ సినిమాలు, సీరిస్ ల వైపు దృష్టి మరల్చేలా చేసింది.

• undefined

Entertainment22, May 2020, 5:49 PM

షూటింగ్‌లు షురూ.. థియేటర్లకు ఇంకా టైముంది!

కేసీఆర్‌ను కలిసిన వారిలో మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, అల్లు అరవింద్‌, దిల్‌ రాజుతో పాటు మరికొంత మంది సినీ పెద్దలు ఉన్నారు. వీరితో సుధీర్ఘంగా చర్చించిన సీఎం.. జూన్‌లో షూటింగ్‌లు ప్రారంభించుకోవచ్చిన చెప్పారు.

Talasani discusses about Movie Shooting with

tollywood celebs in Chiranjeevi House

Video Icon

Entertainment21, May 2020, 12:10 PM

తెలంగాణలో ప్రారంభం కానున్న సినిమా షూటింగులు ??

తెలంగాణలో సినిమా షూటింగ్ ల ప్రారంభానికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంతరి తలసాని శ్రీనివాస యాదవ్ తో తెలంగాణ సినీప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశమయ్యారు.

• Allu Aravind

Entertainment16, May 2020, 10:45 AM

`ఆహా` కోసం 'మహర్షి' డైరక్టర్, సీన్ మార్చేస్తాడా!

అల్లు అరవింద్ ...తమ ఆహా కోసం ముంబైకు చెందిన టీమ్ ని హైర్ చేసుకుని కొత్త తరహా ప్లాట్ లు, ఇంట్రస్టింగ్ కాన్సెప్టులు రెడీ చేయించారు. అయినా కలిసి రాలేదు. హిందీలో ఆల్ట్ బాలాజీ, ఉల్లు లాంటి సంస్థలు ఏడాదికి నాలుగైదు వెబ్ సిరీస్ ల‌ను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. తెలుగులో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, జీ5, ఆహా… ఇలా పలు ఓటీటీ వేదికలు పోటీ పడుతున్నాయి.

• ALLU ARAVIND

Entertainment30, Apr 2020, 12:56 PM

`ఆహా` కంటెంట్ క్రియేటర్స్ కు అరవింద్ రూల్స్ ఇవే

`ఆహా` ప్లానింగులూ భారీగా ఉన్నాయి. ఈ డిసెంబ‌రు లోపు ఏకంగా 20 వెబ్ సిరీస్‌లు నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి 12 వెబ్ సిరీస్‌లు నిర్మిస్తే చాల‌నుకున్నా...  ఓటీటీ ల‌కు ఉన్న డిమాండ్ గ‌మ‌నించిన అల్లు అర‌వింద్ ఆ సంఖ్య‌ని 20కి పెంచినట్లు సమాచారం. అయితే ఆ కంటెంట్ విషయంలో మాత్రం అరవింద్ కొన్ని రూల్స్ రెడీ చేసారట.

• Allu Aravind

Entertainment News25, Apr 2020, 8:47 AM

అల్లు అరవింద్ గేమ్ స్టార్ట్... నిర్మాతల గుండెల్లో గుబులు

ఆయన ఇప్పటికే సినిమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు ఎదురుచూస్తున్న చిన్న నిర్మాతల లిస్ట్ రెడీ చేసారట. వారితో డైరక్ట్ డిస్కషన్స్ మొదలెట్టారట. అనవసరంగా వడ్డీలు కడుతూ రిలీజ్ కోసం  వెయిట్ చెయ్యిటం ఎందుకు..మా ప్లాట్ ఫామ్ లో మీ సినిమాలు రిలీజ్ చేసుకోండి.

• undefined

Entertainment25, Apr 2020, 8:45 AM

ఈ కొత్త రూల్ కు మన హీరోలు ఒప్పుకుంటారా?

లాక్ డౌన్ ఎత్తేసాక, పరిస్దితుల కానీ అనుకూలిస్తే వెంటనే షూటింగ్ లు మొదలు పెట్టాలా, అదే కనక జరిగితే ఎలాంటి ప్రాక్టికల్ ప్లాబ్లంస్ వస్తాయి అనేది తెలుగు నిర్మాతలు వీడియో కాన్ఫరెన్స్ లలో నిరంతరం చర్చిస్తున్నారు. ఎందుకంటే సగంలో ఆగిపోయిన పెద్ద సినిమాలు వెంటనే షూట్ స్టార్ట్ చేయకపోతే ఆర్దికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటాయి. ఈ నేపధ్యంలో జూలై నాటికి షూటింగ్ లు మొదలైతే ...ఏం చేయాలి..కాకపోతే ఏం చేయాలనే ఓ కార్యాచరణకు వచ్చినట్లు సమాచారం. అందుకోసం కొన్ని నిబంధనలు సైతం రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు.

మోహన్ లాల్ హీరోగా వచ్చిన మన్యం పులి తరహాలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. అందులోనూ మోహన్ లాల్ ఓ సామాన్య లారీ డ్రైవర్. జగపతిబాబు చేసే కొన్ని స్మగ్లింగ్ వ్యవహారాలతో ఇబ్బంది పడతాడు. అలాంటి క్యారక్టరైజేషన్ ఇక్కడ ఉండబోతోందిట.

Entertainment20, Apr 2020, 8:26 AM

మరో 'బాహుబలి'కి బన్నీ శ్రీకారం, ఆ డైరక్టర్ కు అదే పెద్ద వరం

ఎలా ముందుకు వెళ్లాలి..బన్ని మార్కెట్ కు ఎంతవరకూ బడ్జెట్ పెట్టచ్చు అనే విషయాలు పరిగణనలోకి తీసుకుని స్క్రిప్టు ఫినిష్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ కాంబినేషన్ గురించిన వార్త మనం వినచ్చు.

• అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.

Entertainment4, Apr 2020, 1:09 PM

అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కథలో కీ ట్విస్ట్

వరస ప్లాప్ లలో కూరుకుపోతున్న అఖిల్ ను బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఎంతవరకూ గట్టెక్కిస్తుందా.. అనేది సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ గా మారింది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రం కథేంటి అనేది హాట్ టాపిక్ అవటంలో వింతేముంది.

• undefined

News3, Apr 2020, 1:53 PM

అల్లు ఫ్యామిలీకి లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్‌.. నిరాడంబరంగా బర్త్‌ డే వేడుకలు

కరోనా ప్రభావంతో ప్రపంచమంతా స్తంభించిపోయింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభావం సెలబ్రిటీల మీద కూడ భారీగానే కనిపిస్తోంది. తాజాగా అల్లు అర్జున్‌ కొడుకు అల్లు అయాన్ పుట్టిన రోజు శుక్రవారం సాధాసీదాగా జరిగింది. బన్నీ తన కొడుకు పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తుంటాడు. గత ఏడాది ఏకంగా మనవడి కోసం ఓ స్విమ్మింగ్‌ పూల్‌నే గిప్ట్ ఇచ్చాడు అల్లు అరవింద్‌. అలాంటిది ఈ సారి అయాన్ పుట్టిన రోజు చాలా సాదాసీదాగా జరిగింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసిన బన్నీ అభిమానుల అంతా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండాలని కోరాడు.

• allu aravind

Entertainment24, Mar 2020, 2:29 PM

అరవింద్ ‘ఆహా ఓటీటీ’కు అదే పెద్ద దెబ్బ

గీతా ఆర్ట్స్ సంస్థలో భారీ కమర్షియల్ సినిమాలు నిర్మించిన అరవింద్.. ‘ఆహా ఓటీటీ’ ద్వారా డిజిటల్ రంగంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేయటానికి రంగం సిద్దం చేసారు. అయితే అందుకు కొన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి.

• Allu Aravind

Entertainment22, Mar 2020, 12:09 PM

అరవింద్ ఆలోచనకు అవాక్కైన డైరక్టర్

ఇలా అంత పెద్ద ప్రొడ్యూసర్ ఊహించని విధంగా ప్రపోజల్ పెట్టడంతో ఒక్కసారిగా షాకైన ఆ దర్శకుడు, ఏం చెప్పాలో తెలియక ఎడిట్ చేసి, సినిమాగా రెడీ చేసే పనిలో బిజీ అయ్యాడట.

• ALLU ARAVIND

Entertainment18, Mar 2020, 8:11 PM

హాట్ టాపిక్: కరోనా.. అల్లు అరవింద్ కి కలిసివచ్చిందా?

amazon, netflix లతో పాటుగా అహ అనే అప్లికేషనకు నిన్న ఒక్కరోజే వేలల్లో ఫాలోవర్లు పెరగడం మొదలైంది. మొదటగా అంతగా ఎవరూ పట్టించుకోక, ఆదరణ లేని అహాకు ఇపుడు విపరీతంగా క్రేజ్ పెరిగపోవటం షాక్ ఇచ్చి్ంది.