అల్లరి నరేష్  

(Search results - 68)
 • కథ:  అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీ గా మర్డర్ కేసులో చంచల్ గూడ జైలు కు 14 రోజుల రిమాండ్ కి వెల్తాడు బండి సూర్య ప్రకాష్ (అల్లరి నరేష్). ఆ తర్వాత అతని జీవితం అక్కడే గడిచిపోతూంటుంది. ఐదు సంవత్సరాలు గడిచాక యూట్యూబ్ ఛానల్ లో పనిచేసే( ప్రియదర్శి) జైలు లోకి వస్తాడు. యూట్యూబ్ లో అతని పెట్టే వివాదాస్పద టైటిల్స్ వల్ల కేసులు ఫైల్ అయి జైలుకు వచ్చి వెళ్తూంటాడు. అక్కడి నుండి కథ టర్న్ తీసుకొని సూర్య ప్రకాష్ ప్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది.

  EntertainmentMar 8, 2021, 12:05 PM IST

  అఫీషియల్: 'నాంది' చిత్రం ఓటీటి రిలీజ్ డేట్

  అల్ల‌రి న‌రేష్, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో విజ‌య్ తెర‌కెక్కిన ఈ చిత్రం న‌రేష్ న‌టించిన గ‌త సినిమాల‌కు భిన్నంగా ఉంది. థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుని కలెక్షన్ పరంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా అల్లని న‌రేష్ మ‌రోసారి త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌ను ప్రేక్ష‌కుల ముందు ఉంచి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. 

 • <p>Uppena,nandhi</p>

  EntertainmentMar 1, 2021, 11:56 AM IST

  బాలీవుడ్ రీమేక్ గా ‘నాంది’, ’ఉప్పెన’ హీరోలు ఎవరంటే...?

  ఈ మధ్య కాలంలో హిందీ నుంచి తెలుగుకు, తెలుగు నుంచి హిందీకు కథల వలసలు తెగ జరుగుతున్నాయి. స్టార్ హీరోలు ఈ రీమేక్ ల మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు. రీమేక్ సినిమా రైట్స్ ఉంటే ఖచ్చితంగా వెంటనే హీరోల డేట్స్ దొరికేస్తున్నాయని నిర్మాతలు అంటున్నారు. ఈ నేపధ్యంలో అల్లరి నరేష్ తాజా హిట్ చిత్రం నాందిని సైటం హిందీలో రీమేక్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు కొందరు హీరోలు స్పెషల్ షోలు చూసి ,ఓకే చేసేందుకు రంగం రెడీ అవుతోంది.

 • కథ:  అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీ గా మర్డర్ కేసులో చంచల్ గూడ జైలు కు 14 రోజుల రిమాండ్ కి వెల్తాడు బండి సూర్య ప్రకాష్ (అల్లరి నరేష్). ఆ తర్వాత అతని జీవితం అక్కడే గడిచిపోతూంటుంది. ఐదు సంవత్సరాలు గడిచాక యూట్యూబ్ ఛానల్ లో పనిచేసే( ప్రియదర్శి) జైలు లోకి వస్తాడు. యూట్యూబ్ లో అతని పెట్టే వివాదాస్పద టైటిల్స్ వల్ల కేసులు ఫైల్ అయి జైలుకు వచ్చి వెళ్తూంటాడు. అక్కడి నుండి కథ టర్న్ తీసుకొని సూర్య ప్రకాష్ ప్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది.

  EntertainmentFeb 28, 2021, 11:17 AM IST

  'నాంది' రైట్స్ ఏ ఓటీటికి, ఎంతకు అమ్మారు?

  సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే ఇంతకు ముందు రోజుల్లో రీమేక్ రైట్స్ అమ్ముడుపోవటమే కాకుండా  శాటిలైట్ రైట్స్ బాగా వచ్చేవి. దాదాపు బడ్జెట్ తో సమానంగా శాటిలైట్ రైట్స్ వచ్చి నిర్మాతను ఆనందంలో ముంచెత్తేవి. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కు మరొకటి యాడ్ అయ్యింది. అదే డిజిటైల్ రైట్స్ . అందులో ఓటిటి రైట్స్ కు భారీ మొత్తాలు నిర్మాతలకు అందుతున్నాయి. ఇప్పుడు నాంది కూడా అలాంటి భారీ ఆఫర్ పొందిందని సమాచారం. 

   

 • మైనస్ లు:  సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే డల్ గా అయ్యింది. స్పీడు తగ్గింది.అలాగే సీన్స్ కొంత రొటీన్‌గానే సాగుతాయి. పెద్ద ఎక్సైటింగ్ గా అనిపించవు. క్లైమాక్స్ కూడా సినిమాకు తగినంత స్ట్రాంగ్ కంటెంట్ తో లేదన్నది నిజం. అలాగే సినిమా మొత్తం ఎక్కడా రిలీఫ్ అనేది ఇవ్వరు. చాలా సీరియస్ గా నడిపారు.

  EntertainmentFeb 24, 2021, 2:37 PM IST

  ఇన్నర్ టాక్: ‘నాంది’ కు దిల్ రాజు అభినందన, అసలు కారణం ఇదీ?

  ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు చూసి టీమ్ అంద‌రినీ అభినందించ‌డానికి హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్‌లో ‘నాంది అప్రిసియేష‌న్ మీట్’‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, సతీష్ వేగేశ్న, అల్లరి నరేష్, విజయ్ కనకమేడల, వరలక్ష్మీ శరత్‌కుమార్ పాల్గొన్నారు. వాస్తవానికి ఈ సినిమాకు దిల్ రాజుకు ఏ సంభందం లేదు. 
   

 • కథ:  అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీ గా మర్డర్ కేసులో చంచల్ గూడ జైలు కు 14 రోజుల రిమాండ్ కి వెల్తాడు బండి సూర్య ప్రకాష్ (అల్లరి నరేష్). ఆ తర్వాత అతని జీవితం అక్కడే గడిచిపోతూంటుంది. ఐదు సంవత్సరాలు గడిచాక యూట్యూబ్ ఛానల్ లో పనిచేసే( ప్రియదర్శి) జైలు లోకి వస్తాడు. యూట్యూబ్ లో అతని పెట్టే వివాదాస్పద టైటిల్స్ వల్ల కేసులు ఫైల్ అయి జైలుకు వచ్చి వెళ్తూంటాడు. అక్కడి నుండి కథ టర్న్ తీసుకొని సూర్య ప్రకాష్ ప్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది.

  EntertainmentFeb 23, 2021, 7:31 PM IST

  ‘నాంది’ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి?

  నాంది రిలీజ్ అయిన థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. కలెక్షన్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. చాలా  సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. రెవిన్యూ పరంగా చూసుకుంటే నాంది కి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దానికి తోడు నాంది సినిమాని చాలా తక్కువ రేట్లకు అమ్మటంతో దాదాపు తెలంగాణా ఇప్పటికే అందరూ పెట్టుబడి తెచ్చేసుకుని, ప్రాఫెట్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నారు. 

 • undefined
  Video Icon

  EntertainmentFeb 20, 2021, 4:35 PM IST

  రాజాతో ఆ ఒక్క కోరిక మాత్రం తీరలేదు, అల్లరి నరేష్ కామెంట్

  అల్లరి నరేష్‌ `నాంది` సినిమా సక్సెస్‌ టాక్‌తో పూర్వ వైభవాన్ని పొందాడు.

 • ఇక జీవితం అక్కడే ముగిసిపోతుందేమో అనుకునే సమయంలో లాయిర్ ఆధ్య(వరలక్ష్మీ శరత్ కుమార్) అతన్ని బయిటకు తీసుకురావటానికి ప్రయత్నం మొదలెడుతుంది. ఆమె ప్రయత్నం ఫలించిందా..ఆ కేసు డీల్ చేస్తున్న సిఐ కిషోర్(హరీష్ ఉత్తమన్) కు నరేష్ ని ఇరికించాల్సిన అవసరం ఏమొచ్చింది. చివరకు సూర్య ప్రకాష్ ఎలా నిర్దోషిగా బయిటపడ్డాడు..బయటకి వచ్చి అన్నీ కోల్పోయిన సూర్య ప్రకాష్ ఏం చేశాడు? తనని కేసులో ఇరికించన వారిని ఏం చేసాడు..? ఆధ్య ఈ కేసు డీల్ చేయటానికి కారణమేంటి.. రాజ్‌ గోపాల్ హత్య కేసుకు మాజీ హోమంత్రి నాగేందర్ (వినయ్ వర్మ)కు లింక్ ఏమిటి? వంటివిషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  EntertainmentFeb 20, 2021, 4:17 PM IST

  ‘నాంది’ హీరో మొదట నరేష్ కాదట..మరి?


   అల్లరి నరేశ్‌ గత కొన్నేళ్లుగా ప్లాప్‌లతో సతమతమవుతున్నాడు. దీంతో తన కామెడీ ఇమేజ్‌ని పక్కన పెట్టి ప్రయోగంగా ‘నాంది’ సినిమా చేశాడు. శుక్రవారం(ఫిబ్రవరి 19) విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. నరేశ్‌ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కామెడీ మాత్రమే కాదు ఎమోషనల్‌ పాత్రలను కూడా చేయగలడని ‘నాంది’తో నిరూపించుకున్నాడు.  
   

 • undefined

  EntertainmentFeb 20, 2021, 1:13 PM IST

  రోజాని ఎత్తుకుని డాన్స్ చేసిన అల్లరి నరేష్‌.. ఆ కోరిక మిగిలిపోయిందని బోల్డ్ కామెంట్‌

  అల్లరి నరేష్‌ `నాంది` సినిమా సక్సెస్‌ టాక్‌తో పూర్వ వైభవాన్ని పొందాడు. ఈ ఆనందంలో రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు. ఆ ఉత్సాహంతో బొద్దుగా ఉండే రోజాని ఎత్తుకుని డాన్స్ చేశాడు. ప్రేయసి మాదిరిగా ఆమెని ఒక్క ఊపులోనే ఎత్తుకుని డ్యూయెట్‌ పడాడు. కలిసి డాన్స్‌ చేశాడు. తాజాగా అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
   

 • undefined

  EntertainmentFeb 20, 2021, 9:20 AM IST

  `నాంది` రిజల్ట్ః క్రెడిట్‌ మొత్తం కొట్టేసిన వరలక్ష్మీ.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి నరేష్‌..

  అల్లరి నరేష్‌ ఎట్టకేలకు హిట్‌ కొట్టాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆయన హిట్‌ పడింది. ఇన్నాళ్లు ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కుంటూ, అపజయాల మూట గట్టుకుంటూ వస్తున్న అల్లరి నరేష్‌ తనలోని మరో యాంగిల్‌ని ఆడియెన్స్ కి పరిచయం చేసి హిట్‌ కొట్టాడు. తాజాగా ఆయన `నాంది` సినిమాతో తన కెరీర్‌కి కొత్త నాంది పలికారు. 

 • Naandhi Movie review

  EntertainmentFeb 19, 2021, 2:38 PM IST

  అల్లరి నరేష్ ‘నాంది’ రివ్యూ


  ‘గ‌మ్యం’, ‘శంభో శివ శంభో’ త‌దిత‌ర సినిమాల‌తో న‌టుడిగా త‌న‌దైన ముద్ర వేసారు అల్లరి నరేష్. మళ్లీ చాలా రోజుల త‌ర్వాత మ‌రోసారి అలాంటి క‌థ‌ని ఎంచుకుని ‘నాంది’ చేశారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?ఈ మధ్యకాలంలో  స‌రైన హిట్ లేని అల్ల‌రి న‌రేశ్‌కి ఈ చిత్రం ఎలాంటి ఫ‌లితాన్నిచ్చింది? 

 • undefined

  EntertainmentFeb 18, 2021, 5:03 PM IST

  అంత తక్కువా? ‘నాంది’ ప్రీ రిలీజ్‌ బిజినెస్


  వరస ఫ్లాఫ్ లతో దూసుకుపోతున్నాడు అల్లరి నరేష్. సహ నటుడుగా చేసిన మహర్షి తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేదు. మొన్న రిలీజైన బంగారు బుల్లోడు డిజాస్టర్. ఈ నేపధ్యంలో అందరి దృష్టీ అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నాంది’ పై ఉంది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల అనే కొత్త డైరక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్‏లో కనిపించబోతున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తూంటే  అల్లరి నరేష్ నుంచి థ్రిల్లర్ మూవీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది.  ఈ నేపధ్యంలో  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూద్దాం.

 • undefined

  EntertainmentFeb 15, 2021, 9:50 AM IST

  క్రాక్ జయమ్మకు చిరు ఫోన్ చేశాడట!

  క్రాక్ సినిమాలో జయమ్మగా నీ నటన బాగుంది. అలాగే డబ్బింగ్ కూడా బాగా చెప్పావ్ అంటూ... చిరంజీవి ఫోన్ చేసి మరీ.. వరలక్ష్మికి అభినందనలు తెలిపారట, ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వరలక్ష్మీ చెప్పి, ఆనందం వ్యక్తం చేశారు. 

 • undefined

  EntertainmentFeb 6, 2021, 11:00 AM IST

  నాంది ట్రైలర్: నా జీవితం ఇంతటితో ముగిసిపోలేదు.. ఇప్పుడే మొదలైంది!

  ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా నరేష్ విజయాలు అందుకోవడంలో కామెడీ చిత్రాలు దోహదం చేశాయి. ప్రస్తుతం నరేష్ కి ఆ జోనర్ అచ్చి రావడం లేదు. దీనితో ఆయన ఓ సీరియస్ సబ్జెక్టు టచ్ చేస్తూ నాంది చిత్రం చేయడం జరిగింది.

 • Naandi movie

  EntertainmentJan 28, 2021, 9:21 AM IST

  ‘సోలో బ్రతుకే సో బెటర్’ లాగానే నరేష్ ‘నాంది’ కూడా..


  అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల దర్శకుడు. నరేష్ తన రెగ్యులర్ స్టయిల్ కి భిన్నంగా చేసిన సినిమా ఇది. సీరియస్ రోల్, ఇప్పటికే  ‘నాంది’ టీజర్‌ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం చూస్తున్నారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజిలో జరిగిందని సమాచారం. అల్లరి నరేష్ కెరీర్ లోనే ఎక్కువ రేటుకు వెళ్లిన సినిమా ఇదే అని ట్రేడ్ అంటోంది. ఇంతకీ ఎంత పెట్టారు..ఎవరు తీసుకున్నారు అంటే...
   

 • Bangaru Bullodu

  EntertainmentJan 24, 2021, 1:24 PM IST

  అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ మూవీ రివ్యూ


  అల్లరి నరేష్ సినిమాలంటే  ఒకప్పుడు కామెడీకు కేరాఫ్ ఎడ్రస్ గా ఉండేవి. కాలం మారింది. ప్రేక్షకులు మారారు. సినిమా తనను తాను తగ్గించుకుని ఓటీటీల్లోనూ ఇముడుతోంది.  కానీ నరేష్ మాత్రం మారను గాక మారను..బిగతీసుకుని కూర్చుని ..ఆగిపోయినట్లుగా హిట్ రోజుల్లో చేసిన కామెడీనే రిపీట్ చేస్తున్నాడు. దాంతో సినిమాలు తగ్గిపోయాయి. గ్యాప్ వచ్చేసింది. మరి నరేష్ ఏమన్నా మారాడా..కథను నమ్ముకుని ఈ సినిమా చేసానన్నాడు. నిజమేనా..ఈ సినిమా కథేంటి..అందులో కామెడీ శాతమేంటి..ఈ సినిమా వర్కవుట్ అవుతుందా వంటి విషయాలు రివ్యూ లో చూద్దాం.