అల్లుళ్లు  

(Search results - 8)
 • <p>varavara</p>

  Telangana7, Sep 2020, 6:47 PM

  విరసం నేత వరవరరావు అల్లుళ్లకు ఎన్ఐఏ నోటీసులు


  విరసం నేత వరవరరావును 2018లో భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రస్తుతం తలోజా జైలులో వరవరరావు ఉన్నారు. ఈ సమయంలోనే వరవరరావు అల్లుడు ఇఫ్లూ యూనివర్శిటీ ప్రోఫెసర్ సత్యనారాయణ ఇంట్లో కూడ  ఆ సమయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

 • నేడు మ్యూజికల్ నైట్ పేరుతో మరో ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

  News17, Dec 2019, 4:32 PM

  నాలుగు రోజుల్లో ఎంతంటే.. హిట్ దిశగా వెంకీమామ కలెక్షన్స్!

  విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య రియల్ లైఫ్ లో మామ అల్లుళ్లు. ఈ మామ అల్లుళ్లు కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం వెంకీమామ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జైలవకుశ ఫేమ్ బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

 • ఇక ఇటీవల రిలీజైన వెంకిమామ ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

  News15, Dec 2019, 3:15 PM

  వెంకీ మామ రెండురోజుల వసూళ్లు.. మామ అల్లుళ్ల ప్రభంజనం!

  రియల్ లైఫ్ మామ అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటించిన చిత్రం వెంకీ మామ. జైలవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ ఈ చిత్రాన్ని మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.

 • Venky Mama

  News13, Dec 2019, 8:03 AM

  venky mama: వెంకీమామ ట్విట్టర్ రివ్యూ.. మామ అల్లుళ్లు ఇలా చేశారేంటి?

  ఈ సినిమా ఎట్టకేలకు సురేష్ బాబు అంతిమ నిర్ణయంతో వెంకటేష్ పుట్టినరోజు సందర్బంగా విడుదలవుతోంది. ఇక మొదటి నుంచి సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతూ వస్తోంది. మొదట పలు దేశాల్లో ప్రీమియర్స్ తో మొదలైన ఈ సినిమాకు సంబందించిన టాక్ అప్పుడే సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది.

 • Venky Mama

  News4, Dec 2019, 4:51 PM

  'కోకోకోలా పెప్సీ మామ అల్లుడు సెక్సీ'.. వెంకీమామ మాస్ బీట్ అదిరిందిగా!

  రియల్ లైఫ్ మామ అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటిస్తున్న చిత్రం వెంకీమామ. డైరెక్టర్ బాబీ దర్శత్వంలో సురేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ, చైతు మామ అల్లుళ్లు గానే నటిస్తున్నారు.

 • Venkatesh

  ENTERTAINMENT1, Aug 2019, 8:57 PM

  'వెంకీ మామ' మేకింగ్ వీడియో.. మామా అల్లుళ్లు అదుర్స్!

  విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత మునుపటి వెంకీని గుర్తుచేస్తూ ఎఫ్2 చిత్రం ద్వారా బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల వెంకీ ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ, నాగ చైతన్య కలసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ. 

 • siva prasad

  Andhra Pradesh27, Jan 2019, 5:20 PM

  చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇద్దరు అల్లుళ్లకు టిక్కెట్లు దక్కేనా?


  చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇద్దరు అల్లుళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఒకే కుటుంబానికి మూడు టిక్కెట్లు చంద్రబాబునాయుడు కేటాయిస్తారా అనే చర్చ సాగుతోంది.

   

 • f2 movie

  ENTERTAINMENT12, Jan 2019, 7:22 AM

  'ఎఫ్ 2' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

  వరుస విజయాలతో దూకుడు మీదున్న యువ దర్శకుడు అనీల్రావిపూడి 'ఎఫ్ 2' అనే మల్టీస్టారర్ కథను తెరకెక్కించారు. వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.